X

Supreme Court on Assault Case: 'దుస్తులపై నుంచి శరీర భాగాలను తాకినా లైంగిక వేధింపే'

దుస్తులపై నుంచి శరీర భాగాలను తాకినా లైంగిక వేధింపుల కిందకే వస్తుందని సుప్రీం కోర్టు పేర్కొంది.

FOLLOW US: 

దుస్తుల మీద నుంచి శరీర భాగాలను తాగడం కూడా లైంగిక వేధింపుల్లోకే వస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది.

ఓ బాలిక దుస్తులపై నుంచి తాకినంత మాత్రాన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పలేమని, చట్టం ఇదే విషయాన్ని విశదీకరిస్తోందంటూ ఓ కేసులో బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. లైంగిక ఉద్దేశంతో బాలిక దుస్తులు తొలగించి, లేదా దుస్తుల లోపలకి చేయి పెట్టి నేరుగా తాకితేనే లైంగిక వేధింపుల కిందకు వస్తుందని పేర్కొంది. తాజాగా ఈ తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

ఇదే కేసు..

2016లో సతీష్ అనే వ్యక్తి ఓ బాలికకు పండు ఇస్తానని ఆశ చూపి తన ఇంటికి తీసుకువెళ్ళాడు. బాలిక దుస్తులు విప్పేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ సమయంలో బాలిక కేకలు వేయడంతో తల్లి అక్కడికి వచ్చి ఆ పాపను రక్షించింది. తరువాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పై కేసు నమోదు కాగా నిందితుడికి పోక్సో చట్టం కింద కింద స్థాయి కోర్టు శిక్ష విధించింది.

అయితే నిందితుడు హైకోర్టును ఆశ్రయించాడు. పోక్సో చట్టం ప్రకారం నిందితుడి నేరాన్ని నిరూపించడానికి తీవ్రమైన ఆరోపణలు ఉండాలని.. ఈ కేసులో నిందితుడు బాలిక వక్షస్థలాన్ని తాకేందుకు ఆమె దుస్తులు తొలగించాడా లేదా అన్నదానిపై నిర్దిష్టమైన వివరాలు లేవని కోర్టు పేర్కొంది. కాబట్టి దీన్ని లైంగిక వేధింపుల కింద పరిగణించలేమని చెప్పుకొచ్చింది. ఈ తీర్పును కొట్టివేస్తూ దుస్తుల పై నుంచి శరీర భాగాలను తాకినా లైంగిక వేధింపుల కిందే పరిగణిస్తామని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.

Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!

Also Read: Corona Cases:- స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 11,919 మందికి వైరస్

Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు

Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..

Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!

Also Read: అప్‌క‌మింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన‌ అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!

Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: supreme court sexual assault case skin-to-skin judgement Bombay HC Supreme Court on Assault Case

సంబంధిత కథనాలు

Weather Updates: ఏపీలో వచ్చే 5 రోజులు వర్షాలే.. తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Weather Updates: ఏపీలో వచ్చే 5 రోజులు వర్షాలే.. తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

CM KCR: బొగ్గు గనుల వేలం ఆపండి.. ప్రధానికి లేఖ రాసిన సీఎం కేసీఆర్‌

CM KCR: బొగ్గు గనుల వేలం ఆపండి.. ప్రధానికి లేఖ రాసిన సీఎం కేసీఆర్‌

CDS Bipin Rawat Chopper Crash: నేడు ఢిల్లీకి రావత్ దంపతుల భౌతిక కాయాలు.. శుక్రవారం అంత్యక్రియలు

CDS Bipin Rawat Chopper Crash: నేడు ఢిల్లీకి రావత్ దంపతుల భౌతిక కాయాలు.. శుక్రవారం అంత్యక్రియలు

Petrol-Diesel Price, 9 December: నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో నేడు ఇలా..

Petrol-Diesel Price, 9 December: నిలకడగా పెట్రోల్, డీజిల్ ధరలు.. మీ నగరంలో నేడు ఇలా..

Gold-Silver Price: రూ.190 పెరిగిన బంగారం ధర.. రూ.600 ఎగబాకిన వెండి.. మీ ప్రాంతంలో ఇవాల్టి ధరలు ఇవీ..

Gold-Silver Price: రూ.190 పెరిగిన బంగారం ధర.. రూ.600 ఎగబాకిన వెండి.. మీ ప్రాంతంలో ఇవాల్టి ధరలు ఇవీ..
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

CDS Bipin Rawat Chopper Crash: బిపిన్ రావత్.. ఆర్మీ లెజెండ్.. వెన్నుచూపని యోధుడు!

Multibagger stock: కనక వర్షం ! ఏడాదిలో లక్షను కోటి చేసిన మల్టీబ్యాగర్‌ స్టాక్‌ ఇది.!

Multibagger stock: కనక వర్షం ! ఏడాదిలో లక్షను కోటి చేసిన మల్టీబ్యాగర్‌ స్టాక్‌ ఇది.!

Rahul Dravid: ద్రవిడ్‌ శాసనం..! కుంబ్లే నాటి రూల్‌ కఠినతరం చేసిన వాల్‌.. ఇక ఎంత పెద్ద ఆటగాడైనా..!!

Rahul Dravid: ద్రవిడ్‌ శాసనం..! కుంబ్లే నాటి రూల్‌ కఠినతరం చేసిన వాల్‌.. ఇక ఎంత పెద్ద ఆటగాడైనా..!!

Margasira Masam: ఆర్థిక సమస్యలు తీరి ఐశ్వర్యాన్నిచ్చే వ్రతం ఇది..

Margasira Masam: ఆర్థిక సమస్యలు తీరి ఐశ్వర్యాన్నిచ్చే  వ్రతం ఇది..