News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

ABP Desam Top 10, 2 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 2 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
  1. TTD News: నందిని నెయ్యి సరఫరా నిలిపివేతపై రాజకీయ రగడ, అసలేం జరిగిందంటే?

    TTD News: తిరుమల లడ్డూ తయారీలో ఇప్పటి వరకు వాడిని కర్ణాటక బ్రాండ్ నందిని నెయ్యిని టీటీడీ బోర్డు నిలిపివేసింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుండగా.. కేఎంఎఫ్ పలు కీలక విషయాలను తెలిపింది. Read More

  2. Bluetooth Earphones: హై-క్వాలిటీ ఆడియో, రూ.1500 లోపు ధర - 10 బెస్ట్ బ్లూటూత్ ఇయర్‌ ఫోన్స్ ఇవే!

    స్మార్ట్ ఫోన్ వినియోగదారుల్లో చాలామంది బ్లూటూత్ ఇయర్‌ ఫోన్స్ ఉపయోగించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ. 1,500 ల్లోపు ధరలో లభించే 10 బెస్ట్ బ్లూ టూత్ ఇయర్‌ ఫోన్స్ గురించి తెలుసుకుందాం.. Read More

  3. Appple iPhone Tips: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

    చాలా మందికి ఐఫోన్ వాడాలనే కోరిక ఉంటుంది. కానీ, కాస్ట్ ఎక్కువ కావడంతో సెకెండ్ హ్యాండ్ లోనైనా కొనుగోలు చేయాలి అనుకుంటారు. అయితే, సెకెండ్ హ్యాండ్ ఐఫోన్ కొనేముందు ఈ వివరాలు కచ్చితంగా తెలుసుకోవాలి. Read More

  4. SVIMS: తిరుపతి స్విమ్స్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కోర్సులు, వివరాలు ఇలా!

    తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్‌ యూనివర్సిటీ) 2022-23 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్‌ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. Read More

  5. Shah Rukh Khan: ‘షారుక్ 57 సంవత్సరాల వ్యక్తిలా ఉన్నారా’ - ‘జిందా బందా’పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ - కింగ్ ఖాన్ ఏమన్నాడంటే?

    ‘జిందా బందా’ పాటలో షారుక్ ఖాన్ ఎనర్జీని పొడుగుతూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. Read More

  6. ఎన్నికలకు ముందే ‘ఉస్తాద్ భగత్ సింగ్’, ఆగస్టులో బోలెడన్ని సినిమాలు - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  7. Asian Games 2023: ఆసియా క్రీడలకు భారత ఫుట్‌బాల్ జట్టు ఎంపిక - ముగ్గురు సీనియర్లతో ఆడనున్న టీమిండియా

    ఈ ఏడాది సెప్టెంబర్ - అక్టోబర్‌లో చైనా లోని హాంగ్జో వేదికగా జరుగబోయే ఆసియా క్రీడలలో పాల్గొనబోయే యువ భారత జట్టుకు టీమిండియా సారథి సునీల్ ఛెత్రి సారథ్యం వహించనున్నాడు. Read More

  8. Venkatesh Prasad: డబ్బు, అధికారం ఉన్నప్పటికీ... - వెస్టిండీస్ చేతిలో ఓటమిపై వెంకటేష్ ప్రసాద్ ట్వీట్!

    వెస్టిండీస్‌తో రెండో వన్డేలో భారత క్రికెట్ జట్టు ఓటమిపై వెంకటేష్ ప్రసాద్ ట్వీట్ చేశారు. Read More

  9. Optical Illusion: ఈ చిత్రంలో మీకు ఏమి కనిపిస్తోంది? దాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోండి

    ఆప్టికల్ ఇల్యుషన్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి. Read More

  10. Aha Nenu Super Women: 3rd వీక్‌ రూ.90 లక్షలు ఇన్వెస్ట్‌ చేస్తున్న ఏంజెల్స్‌! సూపర్‌ విమెన్‌ హ్యాపీ హ్యాపీ!

    Aha Nenu Super Women: మంచి వ్యాపార ఆలోచనతో ముందుకొచ్చిన మహిళలకు అండగా నిలుస్తోంది ఆహా నేను సూపర్ విమెన్. ఏంజెల్స్ కోట్ల రూపాయలను పెట్టుబడి పెడుతున్నారు. Read More

Published at : 02 Aug 2023 09:00 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

ఇవి కూడా చూడండి

2024లో జమిలి ఎన్నికలు లేనట్టే! నిర్వహణ కష్టమని చెప్పిన లా కమిషన్?

2024లో జమిలి ఎన్నికలు లేనట్టే! నిర్వహణ కష్టమని చెప్పిన లా కమిషన్?

Telangana Elections: కేసీఆర్ పై ప్రజలు విశ్వాసం కోల్పోయారు, కాంగ్రెస్ కు 75కు పైగా సీట్లు: ప్రేమ్ సాగర్ రావు

Telangana Elections: కేసీఆర్ పై ప్రజలు విశ్వాసం కోల్పోయారు, కాంగ్రెస్ కు 75కు పైగా సీట్లు: ప్రేమ్ సాగర్ రావు

Suicide Blast: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 52 మంది మృతి

Suicide Blast: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 52 మంది మృతి

Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ కు హైకోర్టులో ఊరట - ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు

Breaking News Live Telugu Updates: నారా లోకేశ్ కు హైకోర్టులో ఊరట - ఫైబర్ గ్రిడ్, స్కిల్‌డెవలప్‌మెంట్ కేసుల్లో బెయిల్‌కు ప్రయత్నాలు

Visakha News: వెయ్యి మంది మహిళలతో నారీ శక్తి సమ్మేళనం -  అక్టోబర్ 1న ముహూర్తం ఫిక్స్

Visakha News: వెయ్యి మంది మహిళలతో నారీ శక్తి సమ్మేళనం -  అక్టోబర్ 1న ముహూర్తం ఫిక్స్

టాప్ స్టోరీస్

Narayana: భూమి వదులుకున్నోడిని, అవినీతి చేస్తానా? రాజకీయ కక్షలతోనే ఈ కేసులు - నారాయణ

Narayana: భూమి వదులుకున్నోడిని, అవినీతి చేస్తానా? రాజకీయ కక్షలతోనే ఈ కేసులు - నారాయణ

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

YSR Vahana Mitra 2023: వాహన మిత్ర ద్వారా ఇచ్చిన డబ్బులు దేనికైనా వాడుకోండి,  కానీ రెండూ మర్చిపోవద్దు: సీఎం జగన్

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?

తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం

తమిళనాడు కర్ణాటక మధ్య నిప్పు రాజేస్తున్న నీళ్లు, 150 ఏళ్లుగా కావేరి వాటాల వివాదం