WHO on Covid 19: కరోనా థర్డ్ వేవ్‌పై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు.. లైట్ తీసుకోవద్దని హెచ్చరిక
కరోనా థర్డ్ వేవ్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది.

భారత్‌లో కరోనా కేసులు తగ్గుతున్నాయి. అయితే కరోనా థర్డ్ వేవ్‌పై ఇప్పటికీ చాలా భయాలున్నాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కరోనా థర్డ్ వేవ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతాయని వ్యాక్సినేషన్‌పై అన్ని దేశాలు దృష్టి సారించాలన్నారు.
వ్యాక్సిన్ సామర్థ్యంపై..
వ్యాక్సిన్ సామర్థ్యం, ఎంతకాలం పనిచేస్తుందనే విషయాలపై కూడా స్వామినాథన్ స్పందించారు.
కొవాగ్జిన్ అనుమతిపై..
కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ అత్యవసర ఆమోదం ఇవ్వడానికి ఆలస్యమైందనే వ్యాఖ్యలను స్వామినాథన్ తోసిపుచ్చారు. సాధారణంగా ఈ అనుమతి ఇవ్వడానికి 45-165 రోజులు పడుతుందని అయితే కొవాగ్జిన్‌కు 90 రోజుల్లోనే వచ్చిందని స్వామినాథన్ తెలిపారు. అయితే నిపుణుల కమిటీ, సాంకేతిక కారణాల వల్లే కాస్త ఆలస్యమైందన్నారు.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 8,865 కరోనా కేసులు.. గత 287 రోజుల్లో ఇదే అత్యల్పం
Also Read: ఒత్తిడి, ఆందోళన వేధిస్తున్నాయా? ప్రశాంతంగా లేదా? ఈ టీలను ప్రయత్నించండి
Also Read: చేపల్లో మాత్రమే కాదు, వీటిలో కూడా ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు... శాకాహారులకు ప్రత్యేకం
Also Read: మద్యం అతిగా తాగుతున్నారా... మీ చర్మం చెప్పేస్తుంది మీ తాగుడు గురించి...
Also Read: వంటల్లో ఈ మూడు మసాలాలు కచ్చితంగా వాడండి, క్యాన్సర్ రిస్క్‌ను సగం తగ్గించుకోండి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

