అన్వేషించండి

Whatsapp: త్వరలో వాట్సాప్ కొత్త ఫీచర్ - ఈసారి గ్రూపుల్లో కూడా!

వాట్సాప్ తన కొత్త ఫీచర్‌ను త్వరలో తీసుకురానున్నట్లు ప్రకటించింది.

Whatsapp New Feature: వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో గ్రూప్‌లో మెసేజ్ చేస్తున్న సభ్యుల ప్రొఫైల్ ఫోటో కూడా కనిపిస్తుంది. ఈ ప్రొఫైల్ ఫోటో సభ్యుల పేర్లతో పాటు చూడవచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొంతమంది బీటా టెస్టర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. ఇతర వినియోగదారులు ఈ ఫీచర్ కోసం మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ఈ ఫీచర్ పూర్తిగా అందుబాటులోకి వస్తే మీరు గ్రూప్ సభ్యుల ఫోటోలను చూడటానికి వారి ప్రొఫైల్‌ను ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. మెసేజ్, పేరుతో పాటు, వారి ఫోటో కూడా గ్రూప్ చాట్‌లో మీకు కనిపిస్తుంది.

వాట్సాప్ త్వరలో తీసుకురానున్న ఈ ఫీచర్‌ను మొదట WABetainfo లీక్ చేసింది. దీని కథనం ప్రకారం, WhatsApp ఈ ఫీచర్‌ను కొంతమంది బీటా టెస్టర్‌లకు విడుదల చేసింది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్ట్‌ఫ్లైట్ యాప్ నుంచి iOS కోసం WhatsApp బీటా తాజా వెర్షన్‌ను అమలు చేస్తున్న బీటా టెస్టర్‌లకు మాత్రమే అందుబాటులో ఉంది.

డెస్క్‌టాప్‌లో కూడా!
ఐఓఎస్ 22.18.0.72 అప్‌డేట్ కోసం వాట్సాప్ బీటా, వాట్సాప్ గ్రూప్‌లోనే సభ్యుని ఫోటోను చూపించడానికి కొత్త ఫీచర్‌పై పని చేస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత డెస్క్‌టాప్ బీటా కోసం కూడా వాట్సాప్ ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ ఫీచర్ కొంతమంది యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. దీని గ్లోబల్ లాంచ్‌ను కంపెనీ ప్రకటించలేదు. అయితే రాబోయే కాలంలో ఈ ఫీచర్ మిగిలిన వినియోగదారులకు కూడా అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

ఫీచర్ ఎలా పని చేస్తుందంటే?
రిపోర్ట్‌లో ఇచ్చిన స్క్రీన్‌షాట్ ప్రకారం, గ్రూప్‌లోని సభ్యుల మెసేజ్‌లో పేరు పక్కన ఒక సింబల్ కనిపిస్తుంది. దానిపై వినియోగదారు ప్రొఫైల్ ఫోటో కనిపిస్తుంది. మీ అకౌంట్‌లో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసి ఉంటే, గ్రూప్‌లో మెసేజ్‌కి ముందు ఫోటోను మీరు చూస్తారని దీన్ని బట్టి స్పష్టమవుతోంది. కనిపిస్తే ఇది మంచి UI అడిషన్. సమూహంలోని సభ్యులు ఒకరినొకరు గుర్తించడంలో సహాయపడుతుంది. అలాగే సభ్యునికి ప్రొఫైల్ ఫోటో లేకపోయినా లేదా ప్రైవసీ సెట్టింగ్‌ల కారణంగా ప్రొఫైల్ ఫోటో కనిపించకపోతే ఫోటోకు బదులుగా మెసేజ్ కలర్ సింబల్ కనిపిస్తుంది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by WhatsApp (@whatsapp)

టాప్ హెడ్ లైన్స్

October Smartphones Launch: అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
అక్టోబర్ 12 - 18 మధ్య ఫ్లాగ్‌షిప్ ఫోన్ల లాంచ్‌.. వన్‌ప్లస్ 16, రెడ్‌మ్యాజిక్ 12 ప్రో+ ఇంకా మరెన్నో!
Laptop Overheating : ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
ల్యాప్‌టాప్ వేడెక్కుతోందా? ఎలాంటి సాఫ్ట్‌వేర్ లేకుండా ఈ సింపుల్ టిప్స్‌తో తగ్గించేయండి
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jantar Mantar: నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
నిరసనల వేదిక నుంచి జంతర్ మంతర్‌ తొలగింపు.. డీనోటిఫై చేసిన కేంద్రం
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Embed widget