అన్వేషించండి

Spirit Movie : వివేక్ ఒబెరాయ్‌తో ఉన్న అమ్మాయి ఎవరో తెలుసా? - ప్రభాస్ 'స్పిరిట్' పోస్టర్‌తోనే ఓవర్ నైట్ స్టార్

Vivek Oberoi First Look : ప్రభాస్ స్పిరిట్‌లో వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ వైరల్ అవుతోంది. ఈ పోస్టర్‌లో కొత్త అమ్మాయి కనిపిస్తుండగా... ఆమె ఎవరా అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

Mystery Girl Photo Trending In Vivek Oberoi Poster From Spirit Movie : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ సందీప్ వంగా కాంబోలో అవెయిటెడ్ హై రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ 'స్పిరిట్'. మూవీలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్ విలన్ రోల్ చేస్తుండగా... ఆయన లుక్ శుక్రవారం రివీల్ చేశారు మేకర్స్. పవర్ ఫుల్ యాక్షన్ మోడ్‌లో వివేక్ లుక్ ఉండగా... అదే పోస్టర్‌లో మరో అమ్మాయి ఫోటో ఉండడం అందరినీ ఆకర్షించింది.

ఆమె ఎవరు?

నోట్లో సిగార్‌తో యాక్షన్ లుక్ అదిరిపోగా... ఓ డాన్‌గా వివేక్ కనిపించనున్నట్లు పోస్టర్‌ను బట్టి అర్థమవుతోంది. 'వన్ బ్యాడ్ హ్యాబిట్ ఇన్ స్పిరిట్ మోడ్' అంటూ వివేక్ లుక్ రిలీజ్ చేయగా... పోస్టర్‌లో ఆయనతో పాటు ఓ అమ్మాయి కూడా ఉంది. వివేక్‌తో ఉన్న అమ్మాయి ఎవరా? అని నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు.

ఆమె పేరు ఐశ్వర్యా దేశాయ్. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ నుంచి మార్కెటింగ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఇండో అమెరికన్ నటి అయిన ఐశ్వర్య... బాలీవుడ్ మూవీ 'గల్లీ బాయ్'లో నటించారు. 'ర్యాట్ ఇన్ ద కిచెన్' షార్ట్ ఫిల్మ్‌లో నటించి ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ఆమె... ఉత్తమ సహాయ నటిగా అవార్డు కూడా అందుకున్నారు. వివేక్ ఒబెరాయ్‌తో పోస్టర్ షేర్ చేసుకోవడంతో మూవీలో ఆమెది ఇంపార్టెంట్ రోల్ అని తెలుస్తోంది. 'స్పిరిట్' మూవీతోనే తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఒక్క పోస్టర్‌తోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sandeep Reddy Vanga (@sandeepreddy.vanga)

Also Read : ధురంధర్ 2 ఫస్ట్ రివ్యూ వచ్చేసింది - స్పై యాక్షన్ థ్రిల్లర్ సీక్వెల్ ఎలా ఉంటుందంటే?

ఈ మూవీలో ప్రభాస్ సరసన త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, లుక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. బాలీవుడ్ యాక్టర్ విలన్ రోల్ చేస్తుండగా ఫస్ట్ లుక్ అదిరిపోయింది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలకపాత్ర పోషిస్తుండగా... సీనియర్ నటి కాంచన కీలకపాత్రల్లో నటిస్తున్నారు. టి సిరీస్ ఫిల్మ్స్, భద్రకాళి పిక్చర్స్ సంస్థలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా, క్రిషన్ కుమార్ నిర్మిస్తున్నారు. 

ఇప్పటివరకూ చూడని ఓ డిఫరెంట్ రోల్‌లో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ప్రభాస్ కనిపించనున్నారు. మాఫియా బ్యాగ్రౌండ్‌తో పాటు పోలీస్ కథను కూడా చూపించనున్నట్లు టీజర్‌ను బట్టి అర్థమవుతోంది. పోలీస్ ఆఫీసర్ అయినా ప్రభాస్ జైలుకు వెళ్లడాన్ని టీజర్‌లో చూపించడంతో స్టోరీపై హైప్ క్రియేట్ అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, చైనీస్, కొరియన్ భాషలు సహా ఇతర ఫారిన్ లాంగ్వేజెస్‌లో వచ్చే ఏడాది మార్చి 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ప్రముఖ నేషనల్ మీడియా సంస్థ ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. పొలిటికల్, లైఫ్ స్టైల్, హెల్త్, డివోషనల్, ఎంటర్టైన్మెంట్, అగ్రికల్చర్, ఆస్ట్రాలజీ, స్పోర్ట్స్ వార్తలతో పాటు స్పెషల్ స్టోరీలు కూడా రాశారు. ప్రస్తుతం గత రెండున్నరేళ్ల నుంచి సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా వర్క్ చేస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kamal Haasan Remuneration : 'కల్కి 2898AD' కోసం కమల్ హాసన్ రెమ్యునరేషన్ - 10 రోజులకు ఎంత తీసుకున్నారో తెలుసా?
'కల్కి 2898AD' కోసం కమల్ హాసన్ రెమ్యునరేషన్ - 10 రోజులకు ఎంత తీసుకున్నారో తెలుసా?
Bellamkonda Sreenivas Engagement : ప్రియురాలితో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ - వీడియో వైరల్
ప్రియురాలితో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఎంగేజ్మెంట్ - వీడియో వైరల్
Rakasa Rapappa Song : ట్రెండింగ్‌లో రాకాస రపప్పా రపప్పా సాంగ్ - కనెక్ట్ అయ్యే లవ్ బ్రేకప్ లిరిక్స్
ట్రెండింగ్‌లో రాకాస రపప్పా రపప్పా సాంగ్ - కనెక్ట్ అయ్యే లవ్ బ్రేకప్ లిరిక్స్
Couple Freindly OTT : కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
కపుల్ ఫ్రెండ్లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్! - రొమాంటిక్ ఎంటర్టైనర్ ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?
Advertisement

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
మహిళల్ని రాష్ట్రపతి, ప్రధాని, సీఎంలు చేసి గౌరవించిన పార్టీ కాంగ్రెస్: సీఎం రేవంత్ రెడ్డి
Strait Of Hormuz Conflict: హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
హర్ముజ్ జలసంధిపై నియంత్రణ ఎందుకంత కష్టం.. యూరోప్ దేశాలు వెనక్కి తగ్గేందుకు కారణాలివే
IND vs NZ T20 World Cup 2026 Final: భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన సూర్యకుమార్ యాదవ్
భారత్, న్యూజిలాండ్ పోరులో అత్యధిక పరుగులు చేసింది వీరే.. టాప్ లేపిన SKY
Kakinada Fireworks Explosion: వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
వేట్లపాలెం బాణసంచా పేలుడు.. ముడిసరకు అమ్మిన వ్యాపారిపై కేసు నమోదు
Iran-Israel Conflict: కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
కేవలం పెట్రోల్ మాత్రమే కాదు, త్వరలో ఇంటర్నెట్‌పై పశ్చిమాసియా వార్ ప్రభావం !
Kamareddy crime News: కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
కామారెడ్డిలో తీవ్ర విషాదం.. చెరువులో తోసేసి ముగ్గురు కూతుళ్ల హత్య.. ఆపై 30 నిమిషాలపాటు అక్కడే
Investment Tips: ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
ఈ గవర్నమెంట్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే FD ల కంటే ఎక్కువ బెనిఫిట్స్..
The Taj Story OTT : ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి కాంట్రవర్సీ మూవీ 'ది తాజ్ స్టోరీ' - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget