అన్వేషించండి

Balayya - Venky : అన్‌స్టాపబుల్ షో ఏమోగానీ.. బాలయ్య-వెంకీ సంక్రాంతి వైబ్స్‌ని దించేశారుగా..

అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె షోకి ఇప్పుడో విశిష్ట అతిథి రాబోతున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి షో లలో ఎక్కడా కనిపించని వెంకీమామతో కలిసి.. నటసింహం నందమూరి బాలకృష్ణ సంభాషించబోతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

Unstoppable With NBK : ఆహా ఓటీటీలో తిరుగులేని షో గా దూసుకుపోతున్న ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ షో‌కి ఓ విశిష్ట అతిథి రాబోతున్నారు. నటసింహం బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ షో ప్రస్తుతం నాల్గవ సీజన్‌కు చేరుకుంది. ఇంతకు ముందు మూడు సీజన్లు ఎలా అయితే గ్రాండ్ సక్సెస్ అయ్యాయో.. ఇప్పుడు జరుగుతున్న నాల్గవ సీజన్ కూడా.. ‘దెబ్బకు థింకింగ్ మారిపోవాలా’ అనే తరహాలోనే ఆహా టీమ్ ప్లాన్ చేసింది. ఎందుకంటే, అసలు ఊహించని గెస్ట్‌లు ఈ సారి షో లో దర్శనమిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు వచ్చిన గెస్ట్‌లు ఒక లెక్క.. ఇప్పుడు రాబోయే గెస్ట్ మరో లెక్క అన్నట్లుగా సంక్రాంతికి సరిపడా ట్రీట్‌ని రెడీ చేస్తోంది ఆహా టీమ్. 

ఇంతకీ రాబోయే గెస్ట్ ఎవరో తెలుసుగా.. ‘ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్.. గణేష్’ అదే మన వెంకీమామ.. బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ షో‌కు గెస్ట్‌గా రాబోతున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి ఏ షోకి రాని విక్టరీ వెంకటేష్ ఫస్ట్ టైమ్ ఇలా బాలయ్య చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షోకి వస్తుండటంతో.. వారిద్దరి మధ్య సంభాషణ ఎలా ఉంటుందో అని అంతా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి రామారావు, నాగేశ్వరరావు తరం తర్వాత చిరు, బాలయ్య, నాగ్, వెంకీ.. నాలుగు మూలస్థంబాలుగా నిలబడి.. టాలీవుడ్ స్థాయిని పెంచారు. ఇప్పటికీ వారు సినిమాలు చేస్తూ.. యంగ్ హీరోలకు పోటీగా ఉంటున్నారు. అయితే ఎప్పుడూ కూడా ఇలా బాలయ్య, వెంకీ ఒకరినొకరు పలకరించుకుని, కాసేపు ముచ్చట్లు చెప్పుకున్న సందర్భం రాలేదు. ఇప్పుడు ఆహా ఆ సందర్భాన్ని క్రియేట్ చేసింది.

Also Read : అమెజాన్ సబ్ స్క్రైబర్లకు బ్యాడ్ న్యూస్... పాస్ వర్డ్ షేరింగ్ రూల్స్ మారుతున్నాయ్

‘వెంకీ మామ, బాలయ్య ఒకే స్టేజ్ మీద.. నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ ఎంటర్‌టైనింగ్ ఎపిసోడ్‌కి రెడీ అవ్వండమ్మా’ అంటూ ఆహా కొన్ని ఫొటోలను ట్విట్టర్ ఎక్స్‌లో షేర్ చేసింది. ఈ ఫొటోలను చూస్తే.. ఎపిసోడ్ సంగతి ఏమో గానీ.. సంక్రాంతి కళ కొట్టిచ్చినట్లు కనబడుతుంది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఇక బాలయ్య, వెంకీల ఎపిసోడ్ డిసెంబర్ 22న చిత్రీకరించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆహా ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ సీజన్ 4 ఎపిసోడ్ 7‌గా ఈ షో టెలికాస్ట్ కానుందని షో టీమ్ అధికారికంగా ప్రకటించింది. కానీ ఎప్పుడు అనేది క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే.. వెంకీమామ ప్రస్తుతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా ప్రమోషన్ నిమిత్తమే ఈ షో లో పాల్గొంటున్నారు కాబట్టి.. కచ్చితంగా బాలయ్య-వెంకీల ఎపిసోడ్ సంక్రాంతికి ముందు ట్రీట్‌గా వదులుతారని ఫిక్సయిపోవచ్చు.

ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా విషయానికి వస్తే.. ఇంతకు ముందు బాలయ్యతో ‘భగవంత్ కేసరి’ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అనిల్ రావిపూడి ఇప్పుడు వెంకీతో ఈ సినిమా చేస్తున్నారు. వెంకీ సరసన మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాను సంక్రాంతి స్పెషల్‌‌గా జనవరి 14న థియేటర్లలో విడుదల చేసేందుకు ముస్తాబు చేస్తున్నారు.

Also Read: రోడ్ షో చేయలేదు... పోలీసులు నా దగ్గరకొచ్చి చెప్పలేదు... నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు - రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై అల్లు అర్జున్ రియాక్షన్

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget