Global Innovation Summit: 'ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్'గా భారత్.. ఇదీ మన దేశ సత్తా: మోదీ
ఈ రోజు భారత్ 'ఫార్మసీ ఆఫ్ ద వరల్డ్'గా గుర్తింపు దక్కించుకుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు.
ఫార్మా రంగానికి సంబంధించిన తొలి గ్లోబల్ ఇన్నోవేటివ్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో భారత ఫార్మా సత్తాను కొనియాడారు. వైద్యపరికరాలు, ఔషధాల్లో సరికొత్త ఆవిష్కరణలు చేసే వ్యవస్థను ఏర్పాటు చేయడం భారత్ లక్ష్యమన్నారు.
మేక్ ఇన్ ఇండియా..
ఈ సందర్భంగా మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని మరోసారి ప్రధాని మోదీ ప్రస్తావించారు. "భారత్లో ఆలోచించండి, భారత్లో ఆవిష్కరించండి, భారత్లో తయారు చేయండి, ప్రపంచానికి ఎగుమతి చేయండి" అంటూ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. ఈ సదస్సు రెండు రోజుల పాటు జరగనుంది.
Also Read: Dead Snakelet In Food: ఉప్మాలో చచ్చిన పాము పిల్ల.. 56 మంది పిల్లలకు అస్వస్థత
Also Read: Param Bir Singh News: 'ముందు ఎక్కడున్నారో చెప్పండి ఫస్ట్.. రక్షణ మాట అప్పుడు చూద్దాం'
Also Read: Nawab Malik: వాంఖడే వెనుక 'దావూద్'.. ఆయన ఓ ముస్లిం.. ఇదిగో సాక్ష్యం: నవాబ్ మాలిక్
Also Read: Money Laundering Case: 'మీకు అధికార మదం తలకెక్కింది.. తగిన శాస్తి చేస్తాం'
Also Read: Supreme Court on Assault Case: 'దుస్తులపై నుంచి శరీర భాగాలను తాకినా లైంగిక వేధింపే'
Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!
Also Read: Corona Cases:- స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 11,919 మందికి వైరస్
Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!
Also Read: అప్‌కమింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి