News
News
X

ABP Desam Top 10, 10 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

Check Top 10 ABP Desam Evening Headlines, 10 January 2023: ఏబీపీ దేశం సాయంకాల బులెటిన్‌లో నేటి బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

FOLLOW US: 
Share:
 1. ABP Desam Top 10, 10 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్, టాప్ 10 ముఖ్యాంశాలు చదవండి

  Check Top 10 ABP Desam Afternoon Headlines, 10 January 2023: ఏబీపీ దేశం మధ్యాహ్నం బులెటిన్‌లో టాప్ 10 ముఖ్యాంశాలను ఇక్కడ చదవొచ్చు. Read More

 2. ChatGPT: గూగుల్‌నే వణికిస్తున్న AI - ఇంటర్నెట్ సెర్చింగ్ మారిపోనుందా?

  ప్రతీ పదేళ్లకు ఒకసారి టెక్నాలజీ మరో స్థాయికి వెళ్తుంది. ఈ పదేళ్లలో అలా తీసుకెళ్లే టెక్నాలజీనే చాట్‌జీపీటీ. Read More

 3. 240W Fast Charging: మ్యాగీ కంటే ఫాస్ట్‌గా ఫోన్ చార్జింగ్ - సూపర్ ఫాస్ట్ టెక్నాలజీతో సాధ్యమే!

  ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌లో 240W ఫాస్ట్ చార్జింగ్‌ను అందించనుంది. Read More

 4. NEET-MDS: నీట్‌ ఎండీఎస్‌-2023, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం! అప్లికేషన్ లింక్ ఇదే!

  బీడీఎస్ ఉత్తీర్ణత, ఇంటర్న్‌షిప్ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్వహించే ప్రవేశ పరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.  Read More

 5. Shah Rukh Khan On RRR Oscar : ఆస్కార్‌ను 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌ ఇంటికి తెచ్చినప్పుడు - షారుఖ్‌ ట్వీట్ చూశారా?

  Shah Rukh Khan Tweet : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు బాలీవుడ్ బాద్షా షారుఖ్‌ ఖాన్ తెలుగులో రిప్లై ఇచ్చారు. 'ఆర్ఆర్ఆర్' ఆస్కార్ గురించి మాట్లాడారు. Read More

 6. Dil Raju : 'వారసుడు' వాయిదా వేసినా పవర్ చూపించిన 'దిల్' రాజు

  చిరంజీవి, బాలకృష్ణ సినిమాలకు థియేటర్లు ఇవ్వకుండా తమిళ హీరో విజయ్‌తో తీసిన 'వారసుడు'కు థియేటర్లు బ్లాక్ చేస్తున్నారని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు 'వారసుడు' వాయిదా వేశారు. 'దిల్' రాజు నెగ్గడా? తగ్గాడా? Read More

 7. Sachin Centuries Record: సచిన్ సెంచరీల రికార్డు - ఎవరెంత దూరంలో ఉన్నారు? - ఎవరికి అవకాశం ఉంది?

  సచిన్ అత్యధిక సెంచరీల రికార్డు బద్దలు కొట్టే సత్తా ఎవరికి ఉంది? Read More

 8. Ishan Kishan: ఇషాన్ కిషన్‌ను మరో కరుణ్ నాయర్ చేస్తారా? - బాగా ఆడినా ఫలితం లేదా?

  భారత బ్యాటర్ ఇషాన్ కిషన్ మరో కరుణ్ నాయర్ లాగా అవుతాడా? Read More

 9. Dal Recipe: మైక్రోవేవ్ లో నోరూరించే రుచికరమైన పప్పుని ఇలా వండేయండి!

  బ్యాచిలర్స్ అమ్మాయిలూ, అబ్బాయిలూ మైక్రోవేవ్ లో ఇలా సింపుల్ గా పప్పు చేసుకున్నారంటే చాలా రుచిగా ఉంటుంది. Read More

 10. Made in India iPhone: ఇకపై "టాటా తయారీ ఐఫోన్లు", ఫస్ట్‌ ఇండియన్‌ కంపెనీగా రికార్డ్‌కు రెడీ

  ఈ డీల్‌ ఫినిష్‌ చేసిన తర్వాత, ఐఫోన్ల తయారీ కోసం విస్ట్రోన్‌తో టాటా గ్రూప్‌ చేతులు కలుపుతుంది, Read More

Published at : 10 Jan 2023 09:09 PM (IST) Tags: ABP Desam bulletin Daily Headlines Telugu Headlines Telugu Headlines Today ABP Desam Evening Bulletin

సంబంధిత కథనాలు

Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్

Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్

వర్ధన్నపేటలో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు

వర్ధన్నపేటలో వైఎస్ షర్మిల ఫ్లెక్సీలు చింపేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు

AP Farmers: ఏపీలో రైతుకు ఎకరానికి అదనంగా రూ.9000 ఆదాయం: మంత్రి కారుమూరి

AP Farmers: ఏపీలో రైతుకు ఎకరానికి అదనంగా రూ.9000 ఆదాయం: మంత్రి కారుమూరి

Congress On Governor : బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే, గవర్నర్ ప్రసంగంతో డ్రామా బట్టబయలు- మహేష్ కుమార్ గౌడ్

Congress On Governor : బీఆర్ఎస్, బీజేపీ రెండూ ఒక్కటే, గవర్నర్ ప్రసంగంతో డ్రామా బట్టబయలు- మహేష్ కుమార్ గౌడ్

Konaseema District News: లంక అందాలను రెట్టింపు చేస్తున్న పొద్దుతిరుగుడు పంట - ఫొటోల కోసం ఎగబడుతున్న జనాలు

Konaseema District News: లంక అందాలను రెట్టింపు చేస్తున్న పొద్దుతిరుగుడు పంట - ఫొటోల కోసం ఎగబడుతున్న జనాలు

టాప్ స్టోరీస్

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

Amigos Trailer : ముగ్గురిలో ఒకడు రాక్షసుడు అయితే - కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ట్రైలర్ వచ్చేసిందోచ్

K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్‌

K Viswanath Songs: పాటంటే కేవలం పాట కాదు, అందులోనూ కథ చెప్పడం విశ్వనాథ్ స్టైల్ - అందుకే అవి క్లాసిక్స్‌

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు

నన్ను ఎన్ కౌంటర్ చేయించండి- కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు