అన్వేషించండి

Dacoit Rubaroo Song : డెకాయిట్ నుంచి లవ్ సాంగ్ - లవ్ స్టోరీ విత్ బ్రేకప్ ఎమోషన్ ఎలివేట్ చేసే లిరిక్స్

Dacoit Songs : యంగ్ హీరో అడివి శేష్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్' నుంచి లవ్ సాంగ్ వచ్చేసింది. హీరో లవ్ స్టోరీతో పాటు బ్రేకప్ బాధను వ్యక్తం చేసే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

Adivi Sesh's Dacoit Rubaroo Song Telugu Lyrics : టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్, 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ 'డెకాయిట్'. ఈ మూవీ నుంచి తాజాగా ఫస్ట్ లవ్ సాంగ్... 'రుబరూ... రుబా... రుబరూ...' రిలీజ్ చేశారు మేకర్స్. తనను మోసం చేసిదంటూ హీరోయిన్ జ్ఞాపకాలను హీరో గుర్తు చేసుకుంటున్న సందర్భంలో వచ్చిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఈ పాటకు భాస్కర భట్ల రవికుమార్ లిరిక్స్ అందించగా... సింగర్ చిన్మయి శ్రీపాద, భీమ్స్ సిసిరోలియో పాడారు. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. బ్రేకప్ బాధను వర్ణించే అద్భుతమైన లిరిక్స్ ఓసారి చూస్తే...

'రూబరూ' సాంగ్ లిరిక్స్

మోసమంటే ఏందో తెలియని వయసులో నిన్ను ప్రేమించినానే. నువ్వు మోసం చేస్తావని తెలీదు కదా... జూలియట్. ఎందుకు నమ్మించినావే?

పల్లవి

రుబరూ యే రుబరూ... రుబరూ యే రుబరూ...

మళ్లీ మళ్లీ నిన్నే చూడాలని అంటున్నది మనసే...

కాసేపు నువ్వు నేను కలిసే క్షణంలో లోకమంతా తెలిసే...

నువ్వే నాకు దాదాపుగా అయిపోయావే అలవాటుగా...

ఎంత ఎంత నేనాపినా నా ప్రాణమే ఆగనంటోందిగా...

రుబరూ యే రుబరూ యే రుబరూ...

రుబరూ యే రుబరూ యే రూబరూ...

చరణం 1

నీ ప్రేమనే గుర్తించాకా... నీతో పాటే నేనొచ్చాగా...

నీ అడుగులో నా అడుగునీ... ఓసారైనా గమనిస్తిగా...

కన్నీళ్లే జన్మెత్తకుండా నీ చుట్టూ చిరువనవ్వైపోతా...

మంటల్లే మండేటి ఎండ నిన్ను వచ్చి తాకకుండా వాన మబ్బునవుతా...

రుబరూ యే రుబరూ యే రుబరూ...

రుబరూ యే రుబరూ యే రూబరూ...

రుబరూ యే రుబరూ యే రుబరూ...

రుబరూ యే రుబరూ యే రూబరూ...

Also Read : వివేక్ ఒబెరాయ్‌తో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? - ప్రభాస్ 'స్పిరిట్' పోస్టర్‌తోనే ఓవర్ నైట్ స్టార్

ఈ మూవీకి షానీల్ డియో దర్శకత్వం వహిస్తుండగా... అడివి శేష్ ఖైదీ రోల్‌లో నటించగా... జూలియట్ రోల్‌లో మృణాల్ నటించారు. ఇప్పటికే రిలీజ్ చేసిన లుక్స్, టీజర్ బిగ్ హైప్ క్రియేట్ చేశాయి. ఫస్ట్ లవ్ సాంగ్‌తో స్టోరీపై హైప్ పదింతలు అవుతోంది. అలాగే, ప్రకాష్ రాజ్, జైన్ మేరీ ఖాన్, అతుల్ కులకర్ణి, సునీల్, అనురాగ్ కశ్యప్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఎస్ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ సంస్థలపై కింగ్ నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sesh Adivi (@adivisesh)

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Fauzi Poster : ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
ఓ వైపు గాంధీ... మరోవైపు వారియర్ - ప్రభాస్ ఫౌజీ నుంచి బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Vishwanath And Sons Day 1 Collections : విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ డే కలెక్షన్స్ - తమిళ వెర్షన్‌తో కంపేర్ చేస్తే...
Comrade Kalyan Release Date : మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది
మాస్ లుక్‌లో కామ్రేడ్ కల్యాణ్ - శ్రీవిష్ణు కొత్త మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SL 1st Test Day 1 Updates: పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
పడిక్కల్ మైండ్ బ్లోయింగ్ సెంచరీ, రాహుల్ ఫిఫ్టీ.. గాలే టెస్టులో టీమిండియా జోరు!
Pawan Kalyan Speech: డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
డబ్బు కోసం ఓటేయరాదు, ఏదైనా నమ్మే ముందు పరిశీలించాలి : యువతకు పవన్ కళ్యాణ్ కీలక సూచనలు
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
Molesting Minor Girl: ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
ఆలయంలో బాలికపై పూజారి లైంగిక దాడి..! బయట లాక్ వేసి లోపల దారుణం
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Toyota Hyryder కొంటే EMI ఎంత చెల్లించాలి, ఫీచర్ల వివరాలు
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Embed widget