అన్వేషించండి

Prime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారు

 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొదటి టెస్టును కైవసం చేసుకున్న టీమిండియా అదే జోరులో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ జట్టుకు పరాజయాన్ని రుచిచూపించింది. రెండు రోజుల వార్మప్ మ్యాచ్ లో భాగంగా మొదటి రోజు వర్షంతో తుడిచిపెట్టుకు పోగా రెండో రోజు మ్యాచ్ ను చెరో 46 ఓవర్లు ఆడేలా కుదించారు. మొదటగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాను ప్రధాని జట్టు సభ్యులు బాగానే ఆడుకున్నారు. 22 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయినా ఓపెనర్ ప్రైమ్ మినిస్టర్స్ 11 ఓపెనర్ 19ఏళ్ల శామ్ కోన్స్టాస్ భారత్ పై అదిరిపోయే సెంచరీ బాదాడు. 97 బంతుల్లో 107 పరుగులు చేసి భారత్ లాంటి జట్టుపై మెరుపు సెంచరీ కొట్టాడు. జేక్ క్లోటన్, హెన్నో జాకెబ్స్ కూడా తలో చేయి వేయటంతో ఆస్ట్రేలియా ప్రధాని జట్టు 240 పరుగులకు ఆలౌట్ అయ్యింది. హర్షిత్ రానా 4వికెట్లు తీశాడు.  46 ఓవర్ల బ్యాటింగ్ కోసం దిగిన భారత్ మరో రెండు ఓవర్లు ఉండగానే ఆ లక్ష్యాన్ని చేధించింది. శుభ్ మాన్ గిల్ హాఫ్ సెంచరీ కొట్టి రిటైర్డ్ ఇవ్వగా...జైశ్వాల్, సుందర్, నితీశ్ రెడ్డి 40కి పైగా పరుగులు చేశారు. కెప్టెన్ రోహిత్  శర్మ 3పరుగులకే అవుట్ కావటం నిరాశపరచగా...కొహ్లీ, పంత్ బ్యాటింగ్ కు దిగలేదు. దీంతో భారత్ 6వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

వ్యూ మోర్
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IPL 2026 Final GT vs RCB: ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
ఆర్‌సీబీతో ఫైన‌ల్లో మాకు ఆ అడ్వాంటేజ్.. ప్రెజర్ అస్సలు లేదు - ఫైనల్ కు ముందు జీటీ కెప్టెన్ గిల్
RCB vs GT ఫైనల్ వర్షం కారణంగా రద్దయితే, విజేత ఎవరు? IPL రూల్స్ ఇవే
RCB vs GT ఫైనల్ వర్షం కారణంగా రద్దయితే, విజేత ఎవరు? IPL రూల్స్ ఇవే
Hardik Pandya To Be Sacked: MIలో తీవ్ర సంక్షోభం: కెప్టెన్సీ నుంచి హార్దిక్ పాండ్యా ఔట్..! టీమ్ ను వీడనున్న స్టార్ ఆల్‌రౌండర్.. రోహిత్ శర్మ చేతుల్లో కొత్త కెప్టెన్ ఎంపిక
MIలో తీవ్ర సంక్షోభం: కెప్టెన్సీ నుంచి హార్దిక్ ఔట్..! టీమ్ ను వీడనున్న స్టార్ ఆల్‌రౌండర్.. రోహిత్ చేతుల్లో కొత్త కెప్టెన్ ఎంపిక
Rishabh Pant Steps Down: LSG కెప్టెన్సీ కి రిషభ్ పంత్ రాజీనామా: ఐపీఎల్ 2026 లో వరుస ఫెయిల్యూర్స్ తో కఠిన నిర్ణయం..
LSG కెప్టెన్సీ కి రిషభ్ పంత్ రాజీనామా: ఐపీఎల్ 2026 లో వరుస ఫెయిల్యూర్స్ తో కఠిన నిర్ణయం..

వీడియోలు

GT vs RR Qualifier 2 Highlights IPL 2026 | ఐపీఎల్ ఫైనల్‌కు గుజరాత్ టైటాన్స్
Vaibhav Sooryavanshi 96 Runs Highlights IPL 2026 | వైభవ్ సూర్యవంశీని వెంటాడిన దురదృష్టం
Riyan Parag about Vaibhav IPL 2026 | రాజస్థాన్‌కు రెండో టైటిల్ తెచ్చేది వైభవే
Hardik Pandya Leaves Mumbai Indians | ముంబైని వీడి CSKలోకి హార్దిక్ ఎంట్రీ?
Sai Sudharsan Hit Wicket In IPL 2026 | వరుసగా రెండు మ్యాచ్‌ల్లో హిట్ వికెట్ అయిన సాయి సుదర్శన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Telangana regional politics: ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
ఏపీలో తెలంగాణ ప్రముఖుల విగ్రహాలు పెట్టాలని డిమాండ్ - ఆదర్శప్రాయుల విగ్రహాలు పెడితే తప్పేమీ లేదన్న బీజేపీ
RBI Plastic Notes: ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
ఇక డబ్బులు చిరిగిపోవు- ప్లాస్టిక్ నోట్లు ముద్రిస్తున్న ఆర్బీఐ
Ram Charan : సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
సీఎం విజయ్‌ను చూసి గర్వ పడుతున్నా - పెద్ది ఈవెంట్‌లో దళపతిపై రామ్ చరణ్ ప్రశంసలు
HYDRAA Operation Mushkin Cheruvu: చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
చెరువు అభివృద్ధి పేరుతో భారీ కుట్ర.. బట్టబయలు చేసిన హైడ్రా!
Deputy CM Pawan Kalyan: డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఏపీ మారాలి.. జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంటు పరిశీలించిన పవన్ కళ్యాణ్
Indian tourists Vietnam: రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
రన్‌వే, రైలు పట్టాలు - రీల్స్ కేదీ కాదు అనర్హం - భారతీయ పర్యాటకులపై తీవ్ర వ్యతిరేకత - వీడియోలు
Actor Sathyendra Death: 60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
60 సినిమాల్లో నటించాడు - చనిపోతే చూసేందుకు కుటుంబం కూడా రాలేదు - సత్యేంద్ర దుస్థితి ఇదే!
Telangana EdCET Results: తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
తెలంగాణ ఎడ్‌సెట్‌ 2026 ఫలితాలు విడుదల, ర్యాంక్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Embed widget