అన్వేషించండి

Amazon layoff: ఉద్యోగుల్ని విచ్చలవిడిగా తీసేస్తున్న అమెజాన్ - ఏఐనే కారణమా?

Amazon : అమెజాన్ 30,000 వైట్-కాలర్ ఉద్యోగులను తొలగిస్తోంది. దీనికి కారణం ఏఐ అనే అనుకుంటున్నారు.

Amazon to cut 30000 white collar jobs :  ప్రపంచంలోని అతిపెద్ద ఈ-కామర్స్ జెయింట్ అమెజాన్, తన కార్పొరేట్ వర్క్‌ఫోర్స్‌లోని సుమారు 10 శాతం మందిని  తొలగించాలని నిర్ణయించింది.  ఇది మొత్తం 30,000 వైట్-కాలర్  కార్పొరేట్ ఉద్యోగాలను ప్రభావితం చేస్తుంది. అక్టోబర్ 28న అమెజాన్ CEO ఆండీ జాస్సీ   మొదటి దశలో 14,000 ఉద్యోగాలు తొలగించనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వ్యాపారాన్ని 'లీనర్' చేయడానికి, అధిక ఖర్చులను తగ్గించడానికి, మరింత ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పెట్టుబడులకు దోహదపడటానికి తీసుకున్న చర్యగా చెప్పుకున్నారు.    ఈ లేఅవ్‌లు అమెజాన్ చరిత్రలో అతిపెద్దవి.  

పది శాతం వైట్ కాలర్ జాబ్స్ ను తగ్గిస్తున్న అమెజాన్
 
అమెజాన్ అధికారికంగా అక్టోబర్ 28న తన కార్పొరేట్ ఉద్యోగులకు మెమో పంపి, మొదటి దశలో 14,000 పదాలను తొలగించనున్నట్లు తెలిపింది. ఇది కంపెనీ కార్పొరేట్ వర్క్‌ఫోర్స్‌లోని సుమారు 3%కి సమానం. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ ప్రకారం, మొత్తం ప్రణాళికలో 30,000 ఉద్యోగాలు  తొలగిస్తారు.  ఈ కట్స్ ప్రధానంగా మార్కెటింగ్, సేల్స్, HR, ఫైనాన్స్ వంటి విభాగాల్లో ఉంటాయి.  అమెజాన్  వెబ్ సర్వీసెస్ (AWS) లేదా ఈ-కామర్స్ ఆపరేషన్లు ప్రభావితం కావు.  AI , మెషిన్ లెర్నింగ్‌లో పెద్ద పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించామని అమెజాన్ చెబుతోంది. .  

ఏఐ, మెషిన్ లెర్నింగ్లో అమెజాన్ భారీ పెట్టుబడులు
 
 అమెజాన్ AIలో భారీ పెట్టుబడులు పెడుతోంది. 2025లో   $100 బిలియన్లు అంటే సుమారు ₹8.4 లక్షల కోట్లు  AI , మెషిన్ లెర్నింగ్‌లో ఖర్చు చేస్తామని  ప్రకటించింది. ఇది AWS క్లౌడ్ సర్వీస్‌లలో AI టూల్స్, రోబోటిక్స్, ఆటోమేటెడ్ వేర్‌హౌస్ ఆపరేషన్లకు ఉపయోగపడుతుంది. కానీ, వైట్-కాలర్ రోల్స్‌లో AI ఆటోమేషన్   వల్ల ఉద్యోగాలు తగ్గుతున్నాయి. అమెజాన్ AIతో హై-పెయిడ్ వైట్-కాలర్ వర్కర్లను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లేఅవ్‌లు అమెజాన్‌లోని 1.5 మిలియన్ వర్క్‌ఫోర్స్‌లో 2%కి పరిమితం, కానీ కార్పొరేట్ సెక్టర్‌లో తీవ్ర ప్రభావం చూపుతాయి.  టార్గెట్, నెస్లే వంటి కంపెనీలు కూడా AI పుష్‌తో ఉద్యోగాలు తొలగిస్తున్నాయి. ఓరాకిల్, డ్రాప్‌బాక్స్, బ్లాక్ వంటివి AI కారణంగా లేఅఫ్ లు ప్రకటించాయి.          

ఓ రంగంలో ఉద్యోగాలు పోయినా మరో రంగంలో సృష్టి               

ఏఐని వినియోగించి వైట్ కాలర్ జాబ్స్ చేస్తున్నవారి పనుల్ని రీప్లేస్ చేస్తున్నప్పటికీ.. ఆయా కంపెనీలు ఇతర విభాగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అమెజాన్ ఏఐ , మెషిన్ లెర్నింగ్లో పెట్టుబడులు పెట్టడం వల్ల లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాయని అంటున్నారు. అంటే ఓ రంగంలో ఏఐని ఉపయోగించినా.. మరో రంగంలో ఉద్యోగాలు సృష్టిస్తున్నారని జాబ్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలు తగ్గవని దీని ద్వారా నిరూపితం అవుతోందని..కానీ స్కిల్స్ లేని వారికి .. వాటిని పెంచుకోని వారికి కొత్త అవకాశాలు రావడం కష్టంగా మారుతోందని చెబుతున్నారు.  అందుకే లే ఆఫ్స్ ప్రకటిస్తున్న కంపెనీలు..  ఉద్యోగం పోగొట్టుకుంటున్న వారికి స్కిల్స్ పెంచుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయి. 

 

టాప్ హెడ్ లైన్స్

SBI Clerk Notification 2026:ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసమే SBI క్లర్క్ నోటిఫికేషన్! అర్హతలు, దరఖాస్తు విధానం పూర్తి వివరాలు ఇవే!
TGPSC FBO Notification 2026: తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
తెలంగాణ అటవీ శాఖలో ఉద్యోగాలు! 1393 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ పోస్టులకు త్వరలో ప్రకటన!
AP DSC 2026 Notification: డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌పై కీలక అప్‌డేట్ ఇచ్చిన నారా లోకేష్‌! డిసెంబర్‌లో ఎగ్జామ్‌!
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget