అన్వేషించండి

Karthika Deepam జూన్ 20 ఎపిసోడ్: డాక్టర్ సాబ్ కి 'ఐ లవ్ యూ' చెప్పేసిన జ్వాల, సౌందర్యతో బేరం పెట్టిన మరో మోనిత శోభ, మొత్తం రివీల్ చేసేసిన హిమ

Karthika Deepam june 20 Episode 1383: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనరేషన్ మారిన తర్వాత కూడా దూసుకుపోతోంది. జూన్ 20 సోమవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.

Karthika Deepam  జూన్ 20 సోమవారం ఎపిసోడ్ 

హిమ నిశ్చితార్థం అయిపోయింది. అక్కడివరకూ వచ్చిన జ్వాలకు హిమ పేరుతో శోభ కాల్ చేయడంతో అక్కడి నుంచి వెళ్లిపోతుంది. శనివారం ఎపిసోడ్ లో ఇదే జరిగింది. ఇక ఈ రోజు సోమవారం ఎపిసోడ్ లో హాస్పిటల్లో నిరుపమ్-హిమ-జ్వాల  మాట్లాడుకోవడంతో సీన్ మొదలవుతుంది.
నిరుపమ్: నీతో మాట్లాడాలి జ్వాలా పద 
హిమ: బావా నేను కూడా వస్తాను
జ్వాల: నువ్వేంటి ఇలా చేస్తున్నావ్ తింగరి..ఐ లవ్ యూ చెప్పకుండా వెళ్లిపోయాను, నిన్న ఇంటికి పిలిస్తే వెళ్లలేదు.. ఇప్పుడు మాట్లాడుతాను అంటే నువ్వేంటి మధ్యలో
హిమ: నేను కూడా వస్తాను
జ్వాల: లేదు తింగరి నేను వెళతాను...

Also Read: తింగరే హిమ అని తెలిసిన జ్వాల ఏం చేయబోతోంది, కుట్రల్లో మోనితను మించిపోతున్న శోభ!
హాస్పిటల్ బయట నిల్చున్న సౌందర్య ఆలోచనలో పడుతుంది. హిమ-నిరుపమ్ ఇద్దరూ సరిగ్గానే ఆలోచిస్తున్నారు..ఏం జరుగుతుందో ఏమో అనుకుంటుండగా..అక్కడకు వచ్చిన శోభ...మేడం మీతో ఓ విషయం మాట్లాడాలంటుంది. 
శోభ: నాపై మంచి అభిప్రాయం ఉందని అనుకోవడం లేదు..నేను చెప్పేది మాత్రం చాలా ఇంపార్టెంట్
సౌందర్య: సోది ఆపి అసలు విషయం చెప్పు
మరోవైపు హాస్పిటల్లో నిల్చుని శౌర్య( జ్వాల) మాటలు తల్చుకున్న హిమ అమ్మో బావ మొత్తం చెప్పేస్తాడేమో..నేను వెళ్లాలి అనుకుంటూ బయటకు వస్తుంది.. ( బయట శోభ-సౌందర్య మాట్లాడుకోవడం చూసి అక్కడే ఆగిపోతుంది)
శోభ: హిమ చావు విషయంలో ఎవరూ ఏమీ చేయలేరు..హిమ తర్వాత మిమ్మల్ని నానమ్మ అని పిలిచేవారు ఉండరు..ఉన్నా ఎక్కడున్నారో తెలియదు.పోనీ ఎక్కడో ఉన్నారని, ఎప్పుడో వస్తారని మీ ప్రయత్నాలు మీరు చేస్తున్నా అవన్నీ వృధానే. మీరు ఎంత వెతికినా పారిపోయిన మీ మనవరాలు మీకు దొరకను గాక దొరకదు
సౌందర్య: ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు
శోభ: ఎవ్వరికీ కనిపించని మీ ముద్దుల మనవరాలు నాకు కనిపించింది. 
( శౌర్య ఎవరో శోభకు తెలిసిపోయిందా అని హిమ అనుకుంటుంది)
సౌందర్య: నీకు ఏం కావాలి..నా మనవరాలు ఎక్కడుందో తెలుసా నీకు ఏం కావాలి?
శోభ: ఏం ఇస్తారు...
సౌందర్య: ఏం కావాలో అడుగమంటున్నా కదా
శోభ: నిరుపమ్ ను నాకిచ్చి పెళ్లిచేయండి...
సౌందర్య: ఈ విషయం స్వప్నకి తెలుసా
శోభ: మీకు మీ మనవరాలు కావాలంటే నాకు నిరుపమ్ తో పెళ్లి జరిపించండి
సౌందర్య: దీనికి-దానికీ లింక్ పెట్టడం కరెక్ట్ కాదు..ఎప్పుడో తప్పిపోయిన నా మనవరాలిని చూడాలని తపించిపోతున్నా
శోభ: నేను మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం లేదు..వస్తు మార్పిడి పద్ధతిలా బేరం ఆడుతున్నాను. హిమ చనిపోబోతోందని తెలిసి నిరుపమ్ తో పెళ్లి వద్దంటోంది..ఆ పెళ్లేదో నాతో చేయండి..
( ఇదంతా విన్న హిమ ఇంత కుట్ర చేస్తోందా..అసలు శౌర్య గురించి శోభకు ఎలా తెలిసింది)
శోభ: నా మెడలో మీ మనవడు తాళి కడితే..మీ రెండో మనవరాలు మీ ఇంట్లో అడుగుపెడుతుంది..పెళ్లయ్యాక నేను అబద్ధం చెబుతాను అనుకుంటే ఇదిగోండి విడాకుల పేపర్లు ముందే తీసుకొచ్చాను.. మీరంటే నాకు రెస్పెక్ట్. అందులోనూ మీరు నిరుపమ్ కి అమ్మమ్మ కదా..
సౌందర్య: శోభ వెళ్లిపోతుంటే చూస్తూ ఏడుస్తూ నిల్చుంటుంది 

అటు జ్వాలని చేయిపట్టి లాక్కెళ్లిన నిరుపమ్ ని చూసి నవ్వుకుంటుంది..
జ్వాల: మీకు కోపం వచ్చింది,అలిగారు కదా..(నాపై ప్రేమ ఉంది కాబట్టే మీరు అలిగారా)
నిరుపమ్: నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి విను
జ్వాల: ఇప్పుడే వస్తాను ఆగండి..
నిరుపమ్: ఏంటి నువ్వు నేనొకటి చెబుతుంటే నువ్వు మరొకటి చెబుతావేంటని కోపంగా అంటాడు
జ్వాల: మీరు తిట్టినా నాకు కోపం రాదు..
నిరుపమ్: హిమ ఒక్క కారణం చూపించి జ్వాలని పెళ్లిచేసుకోమంటోంది..తను నన్ను ప్రేమించడానికి నేను ఇన్ డైరెక్ట్ గా కారణం అయ్యానేమో..
జ్వాల: నిరుపమ్ బొమ్మ గీసి చూపించిన జ్వాల..ఈ ప్రపంచంలో ఇష్టాన్ని చాలామంది చాలా రకాలుగా చెప్పొచ్చు కానీ ఇది నా స్టైల్ అనుకోండి. నా ఆలోచనల్లో నా మాటల్లో ప్రతిక్షణం మీరే ఉంటారు తెలుసా...మీరు నా ఎదురుగా ఉంటే కనురెప్ప కొడితే ఆ క్షణం ఎక్కడ మిస్సవుతానో అని ఒక్కోసారి రెప్పకూడా మూయను. మీరంటే అంత ఇష్టం. ఉదయం నుంచి రాత్రి వరకూ మీరే నా లోకం, మీ నా ధ్యాస, అన్నీ మీరే...అంతా మీరే డాక్టర్ సాబ్..అందుకే మీ బొమ్మను నా రక్తంతో గీశాను...నాకు బొమ్మలు గీయడం , ముగ్గులు వేయడం రాదు అయినా ఇంత బాగా మీ బొమ్మ గీశానంటే ఆ గొప్పతనం కూడా మీదే డాక్టర్ సాబ్.. నా ఊహ..నా ఊపిరి మీరే నేను-నేనే మీరు..అంతిష్టం నాకు మీరంటే. ఇష్టం అనేది కూడా చిన్న పదం. మీరు కాదు లేదని చిరాకులో చెప్పారంటే కచ్చితంగా నా గుండె ఆగిపోతుంది..డాక్టర్ సాబ్ అందుకే ఇన్నాళ్లూ చెప్పలేదు. నన్ను ఆటపట్టించడానికి అయినా నాపై ప్రేమ లేదని అనొద్దు.నేను ఆక్షణమే కన్నుమూస్తానేమో. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను డాక్టర్ సాబ్ 
నిరుపమ్: అప్పటి వరకూ కస్సుబుస్సు లాడిన నిరుపమ్ ఏమీ మాట్లాడలేక అలా ఆగిపోతాడు...

Also Read: కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా - రిషి గుండె భారాన్ని దింపేస్తోన్న వసు ప్రేమ

కట్ చేస్తే

జ్వాల: హిమ ఎదురుగా నిల్చుని నవ్వుతుంటుంది..అక్కడ ఏం జరిగిందో నీకు పూస గుచ్చినట్టుచెప్పాను. నా మనసులో మాట చెప్పేస్తున్నా అన్న ఆనందం ఉంది. డాక్టర్ సాబ్ కూడా ఈ బొమ్మ చూసి నీలాగే ఆశ్చర్యపోయారు.అసలు నాకు ముగ్గులేయడం రాదు, చిన్నప్పుడే చదువు ఆపేశాను..ఈ బొమ్మ ఎలా గీశానో నాకు తెలియదు. డాక్టర్ సాబ్ పై ఉన్న ప్రేమే నాతో బొమ్మ గీయించింది. డాక్టర్ సాబ్ పడిపోయారు..నువ్వెలా చూశావో డాక్టర్ సాబ్ కూడా అలాగే చూశారు. అయినా రక్తంతో బొమ్మ గీస్తే ఎవ్వరైనా పడిపోరా ఏంటి?. ఇంతకుముందు నాలా ఎవ్వరూ చేసి ఉండరు కదా...ఏం తింగరి ఏం మాట్లాడవు.. డాక్టర్ సాబ్ కూడా బొమ్మ చూశాక ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయారు. నాపెళ్లి చేయాల్సిన బాధ్యత నీదే ...ఏంటి అలా చూస్తున్నావ్.. బాధ్యతగా ఉండాలి మాట తప్పొద్దు.. నాకు తెలుసు నేనంటే నీకు చాలా ఇష్టం కదా..
హిమ: జ్వాల చెప్పింది సైలెంట్ గా విన్న హిమ... అవును అని చిన్నగా నవ్వుతుంది.

రేపు( మంగళవారం)ఎపిసోడ్ లో
సౌందర్య..హిమను లాగి పెట్టి కొడుతుంది. నీకు క్యాన్సర్ లేదని నాకు తెలిసింది హిమ. మా కళ్లకు గంతలు కట్టి నువ్వు ఆడుతున్న నాటకం ఏంటని మండిపడుతుంది. స్పందించిన హిమ..ఇదంతా శౌర్య కోసం..శౌర్య ఎక్కడుందో నాకు తెలుసు అని రిప్లై ఇస్తుంది. ఆనందరావు, స్వప్న, నిరుపమ్ , సౌందర్య షాక్ అవుతారు...

Also Read: డాక్టర్ సాబ్ పెళ్లిపనులు మొదలయ్యాయి, రగిలిపోతున్న శోభ-నిజం తెలుసుకున్న జ్వాల

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Vizag news: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ -  జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ట్రాన్స్ జెండర్స్ ఆన్ డ్యూటీ, నేటి నుంచే హైదరాబాద్ రోడ్లపై..సహనం కోల్పోయిన సీపీ, తిట్టేసి క్షమాపణలు!Police Released CCTV Footage of Allu Arjun | అల్లు అర్జున్ సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేసిన పోలీసులు | ABP DesamNara Devaansh Chess World Record | వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటుసాధించిన దేవాన్ష్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sandhya Theater: సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
సంధ్య థియేటర్ ఘటన - బాధిత కుటుంబానికి మైత్రీ మూవీ మేకర్స్ రూ.50 లక్షల సాయం
Vizag news: వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ -  జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
వైజాగ్ ప్రజలకు బిగ్ అలర్ట్ - జనవరి ఒకటి నుంచి భూముల విలువ పెంపు - ఎక్కడెక్కడ ఎంత పెరగనున్నాయంటే ?
Mohan Babu Bail Petition: హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
హైకోర్టులో మోహన్ బాబుకు చుక్కెదురు, ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత
Anantapur Crime News: స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
స్టాక్ మార్కెట్ పేరుతో ఫ్రెండ్స్ మోసం - కన్నీరు పెట్టిస్తున్న అనంతపురం హెడ్మాస్టర్ సూసైడ్ నోట్
Non Detention Policy: 5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
5, 8 తరగతుల విద్యార్థులు పాస్ కావాల్సిందే - 'నాన్ డిటెన్షన్ విధానం' రద్దు చేస్తూ కేంద్రం సంచలన నిర్ణయం
Allu Arjun Father-in-law: కాంగ్రెస్‌ పెద్దలతో అల్లు అర్జున్ మామ సమావేశం, సంధ్య థియేటర్ ఎపిసోడ్‌లో నెక్ట్స్ ఏం జరగబోతోంది?
కాంగ్రెస్‌ పెద్దలతో అల్లు అర్జున్ మామ సమావేశం, సంధ్య థియేటర్ ఎపిసోడ్‌లో నెక్ట్స్ ఏం జరగబోతోంది?
Paatal Lok 2: సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ 'పాతాళ్‌ లోక్‌' సీజన్‌ 2 - స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసిందోచ్ 
సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ 'పాతాళ్‌ లోక్‌' సీజన్‌ 2 - స్ట్రీమింగ్‌ డేట్ వచ్చేసిందోచ్ 
Where is Perni Nani: పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
పేర్ని నాని ఎక్కడ? బియ్యం మాయం కేసుతో మాజీ మంత్రికి తప్పని తిప్పలు
Embed widget