News
News
X

LTTE Leader Alive: LTTE ప్రభాకరన్ బతికే ఉన్నారు, త్వరలోనే మన ముందుకు వస్తారు - తమిళ్ నేషనలిస్ట్ లీడర్ సంచలన వ్యాఖ్యలు

LTTE Leader Alive: ఎల్‌టీటీఈ చీఫ్ ప్రభాకరన్ బతికే ఉన్నాడంటూ తమిళ నేషనలిస్ట్ లీడర్ సంచలన ప్రకటన చేశారు.

FOLLOW US: 
Share:

LTTE Leader Alive:

ఎల్‌టీటీఈ చీఫ్ వెలుపిళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నారంటూ సంచలన విషయం చెప్పారు  తమిళ్ నేషనలిస్ట్ లీడర్ పర నెడుమారన్. ప్రభాకరన్ అనుమతితోనే ఈ విషయం వెల్లడిస్తున్నట్టు ప్రకటించారు. 2009లో శ్రీలంక సైన్యంతో జరిగిన యుద్ధంలో ప్రభాకరన్ చనిపోయారు. ఆయన మృతదేహాన్ని కూడా గుర్తించారు. కానీ..ఉన్నట్టుండి ఆయన బతికే ఉన్నారంటూ వార్తలు రావడం సంచలనమవుతోంది. అంతే కాదు. ఆయన ఇప్పటికీ తన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారనీ చెప్పారు నెడుమారన్. 2009లోనే ఆయనను మట్టుబెట్టినట్టు శ్రీలంక అప్పట్లోనే స్పష్టం చేసింది. డెడ్‌బాడీ ఫోటోలనూ బయట పెట్టింది. ఇప్పుడు నెడుమారన్ "ప్రభాకరన్ బతికే ఉన్నారు" అని చెప్పడం అలజడి సృష్టిస్తోంది. అంతే కాదు. త్వరలోనే ఆయన ప్రజల ముందుకు వస్తారనీ చెప్పారు. 

Published at : 13 Feb 2023 01:17 PM (IST) Tags: Tamil Nadu LTTE Prabhakaran Prabharan LTTE Leader LTTE Leader

సంబంధిత కథనాలు

Bopparaju Comments: ఏపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించే వరకు ఉద్యమం కొనసాగిస్తాం: బొప్పరాజు

Bopparaju Comments: ఏపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించే వరకు ఉద్యమం కొనసాగిస్తాం: బొప్పరాజు

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

ఏపీ లాసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - చివరితేది, పరీక్ష వివరాలు ఇలా!

Minister KTR : తెలంగాణపై కేంద్రం పగబట్టింది, రూ.1200 కోట్ల ఉపాధి హామీ నిధులు తొక్కిపెట్టింది- మంత్రి కేటీఆర్

Minister KTR : తెలంగాణపై కేంద్రం పగబట్టింది, రూ.1200 కోట్ల ఉపాధి హామీ నిధులు తొక్కిపెట్టింది- మంత్రి కేటీఆర్

Lokesh Letter to YS Jagan: పీలేరులో భూ అక్రమాల‌పై విచారణ జరిపించే దమ్ముందా? సీఎం జగన్ కు లోకేష్ సవాల్

Lokesh Letter to YS Jagan: పీలేరులో భూ అక్రమాల‌పై విచారణ జరిపించే దమ్ముందా? సీఎం జగన్ కు లోకేష్ సవాల్

Amritpal Singh: నేపాల్‌లో దాక్కున్న అమృత్ పాల్! అరెస్ట్ చేయాలని లేఖ రాసిన భారత ప్రభుత్వం

Amritpal Singh: నేపాల్‌లో దాక్కున్న అమృత్ పాల్! అరెస్ట్ చేయాలని లేఖ రాసిన భారత ప్రభుత్వం

టాప్ స్టోరీస్

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

CM KCRకు బండి సంజయ్ లేఖ- విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్

CM KCRకు బండి సంజయ్ లేఖ-  విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు పరిష్కారించాలని డిమాండ్