జల జల జారిపోతున్న తిరుపతి కపిలతీర్థం ప్రకృతి ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఫెంగల్ తుపాను ధాటికి తిరుపతి కపిలతీర్థం నిండుకుండలా పైనుంచి జారి పడుతోంది.