అన్వేషించండి

Vishnu Vinyasam Box Office Collection : విష్ణు విన్యాసం ఫస్ట్ డే కలెక్షన్స్ - శ్రీవిష్ణు కామెడీ ఎంటర్టైనర్ ఎంత కలెక్ట్ చేసిందంటే?

Vishnu Vinyasam Day 1 Collections : యంగ్ హీరో శ్రీవిష్ణు లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'విష్ణు విన్యాసం' ఫస్ట్ డే డీసెంట్ కలెక్షన్స్ సాధించింది. వీకెండ్ కావడంతో మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.

Sree Vishnu's Vishnu Vinyasam First Day Box Office Collections : టాలీవుడ్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీవిష్ణు లేటెస్ట్ కామెడీ ఎంటర్టైనర్ 'విష్ణు విన్యాసం' శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీకి మంచి మార్కులే పడినా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్డ్ డే కలెక్షన్స్ డీసెంట్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

'విష్ణు విన్యాసం' ఇండియావ్యాప్తంగా ఫస్ట్ డే రూ.2 కోట్ల నెట్ కలెక్ట్ చేసినట్లు ప్రముఖ ట్రేడ్ ఎనలిస్ట్ వెబ్ సైట్ 'సాక్నిల్క్' (Sacnilk) వెల్లడించింది. వరల్డ్ వైడ్‌గా రూ.2.35 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు టాక్ వినిపిస్తోంది. కలెక్షన్స్‌పై మూవీ టీం అఫీషియల్‌గా రియాక్ట్ కావాల్సి ఉంది. తొలి రోజు మొత్తం థియేటర్స్ ఆక్యుపెన్సీ 25.65 శాతం ఉన్నట్లు సమాచారం. వీకెండ్ కావడంతో కలెక్షన్స్ మరింత పెరగొచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

మూవీలో శ్రీవిష్ణు సరసన నయన్ సారికలతో పాటు సత్య, మురళీ శర్మ, బ్రహ్మాజీ, ప్రవీణ్, సత్యం రాజేశ్, శ్రీకాంత్ అయ్యంగార్, గోపరాజు రమణ. శ్రీనివాస్ వడ్లమాని తదితరులు కీలకపాత్రలు పోషించారు. రాధన్ మ్యూజిక్ అందించగా... హేమ, షాలిని సమర్పణలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుమంత్ నాయుడు జి ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Also Read : ధురంధర్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ఎలా ఉంటుందంటే?

స్టోరీ ఏంటంటే?

కాలేజీలో జూనియర్ లెక్చరర్‌గా వర్క్ చేస్తున్న విష్ణు (శ్రీవిష్ణు)కు జాతకాల పిచ్చి. ఏ పని చేసినా వాస్తు, న్యూమరాలజీ ఫాలో అవుతూ ఉంటాడు. ఈ క్రమంలో 30 ఏళ్లు వచ్చినా పెళ్లి కాకుండానే ఒంటరిగా మిగిలిపోతాడు. తన కాలేేజీలో మనీషా (నయన్ సారిక) అనే లెక్చరర్ కింద ఏడాది పాటు వర్క్ చేయాల్సి వస్తుంది. తొలి చూపులోనే విష్ణును చూసి ఇష్టపడుతుంది మనీషా. ఆమెది కూడా విష్ణు లాగా ఓ చిత్రమైన సమస్య. దీంతో పదేళ్లుగా ఏ సంబంధం చూసినా పెళ్లి కాదు.

తొలుత మనీషా పద్ధతి చూసి ఓకే చెప్పేందుకు సందేహించిన విష్ణు ఆ తర్వాత జాతకాలు కలవడంతో ఆమె లవ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడు. ఇద్దరూ పెళ్లి చేసుకుందామనుకునే టైంలో సరిగ్గా మనీషాకు ఉన్న సమస్య బయటపడుతుంది. దీంతో విష్ణు ఒక్కసారిగా షాక్ అవుతాడు. అసలు మనీషాకు ఉన్న సమస్య ఏంటి? విష్ణు ఆ సమస్యను ఎలా అర్థం చేసుకున్నాడు? ఫైనల్‌గా వీరి ప్రేమ పెళ్లి వరకూ వెళ్లిందా? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Peddi Song : పెద్ది 'రయ్ రయ్ రా రా' సాంగ్ రిలీజ్ - రామ్ చరణ్ ఎనర్జిటిక్ స్టెప్స్ వేరే లెవల్
పెద్ది 'రయ్ రయ్ రా రా' సాంగ్ రిలీజ్ - రామ్ చరణ్ ఎనర్జిటిక్ స్టెప్స్ వేరే లెవల్
Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కాదు - అందుకే టైటిల్ మార్చాం... డైరెక్టర్ హరీష్ శంకర్ ఏం చెప్పారంటే?
ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ కాదు - అందుకే టైటిల్ మార్చాం... డైరెక్టర్ హరీష్ శంకర్ ఏం చెప్పారంటే?
Vijay Deverakonda Rashmika : విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
విరోష్ కపుల్ గొప్ప మనసు - విద్యార్థులకు విజయ్ దేవరకొండ స్కాలర్షిప్స్
Toxic First Single : టాక్సిక్ 'తబాహీ' సాంగ్ రిలీజ్ - రొమాంటిక్ ట్రాక్ లిరిక్స్...
టాక్సిక్ 'తబాహీ' సాంగ్ రిలీజ్ - రొమాంటిక్ ట్రాక్ లిరిక్స్...
Advertisement

వీడియోలు

Sanju Samson 97 vs West Indies T20 World Cup | సంజూ శాంసన్ పరుగుల సునామీ
Sanju Emotional Speech After 97 vs West Indies | సంజూ శాంసన్ ఎమోషనల్ స్పీచ్
Ayatollah Ali Khamenei Death News | ఇరాన్ సుప్రీం లీడర్ మృతి
Sahibzada Farhan Breaks Virat Record | కోహ్లీ రికార్డు బద్ధలు కొట్టిన పాక్ ఓపెనర్
India vs West Indies Preview T20 World Cup | టీమిండియాకు వెస్టిండీస్‌తో సెమీస్ ఫైట్|
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijay Deverakonda Rashmika : రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
రష్మికతో సొంతూరికి విజయ్ దేవరకొండ - ఫాం హౌస్‌లో కొత్త జంట గృహ ప్రవేశం... సందడిగా గ్రామం
BRS vs Congress: అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
అన్నారం బ్యారేజీపై రేవంత్ ప్రభుత్వం కుట్రలు.. కాళేశ్వరం ప్రాజెక్టును దెబ్బతీసే పన్నాగం? కేటీఆర్ వీడియో పోస్ట్
Khamenei Net Worth: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ ఎంత రిచెస్ట్ ? ఆయన సంపదపై ఈ విషయాలు తెలుసా
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
MCXలో భారీగా పెరిగిన Gold, Silver Price.. బులియన్ మార్కెట్లో మాత్రం గుడ్ న్యూస్
Ajith Kumar Madhavan : దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
దుబాయ్‌లో కోలీవుడ్ స్టార్స్ - ఫ్యాన్స్ ఆందోళన... టీం రియాక్షన్ ఏంటంటే?
BJP grip on communist strongholds: ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
ఎర్రకోటల్లో కాషాయ జెండా - కమ్యూనిస్టు ఓటు బ్యాంక్ బీజేపీకి ఎలా మారుతోంది?
Former Maoists Political hopes: రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
రాజకీయ ఆశల్లో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు - రేవంత్ రెడ్డి ప్రోత్సహించబోతున్నారా?
Suriya Venkya Atluri : సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
సూర్య విత్ సన్... వన్ అండ్ ఓన్లీ ఫ్యామిలీ మ్యాన్ - విశ్వనాథ్ అండ్ సన్స్ ఫస్ట్ పోస్టర్
Embed widget