Dead Snakelet In Food: ఉప్మాలో చచ్చిన పాము పిల్ల.. 56 మంది పిల్లలకు అస్వస్థత
కర్ణాటకలోని ఓ హాస్టల్‌లో అల్పాహారం తిన్న 56 మంది పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఉదయం అల్పాహారంలో చచ్చిపోయిన పాము పిల్ల ఉండటంతో దాదాపు 56 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. కర్ణాటక యాదగిరి జిల్లా అబ్బేతుమ్కుర్ గ్రామంలోని ఓ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది.
సిబ్బంది నిర్లక్ష్యం..
As many as 56 students fell sick after consuming breakfast allegedly cooked with a snakelet in Yadgir dist of #Karnataka.
— IANS Tweets (@ians_india) November 18, 2021
The dead reptile was found in the vessel used to cook 'upma' as breakfast. All the students of eighth & ninth grades are undergoing treatment at a hospital. pic.twitter.com/PlBVKxuknN
విశ్వారాధ్య విద్యావర్ధక రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన హాస్టల్‌లో రోజూలానే పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ చేశారు బోర్డింగ్ పాఠశాల సిబ్బంది. అయితే పిల్లలకు ఉప్మా పెడుతున్న సమయంలో పాత్రలో చచ్చిపోయిన పాము ఉండటాన్ని గుర్తించారు. దీంతో పిల్లలు భయపడిపోయారు. అల్పాహారం తిన్న వెంటనే పలువురు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ఆ తర్వాత జిల్లా ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ వెంటనే ఆసుపత్రికి వచ్చి పిల్లల ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Param Bir Singh News: 'ముందు ఎక్కడున్నారో చెప్పండి ఫస్ట్.. రక్షణ మాట అప్పుడు చూద్దాం'
Also Read: Nawab Malik: వాంఖడే వెనుక 'దావూద్'.. ఆయన ఓ ముస్లిం.. ఇదిగో సాక్ష్యం: నవాబ్ మాలిక్
Also Read: Money Laundering Case: 'మీకు అధికార మదం తలకెక్కింది.. తగిన శాస్తి చేస్తాం'
Also Read: Supreme Court on Assault Case: 'దుస్తులపై నుంచి శరీర భాగాలను తాకినా లైంగిక వేధింపే'
Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!
Also Read: Corona Cases:- స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 11,919 మందికి వైరస్
Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
Also Read: ‘స్పైడర్ మ్యాన్ - నో వే హోమ్’ తెలుగు ట్రైలర్ వచ్చేసింది.. అన్ని విశ్వాల విలన్లతో భారీ పోరు!
Also Read: అప్‌కమింగ్ టాలెంట్‌కు ఛాన్స్ ఇచ్చిన అల్లు అర్జున్... సమంతతో స్పెషల్ సాంగ్‌కు అతడే కొరియోగ్రాఫర్!
Also Read: రూపాయి పాపాయి లాంటిది.. పెంచి పెద్ద చేసుకోవాలి.. ఇంట్రెస్టింగ్‌గా ‘అనుభవించురాజా’ ట్రైలర్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి