అన్వేషించండి

Mohammed Shami Test Comeback Ends? | మహమ్మద్ షమీ కెరీర్ క్లోజ్ అయినట్టేనా?

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయాల కారణంగా టీమ్ కు దూరం కావడం మేనేజ్‌మెంట్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. లంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా అవుట్ కావడంతో, అతడి స్థానంలో జమ్మూ కాశ్మీర్ యంగ్ పేసర్ ఆకిబ్ నబీని బిసిసిఐ ఎంపిక చేసింది. డొమెస్టిక్ క్రికెట్‌లో విపరీతంగా వికెట్లు తీస్తున్న నబీకి అవకాశం ఇవ్వడం మంచిదే అయినప్పటికీ, సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ టెస్ట్ కెరీర్ ఇక ముగిసినట్లేనా అనే చర్చ మొదలైంది.

2023 తర్వాత షమీ టెస్టుల్లో మళ్లీ భారత జెర్సీలో కనిపించలేదు. గత ఏడాది డొమెస్టిక్ క్రికెట్‌లో అద్భుతంగా రాణించినా సెలెక్టర్లు అతడిని పట్టించుకోవడం లేదు. షమీకి టెస్ట్ క్రికెట్ ఆడేంత ఫిట్‌నెస్ లేదని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చారు. గత 7 రంజీ మ్యాచుల్లో షమీ ఏకంగా 37 వికెట్లు పడగొట్టాడు. 

మరోవైపు ఆకిబ్ నబీ అదే రంజీ సీజన్లో 12.56 యావరేజ్‌తో ఏకంగా 60 వికెట్లు తీసి టాప్ పెర్ఫార్మర్‌గా నిలిచాడు. దీంతో లంక సిరీస్‌కు నబీని ఎంపిక చేయడం ద్వారా అగార్కర్ అండ్ టీమ్ షమీకి ఒక స్పష్టమైన సందేశాన్ని పంపారు. యువ బౌలర్లు జట్టులో స్థానం కోసం విపరీతంగా పోటీ పడుతుండటంతో, వారిని దాటుకుని షమీ రీ-ఎంట్రీ ఇవ్వడం అంత తేలిక కాదు. అప్‌కమింగ్ దులీప్ ట్రోఫీలో తన పూర్తి ఫిట్‌నెస్‌ను నిరూపించుకుంటేనే షమీకి మళ్లీ టెస్ట్ తలుపులు తెరుచుకునే అవకాశం ఉంది.

ఆట వీడియోలు

India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
వ్యూ మోర్
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND VS AFG 1st T20 Updates:  పూర్తి స్థాయి లైనప్‌తో శ్రేయస్ సేన‌.. బుమ్రాతో కొత్త జోష్, నేడు అఫ్గాన్ తో టీమిండియా తొలి టీ20
పూర్తి స్థాయి లైనప్‌తో శ్రేయస్ సేన‌.. బుమ్రాతో కొత్త జోష్, నేడు అఫ్గాన్ తో టీమిండియా తొలి టీ20
Joe Root World Record: సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్.. జో రూట్ హాఫ్ సెంచరీల సునామీతో పాకిస్తాన్ వైట్‌వాష్
సచిన్ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్.. జో రూట్ హాఫ్ సెంచరీల సునామీతో పాకిస్తాన్ వైట్‌వాష్
BBL Ownership Dilemma:  బీబీఎల్లోకి అడుగుపెట్టేందుకు ఐపీఎల్ బాస్‌ల వెనుకంజ.. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ కొనుగోలుపై సస్పెన్స్.. అదే కార‌ణ‌మా..?
బీబీఎల్లోకి అడుగుపెట్టేందుకు ఐపీఎల్ బాస్‌ల వెనుకంజ.. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ కొనుగోలుపై సస్పెన్స్.. అదే కార‌ణ‌మా..?
Dhoni CSK Stake: CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
CSKలో 25 శాతం వాటా అడిగాడా..? ధోని షేర్ల వ్యవహారంపై మేనేజ్‌మెంట్ క్లారిటీ!!
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Gundenininda Gudigantalu Serial September 11
India vs Afghanistan T20I Series 2026 | అఫ్గానిస్తాన్‌ సిరీస్‌కు ముందు టీమ్ ఇండియాకు బిగ్ రిలీఫ్
India Vs Afghanistan T20 | టీ20 మ్యాచ్‌ నిర్వహణకు ఢిల్లీ పోలీస్ గ్రీన్ సిగ్నల్
Women's Asia Cup 2026 IND vs BAN Semifinal | ఆసియా కప్‌ ఫైనల్లో టీమిండియా
Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kakinada Crime News: యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
Indonesia Ship Missing: 241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
241 మందితో వెళ్తున్న నౌక జావా సముద్రంలో అదృశ్యం, కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్
1980s Retro Photos Trend: 1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
1980 రెట్రో ఫొటో ట్రెండ్‌‌తో నిలువునా ముంచేస్తారు జాగ్రత్త.. సైబర్ బ్యూరో వార్నింగ్
Dhee 10 Raju Arrest: లైంగిక వేధింపుల కేసులో 'ఢీ 10' విన్నర్ రాజు అరెస్ట్... కేసు డిటైల్స్ తెలుసా?
లైంగిక వేధింపుల కేసులో 'ఢీ 10' విన్నర్ రాజు అరెస్ట్... కేసు డిటైల్స్ తెలుసా?
No Driving License: డ్రైవింగ్ లైసెన్స్, RC లేకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటీలను నడపవచ్చు! EVల ధరలు చూశారా
డ్రైవింగ్ లైసెన్స్, RC లేకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటీలను నడపవచ్చు! EVల ధరలు చూశారా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
ఇక Google Gemini ప్రీమియం ఫీచర్ అందరికీ ఉచితం.. మీ పనులు మరింత సులభంగా
398cc Triumph Scrambler 400 X: నెలకు రూ.6600 కడితే ఈ బైక్ మీదే! డౌన్‌పేమెంట్‌, ఈజీ EMI ప్లాన్స్‌ ఇవే!
Triumph Scrambler 400 X: రూ.3.15 లక్షల అడ్వెంచర్ బైక్‌ కేవలం రూ.6600 EMIతో మీ సొంతమవుతుంది!
Apple iPhone 17 Pro Offer: ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
ఐఫోన్ 17 ప్రోపై భారీ ఆఫర్.. రూ. 69,990కే మీ సొంతం!
Embed widget