అన్వేషించండి

ABP Desam Top 10, 14 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 14 August 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  1. MP Asaduddin house Attack : ఢిల్లీలో అసదుద్దీన్ ఇంటిపై మరోసారి రాళ్ల దాడి - ఇలాంటి పరిస్థితి దేశానికి మంచిది కాదన్న మజ్లిస్ చీఫ్ !

    ఢిల్లీలోని అసదుద్దీన్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. వరుసగా దాడులు జరుగుతూండటంపై అసదుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. Read More

  2. Whatsapp: వాట్సాప్‌లో సూపర్ ఫీచర్ - ఒకే యాప్‌లో ఎన్ని అకౌంట్లు అయినా?

    ప్రస్తుతం వాట్సాప్ మల్టీ అకౌంట్ ఫీచర్‌పై పని చేస్తుంది. Read More

  3. Call Switching: ఐఫోన్లలో ఉండే ఈ సూపర్ ఫీచర్ త్వరలో ఆండ్రాయిడ్‌లో కూడా - తీసుకురానున్న గూగుల్!

    కాల్ స్విచ్చింగ్ అనే కొత్త ఫీచర్‌ను గూగుల్ త్వరలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. Read More

  4. JNTU: మరో 2 జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వ అనుమతి, ఎక్కడెక్కడంటే?

    తెలంగాణలో మరో రెండు జేఎన్‌టీయూ కాలేజీలు ఏర్పాటుకానున్నాయి. ఖమ్మం జిల్లాలోని పాలేరు, ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్‌లో జేఎన్‌టీయూ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తెలిపింది. Read More

  5. ‘జవాన్’ కొత్త సాంగ్, వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలంటైన్’ రిలీజ్ డేట్ - నేటి టాప్ సినీ విశేషాలివే!

    ఈ రోజు 5 గంటల వరకు జరిగిన సినీ విశేషాల గురించి తెలుసుకోవాలని ఉందా? మరి ఇంకెందుకు ఆలస్యం... ఈ టాప్-5 విశేషాలు చూసేయండి. Read More

  6. Suresh Kondeti Dance: మెగా ఫ్యాన్స్ ఇది చూశారా? ఇక బుల్లితెరపైనా ఆ జర్నలిస్ట్ రచ్చ, చిరు పాటతో ఎంట్రీ!

    ప్రెస్ మీట్లలో వెకిలి ప్రశ్నలకు వేస్తూ నెటిజన్ల తిట్లు తింటున్న సురేష్ కొండేటి మెగాస్టార్ పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేశారు. చిరంజీవి బర్త్ డే ఈవెంట్ లో డ్యాన్స్ ఫర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. Read More

  7. India vs Malaysia: హాకీ ఆసియా కప్ మనదే - ఫైనల్లో మలేషియాపై 5-3తో విజయం!

    ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో మలేషియాపై భారత్ 4-3తో విజయం సాధించింది. Read More

  8. India vs Japan: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరుకున్న భారత్ - సెమీస్‌లో జపాన్‌పై 5-0తో విజయం!

    హాకీ ఆసియన్ ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో జపాన్‌పై భారత్ 5-0తో విజయం సాధించింది. Read More

  9. Independence Day Wishes: జయహో ఇండియా, ఈ దేశభక్తి కోట్స్‌తో స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చెప్పేయండి

    భారత దేశ స్వాతంత్ర్య పండుగ పంద్రాగస్టు వచ్చేసింది. మీ ఆప్తులు, స్నేహితులకు ఈ కోట్స్ ద్వారా విషెస్ చెప్పేయండి మరి. Read More

  10. Retail Inflation: ఓ మై గాడ్‌! 7.44 శాతానికి పెరిగిన రిటైల్‌ ఇన్‌ప్లేషన్‌

    Retail Inflation: దేశంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం (Retail Inflation) జులై నెలలో 7.44 శాతానికి పెరిగింది. జూన్‌ నెలలో ఇది 4.81 శాతమే కావడం గమనార్హం. Read More

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలునా కామెంట్స్‌ని ట్విస్ట్ చేశారు, అంబేడ్కర్ వివాదంపై అమిత్ షాMumbai Ferry Capsized 13 Died | నేవీ బోట్...టూరిస్ట్ బోట్ ఢీ కొట్టడంతోనే ప్రమాదం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
KTR: ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం - ఏసీబీ కేసు నమోదుపై స్పందించిన కేటీఆర్, ప్రభుత్వ తీరుపై హరీష్ రావు ధ్వజం
Viral News: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త - ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !
Kia Syros: మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మోస్ట్ అవైటెడ్ కియా సీరోస్ వచ్చేసింది - డెలివరీ ఎప్పుడు? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
Fibernet Vyham: ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
ఫైబర్‌నెట్ నుంచి ఆర్జీవీకి రెండు కోట్లకుపైగా చెల్లింపులు - పెద్ద స్కాం జరిగిందన్న చైర్మన్ జీ వీరెడ్డి
Embed widget