By: ABP Desam | Updated at : 13 Feb 2023 03:00 PM (IST)
ABP Desam Top 10, 13 February 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
LTTE Leader Alive: LTTE ప్రభాకరన్ బతికే ఉన్నారు, త్వరలోనే మన ముందుకు వస్తారు - తమిళ్ నేషనలిస్ట్ లీడర్ సంచలన వ్యాఖ్యలు
LTTE Leader Alive: ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నాడంటూ తమిళ నేషనలిస్ట్ లీడర్ సంచలన ప్రకటన చేశారు. Read More
Samsung Galaxy S23: లిమిటెడ్ ఎడిషన్ ఫోన్ లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - కేవలం 1000 యూనిట్లు మాత్రమే!
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా బీఎండబ్ల్యూ ఎం ఎడిషన్ మార్కెట్లో లాంచ్ అయింది. Read More
Realme Coca Cola Phone: కోకా కోలా ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ - ధర ఎంతో తెలుసా?
రియల్‌మీ తన కోకా కోలా ఎడిషన్ ఫోన్‌ని లాంచ్ చేసింది. Read More
విదేశీ వైద్య విద్యార్థులకు అర్హత ధ్రువపత్రం తప్పనిసరి, జూన్‌లో ఎఫ్‌ఎంజీఈ పరీక్ష!
వచ్చే జూన్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జాతీయ వైద్య కమిషన్(ఎన్‌ఎంసీ) వెల్లడించింది. అయితే ఎఫ్‌ఎంజీఈ రాయడానికి ముందుగా విద్యార్థులు ఎన్‌ఎంసీ నుంచి అర్హత ధ్రువపత్రం పొందడం తప్పనిసరి. Read More
RANA Naidu: రానా నాయుడు వెబ్ సిరీస్ పేరు మార్చండి - నెట్‌ఫ్లిక్స్‌కు వెంకీ వార్నింగ్!
రానా నాయుడు వెబ్ సిరీస్ ప్రమోషన్లను దగ్గుబాటి వెంకటేష్ ఇన్‌స్టాగ్రామ్ వీడియో ద్వారా ప్రకటించారు. Read More
Nayanthara: ‘లేడీ’ వార్ - నయన్‌పై మాళవిక విమర్శలు, ఈ సారి ‘సూపర్‌స్టార్’ లొల్లి!
నయనతారపై మాళవిక మోహనన్ మరోసారి విమర్శలు చేసింది. ఆమెను లేడీ సూపర్ స్టార్ అనాల్సిన అవసరం లేదని చెప్పింది. బాలీవుడ్ లో ఎంతో మంది టాప్ హీరోయిన్లు ఉన్నా వారెవరినీ లేడీ సూపర్ స్టార్ అనడం లేదన్నది. Read More
SA20: కప్పు కొట్టిన సన్‌రైజర్స్ - అదే చేత్తో ఐపీఎల్‌లో కూడా!
దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌ను సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు గెలుచుకుంది. Read More
INDW Vs PAKW: ఆడాళ్లూ మీకు జోహార్లు - పాకిస్తాన్‌పై ఘనవిజయం సాధించిన భారత మహిళల జట్టు!
పాకిస్తాన్‌తో జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. Read More
Kissing Day: ముద్దు ప్రేమని పెంచడమే కాదు - ఆరోగ్యాన్నీ పెంచుతుంది
వాలెంటైన్స్ వీక్ లో ఈరోజు కిస్సింగ్ డే. ముద్దు కేవలం ప్రేమను పెంచేందుకే కాదు, ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది. Read More
Adani Stocks Crash: ఆగని పతనం - లోయర్ సర్క్యూట్స్‌లో 6 అదానీ స్టాక్స్
అదానీ గ్రూప్ తన ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని, గ్రూప్ మూలధన వ్యయాన్ని తగ్గించుకోవడం కూడా మార్కెట్‌ను తీవ్రంగా నిరాశపరిచింది. Read More
Tirupati News : ఏడో తరగతి విద్యార్థినితో ఆర్టీసీ డ్రైవర్ అసభ్య ప్రవర్తన, ఫొటోలు తీసి పైశాచిక ఆనందం
MP Laxman: బీజేపీ పాలిత ప్రాంతాల్లో రూ.20 తగ్గిస్తే, కేసీఆర్ రూ.5 కూడా తగ్గించలేదు: ఎంపీ లక్ష్మణ్
Sugar: తీపి తగ్గుతున్న చక్కెర, ప్రపంచ దేశాల్లో ఇదో పెద్ద సమస్య
Tirupati News: వరదయ్యపాలెం అంగన్వాడీ కేంద్రానికి తాళం - సీడీపీఓ వచ్చే వరకు తెరవనంటున్న టీచర్
TSNPDCL: ఎన్‌పీడీసీఎల్‌లో 100 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, అర్హతలివే!
BRSలో చేరిన మహారాష్ట్ర రైతు సంఘాల నేతలు, తన జీవితమంతా పోరాటాలేనన్న కేసీఆర్
Nellore Adala : టీడీపీకి అభ్యర్థులు లేకనే ఫిరాయింపులు - నెల్లూరు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ లాజిక్ వేరే...
AP News : ప్రొబేషన్ కోసం పడిగాపులు - ఏపీలో 17వేల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఎన్ని కష్టాలో ...
PBKS Vs KKR: కోల్‌కతాపై పంజాబ్ భారీ స్కోరు - భానుక రాజపక్స మెరుపు ఇన్నింగ్స్!