అన్వేషించండి

Appple iPhone Tips: సెకండ్ హ్యాండ్ ఐఫోన్‌ కొంటున్నారా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే!

చాలా మందికి ఐఫోన్ వాడాలనే కోరిక ఉంటుంది. కానీ, కాస్ట్ ఎక్కువ కావడంతో సెకెండ్ హ్యాండ్ లోనైనా కొనుగోలు చేయాలి అనుకుంటారు. అయితే, సెకెండ్ హ్యాండ్ ఐఫోన్ కొనేముందు ఈ వివరాలు కచ్చితంగా తెలుసుకోవాలి.

ఆపిల్ కంపెనీకి చెందిన ఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి క్రేజ్ ఉంది. ఎన్ని స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో ఉన్నాయి. ఎన్ని అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నా, ఐఫోన్ అంటే ఐఫోనే. కొత్త ఐఫోన్ కొనాలంటే ఖరీదు బాగా ఎక్కువ కావడంతో చాలా మంది సెకెండ్ హ్యాండ్ లో కొనుగోలు చేయాలని భావిస్తారు. అయితే, సెకెండ్ హ్యాండ్ ఐఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వాళ్లు కొన్ని విషయాలను కచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంతకీ అవేంటో ఇప్పుడు చూద్దాం..

కొనుగోలు రశీదు: సెకెండ్ హ్యాండ్ ఐఫోన్ కొనాలి అనుకునే వారు కచ్చితంగా సదరు ఫోన్ కు సంబంధించిన కొనుగోలు రశీదును పరిశీలించాలి. ఒక్కోసారి దొంగతనం చేసిన ఫోన్లు కొని చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. అందుకే ఫోనుకు సంబంధించిన కొనుగోలు రశీదును గమనించాలి.

IMEI నంబర్: స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్లు చూపించిన రశీదుతో సరిపోలుతున్నాయో? లేదో? గమనించాలి. ఇందుకోసం IMEI నంబర్‌ ని పరిశీలించాలి.   

సీరియల్ నంబర్: ఆపిల్ వారంటీ ధృవీకరణ కోసం IMEI నంబర్‌లతో పాటు దాని అన్ని ఉత్పత్తులకు సీరియల్ నంబర్లను కేటాయిస్తుంది.  ఈ నేపథ్యంలో కొనుగోలు చేయబోయే ఫోన్ సీరియల్ నెంబర్ ను పరిశీలించడం మంచిది.  

IPhone పార్ట్స్ పరిశీలన: గాడ్జెట్‌లో ఏవైనా సమస్యలు ఉన్నాయేమో ముందే చెక్ చేసుకోవాలి.  సదరు ఐఫోన్ లోని పార్ట్స్ ఆపిల్ కంపెనీకి సంబంధించినవా? కావా? అని పరిశీలించాలి.  

SIM ట్రే పరిశీలన: SIM ట్రేని తీసి బెండింగ్ లేదంటే వాటర్ డ్యామేజ్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలించాలి.

సెకండ్ హ్యాండ్ ఐఫోన్ అసలైనదో కాదో ఎలా తెలుస్తుంది?

మీరు కొనుగోలు చేయబోయే ఐఫో అసలైనదో కాదో ముందుగా చెక్ చేయాలి. ఇందుకోసం సెట్టింగ్‌లు > జనరల్ > ఎబౌట్ ఓపెన్ చేసి ‘మోడల్ నంబర్’ ఎంట్రీని చూడాలి. ఈ సంఖ్య Fతో ప్రారంభమైతే Apple కంపెనీకి చెందినదిగా గుర్తించవచ్చు.

సెకెండ్ హ్యాండ్ iPhoneని ఎలా పరీక్షించాలి?

1. ముందుగాIMEI నంబర్‌ని తనిఖీ చేయాలి.

2. యాక్టివేషన్ లాక్‌ని వెరిఫై చేయాలి.

3. iPhoneని రీస్టార్ట్ చేయాలి.   

4. వారంటీని వెరిఫై చేయాలి.

ప్రీ-ఓన్డ్ ఐఫోన్‌ కొనుగోలు చేయడం సురక్షితమేనా?

కొంతమంది కస్టమర్‌లు ఉపయోగించిన ఫోన్ ను కొనుగోలు చేయడం మంచిది కాదు. కానీ, మీరు మీ iPhone కొనుగోలుపై డబ్బు ఆదా చేయాలనుకుంటే, ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసుకొని కొనుగోలు చేయడం మంచిది.  

ఐఫోన్ బ్యాటరీని ఏది దెబ్బతీస్తుంది?

సిఫార్సు చేయబడిన బ్యాటరీ ఉష్ణోగ్రతలు మించిపోయిన సందర్భంలో, సాఫ్ట్‌ వేర్ 80% కంటే ఎక్కువ ఛార్జింగ్‌ను పరిమితం చేయవచ్చు. బ్యాటరీని వెచ్చని వాతావరణంలో ఉంచడం మంచిది కాదు. 'ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్' ఫీచర్ ద్వారా మీ ఐఫోన్‌లోని బ్యాటరీ జీవితాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది.   

Read Also: ఐఫోన్ లవర్స్‌ కు బ్యాడ్‌న్యూస్ - 15 ప్రో సిరీస్ ధరలు భారీగా పెంపు - రూ.2 లక్షలు దాటించేస్తారా?

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget