ABP Desam Top 10, 31 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Check Top 10 ABP Desam Evening Headlines, 31 October 2022: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి
Morbi Bridge Tragedy: 'ఇది చాలా బాధాకరం'- ప్రధాని మోదీ ఎమోషనల్ స్పీచ్
Morbi Bridge Tragedy: కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనను తలచుకుని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. Read More
Instagram: ఇన్‌స్టాగ్రామ్ డౌన్ - అకౌంట్లు పోతున్నాయంటున్న యూజర్లు - కాసేపు ఆగండి అంటున్న మార్క్ మామ!
ఇన్‌స్టాగ్రామ్ డౌన్ అయిందని కొందరు యూజర్లు రిపోర్ట్ చేస్తున్నారు. Read More
Whatsapp: త్వరలో వాట్సాప్ కొత్త ఫీచర్ - ఈసారి గ్రూపుల్లో కూడా!
వాట్సాప్ తన కొత్త ఫీచర్‌ను త్వరలో తీసుకురానున్నట్లు ప్రకటించింది. Read More
ప్యాంటు వేసుకున్నప్పుడల్లా గుర్రం గుర్తుకొస్తుంది- నవ్వు కూడా వస్తుంది!
ప్యాంట్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన కామన్ వస్త్రం. అసలు దీని పుట్టుక చాలా ఆసక్తిని కలిగి ఉంటుంది. Read More
Manjima Mohan: హీరోతో ప్రేమాయణం - అఫీషియల్ గా వెల్లడించిన నటి!
తన ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించింది మంజిమా మోహన్. Read More
Krishnavamsi: డబ్బింగ్ సరే కానీ రిలీజ్ ఎప్పుడు? కృష్ణవంశీ తీరుపై నెటిజన్ల అసహనం!
చాలా కాలంగా ఫ్లాప్ లతో డీలా పడ్డ కృష్ణవంశీ 'రంగమార్తాండ' సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. Read More
Serena Williams: పుకార్లకు తెరదించిన సెరెనా విలియమ్స్- కీలక ప్రకటన చేసిన టెన్నిస్ స్టార్
Serena Williams Retirement: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌కు దూరమవుతున్నట్లు ఆగస్టులో తెలిపింది. అలాంటి పరిస్థితిలో యుఎస్ ఓపెన్ 2022 ఆమె కెరీర్‌కు చివరి టోర్నమెంట్‌గా అంతా భావించారు. Read More
IND vs AUS Warm-up Match: చివరి ఓవర్‌లో షమీ మ్యాజిక్- ఉత్కంఠ పోరులో ఆసీస్‌పై భారత్ గెలుపు
IND vs AUS Warm-up Match: టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ 6 పరుగులతో విజయం సాధించింది. Read More
Viral: తలుపుకు గులాబీ రంగు వేయడమే పాపమైంది, లక్షల ఫైన్ కట్టాల్సి వచ్చింది
తలుపుకు నచ్చిన రంగు వేసుకోవచ్చు ఎవరైనా, కానీ అలా తనకు నచ్చిన రంగు వేయడమే పాపమైంది ఆ మహిళకు. Read More
Retirement Plan: పదవీ విరమణ తర్వాత ఎవరి పంచనా చేరక్కర్లేదు, ఇలాంటి బెస్ట్ ప్లాన్స్ ఉంటే జీవితమంతా జాలీనే!
మీ దగ్గరున్న డబ్బును SCSSలో పెట్టుబడి పెట్టడం వల్ల సంవత్సరానికి 7.6% వడ్డీని పొందుతారు. Read More