News
News
X

Nawab Malik: వాంఖడే వెనుక 'దావూద్'.. ఆయన ఓ ముస్లిం.. ఇదిగో సాక్ష్యం: నవాబ్ మాలిక్

ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే ఓ ముస్లిం అని మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ ఆరోపించారు. ఇందుకు సంబంధించిన కొన్ని పత్రాలను విడుదల చేశారు.

FOLLOW US: 

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్.. ఎన్‌సీబీ జోనల్ డైరక్టర్ సమీర్ వాంఖడేపై మళ్లీ కీలక వ్యాఖ్యలు చేశారు. వాంఖడే స్కూల్ లీవింగ్ సర్టిఫికెట్లలో ఆయన ముస్లిం అని రాసి ఉందన్నారు. ఈ సర్టిఫికెట్లను ఆయన విడుదల చేశారు.

1985, 1986కు ఏడాదికి సంబంధించిన సెయింట్ పాల్ హైస్కూల్ సర్టిఫికెట్లపై సమీర్ దావూద్ వాంఖడే అని పేరు ఉంది. పుట్టిన తేదీ 14-12-1979గా ఉంది. అయితే మతం వద్ద 'మాత్రం' ముస్లిం అని రాసి ఉంది.

" నేను ఈ సర్టిఫికెట్లతో పాటు మరిన్ని వివరాలను ఇప్పటికే బాంబే హైకోర్టుకు అందజేశాను. వీటిపై మధ్యంతర ఉత్తర్వులను కోర్టు ఇస్తుంది. వాంఖడే ఎన్నో తప్పులు చేశారు. ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్లు క్రియేట్ చేయడంలో ఆయన నిపుణుడు. హైకోర్టుతో పాటు ముంబయి, మహారాష్ట్ర పోలీస్ చీఫ్‌లకు కూడా ఈ వివరాలు అందజేసి పూర్తి దర్యాప్తు చేయాలని కోరాను.                                       "
-నవాబ్ మాలిక్, మహారాష్ట్ర మంత్రి
 
ఇలాంటి నకిలీ పత్రాలతోనే వాంఖడే ఉద్యోగం సంపాదించారని మాలిక్ ఆరోపించారు. త్వరలోనే ఆయన ఉద్యోగం ఊడుతుందని పునరుద్ఘాటించారు. 

పరువునష్టం దావా..

మంత్రి నవాబ్ మాలిక్ తమ కుటుంబంపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని, తమ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని వాంఖడే తండ్రి బాంబే హైకోర్టులో ఇటీవల పరువునష్టం దావా వేశారు. రూ.1.25 కోట్ల పరిహారం ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు.

ఈ పిటిషన్‌ను విచారించిన బాంబే హైకోర్టు.. నవాబ్ మాలిక్‌ను సమాధానం కోరింది. వాంఖడేకు సంబంధించి ట్విట్టర్‌లో చేసిన ఆరోపణలు సరైనవో లేదో నిర్ధరణ చేశారా అని ప్రశ్నించింది. కోర్టుకు ప్రశ్నలకు సమాధానంగా నవాబ్ మాలిక్ ప్రమాణపత్రం దాఖలు చేశారు. తాను చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నాయన్నారు.

Also Read: Money Laundering Case: 'మీకు అధికార మదం తలకెక్కింది.. తగిన శాస్తి చేస్తాం'

Also Read: Supreme Court on Assault Case: 'దుస్తులపై నుంచి శరీర భాగాలను తాకినా లైంగిక వేధింపే'

Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!

Also Read: Corona Cases:- స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 11,919 మందికి వైరస్

Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు

Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..

Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!

Also Read: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!

Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 18 Nov 2021 04:37 PM (IST) Tags: NCP NCB Aryan Khan Drug Case Nawab Malik Mumbai Drug Case Sameer Wankhede

సంబంధిత కథనాలు

Saviors in Uniform : ఎవరినీ డేర్ చేయని మహిళా ఐపీఎస్ కిరణ్ బేడీ -  ఆమె ధైర్యం మహిళలకు స్ఫూర్తి !

Saviors in Uniform : ఎవరినీ డేర్ చేయని మహిళా ఐపీఎస్ కిరణ్ బేడీ - ఆమె ధైర్యం మహిళలకు స్ఫూర్తి !

Best Verdicts Laws In India: భారత్‌లో చరిత్రాత్మక చట్టాలు, తీర్పులు - అవేంటంటే?

Best Verdicts Laws In India: భారత్‌లో చరిత్రాత్మక చట్టాలు, తీర్పులు - అవేంటంటే?

Border Love Story : ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతి - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !

Border Love Story :  ప్రేమ కోసం బోర్డర్ దాటిన పాకిస్తాన్ యువతి - కానీ చివరి క్షణంలో దొరికిపోయింది !

Saviors in Uniform : దేశం గర్వించే పోలీస్ ఆఫీసర్స్ - వీళ్ల ధైర్య సాహసాలు ప్రజల ప్రాణాలకు భరోసా !

Saviors in Uniform :  దేశం గర్వించే పోలీస్ ఆఫీసర్స్ - వీళ్ల ధైర్య సాహసాలు ప్రజల ప్రాణాలకు భరోసా !

Post Independence Verdicts: స్వాతంత్య్రం తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులు

Post Independence Verdicts: స్వాతంత్య్రం తర్వాత సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పులు

టాప్ స్టోరీస్

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం

BJP Politics : బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. పెట్టుకోకపోయినా ముప్పే ! ప్రాంతీయ పార్టీలకు కమలం గండం

Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య

Naga Chaitanya: ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది: నాగచైతన్య

Shilpa Shetty: వాళ్ళు కాలు విరగ్గొట్టుకోమన్నారు, అందుకే అలా చేశాను: శిల్పాశెట్టి

Shilpa Shetty: వాళ్ళు కాలు విరగ్గొట్టుకోమన్నారు, అందుకే అలా చేశాను: శిల్పాశెట్టి

Mohan babu : షిర్డీ కన్నా తమ ఆలయమే గొప్పంటున్న మోహన్ బాబు - ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?

Mohan babu :  షిర్డీ కన్నా తమ ఆలయమే గొప్పంటున్న మోహన్ బాబు -  ఉద్దేశపూర్వకమా ? టంగ్ స్లిప్పా ?