అన్వేషించండి

AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!

AP Teacher Jobs | ఏపీ ప్రభుత్వం ఉగాది పండుగనాడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనుంది. అయితే ఇందులో భాగంగా 3000కు పైగా పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ఏర్పాట్లు చేసింది.

AP DSC Notification 2026 | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉగాది పండుగ పురస్కరించుకుని రేపు (మార్చి 19న) కొత్త జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసేందుకు ఏపీ సర్కార్ సిద్ధంగా ఉంది.  మరో ఏడాదిలో దశలవారీగా మొత్తం 10,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ ప్రణాళికను రూపొందించారు. ప్రతి ఏటా ఉగాది నాటికి కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్న హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

జాబ్ నోటిఫికేషన్ పోస్టుల వివరాలు..!

తాజా సమాచారం ప్రకారం.. 3004 పోస్టులతో Dsc నోటిఫికేషన్ విడుదల కానుంది.

కీలక పోస్టుల వివరాలు:
సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT): అత్యధికంగా ఎస్‌జీటీ (తెలుగు) విభాగంలో 1,744 పోస్టులు ఉన్నాయి. ఉర్దూ (181), కన్నడ భాష (29) పోస్టులు కూడా భర్తీ కానున్నాయి.
స్పెషల్ ఎడ్యుకేషన్: ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం పనిచేసే స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్) విభాగంలో 361 పోస్టులు, సెకండరీ గ్రేడ్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) విభాగంలో 352 పోస్టులు ఉన్నాయి.
ఆర్ట్స్, ఇతర పోస్టులు: మ్యూజిక్ టీచర్ (9), క్రాఫ్ట్ (49), ఆర్ట్ ఇన్‌స్ట్రక్టర్ (4), డ్యాన్స్ ఇన్‌స్ట్రక్టర్ (4), డ్రాయింగ్ టీచర్ (20) పోస్టులను భర్తీ చేయనున్నారు.


AP DSC Notification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 3004 పోస్టులతో ఏపీ సర్కార్ DSC నోటిఫికేషన్!

మ్యాథ్స్, బయాలజీ, ఫిజికల్ సైన్స్, సోషల్, వివిధ భాషా (తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ) విభాగాల్లో స్కూల్ అసిస్టెంట్లు (School Assistants) ఖాళీలను భర్తీ చేయనున్నారు.  మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చెక్ చేయాల్సి ఉంటుంది.

ఈ జాబ్ క్యాలెండర్‌లో ప్రధానంగా విద్యా, పోలీస్ శాఖలకు అధిక ప్రాధాన్యత కల్పించనున్నారు. పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విభాగాల్లో 3,000 కు పైగా పోస్టులు, పోలీస్ శాఖలో 3,000 ఎస్సై (SI), కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటితో పాటు విశ్వవిద్యాలయాల్లో 1,500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, ఏఈ (AE) విభాగంలో 500 పోస్టులు, గ్రూప్-2 విభాగంలో 500 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సంక్షేమ హాస్టల్ వార్డెన్లు, అటవీ శాఖ, స్టాటిస్టిక్స్ అధికారులు, గ్రూప్-1 పోస్టులను కూడా ఈ క్యాలెండర్‌లో చేర్చారు.

ఈ ఉద్యోగ నియామక ప్రక్రియను పారదర్శకంగా, సరైన నిబంధనలతో సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. సుదీర్ఘ కాలంగా నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశంగా చెప్పవచ్చు. ఈ ఉగాది ప్రకటనతో రాష్ట్రంలో నిరుద్యోగ యువతలో కొత్త ఉత్సాహం నెలకొంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
AP TET 2026 Hall Tickets Download:ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ టెట్‌ 2026 హాల్‌టికెట్స్‌ విడుదల! ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి!
Telangana Special TET: తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు
తెలంగాణలో టీచర్ల ప్రత్యేక టెట్‌కు నోటిఫికేషన్‌.. ప్రమాదంలో 20 వేల మంది టీచర్ల ఉద్యోగాలు

వీడియోలు

BCCI Monthly Pension To Ajinkya Rahane | రహానేకు ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా?
Team India Lands In Sri Lanka | శ్రీలంకలో ల్యాండ్ అయిన టీమిండియా
Illu Illalu Pillalu Serial Actor Sai Kumar Kola | సీరియల్ నటుడు సాయి కుమార్ కోలా రియల్ లైఫ్
Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?
Gundenininda Gudigantalu Serial August 5 | మలేషియా మామయ్యకు బాలు , మీనా చెక్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Megastar Chiranjeevi AP Brand Ambassador: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి - కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం?
Prudhvishwar Reddy POCSO Case: తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
తెలంగాణ బాస్కెట్‌బాల్ అసోసియేషన్ జీఎస్‌పై పోక్సో కేసు: ప్రుధ్వీశ్వర్ రెడ్డిపై మైనర్ క్రీడాకారిణి తీవ్ర ఆరోపణలు!
Budget Friendly Bikes: మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
మిడిల్ క్లాస్ వారికి లగ్జరీ ఫీల్ ఇచ్చే బెస్ట్ బైక్స్ ఇవే.. లిస్ట్ చూసేయండి
Adilabad Chit Fund Fraud: చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
చిట్‌ఫండ్స్ బాధితులకు భారీ ఊరట.. 93 మందికి రూ.2.34 కోట్ల చెక్కుల పంపిణీ
Harish Rao: కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
కేసీఆర్ సీఎంగా ఉంటే ఏపీ ఇంత ధైర్యం చేసేదా ? జీఆర్ఎంబీ అజెండాపై హరీష్ రావు తీవ్ర అభ్యంతరం
YS Jagan Devarapalli Visit: కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
కూటమి పాలనలో దళారుల రాజ్యం - దేవరపల్లి పొగాకు రైతుల పరామర్శలో వైఎస్ జగన్‌ తీవ్ర ఆగ్రహం!
Hyderabad Y Shaped Flyover: హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్..! నాంపల్లి - లక్డీకాపూల్ మధ్య వై-షేప్ ఫ్లైఓవర్‌కు గ్రీన్ సిగ్నల్
TDP MP Chintakayala Vijay: న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
న్యాయమూర్తుల కొరతపై చర్చ.. జగన్ కేసుల అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తిన ఎంపీ విజయ్
Embed widget