అన్వేషించండి

Nindu Manasulu Serial Today March 6th: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణ వర్సస్ గణ! పోలీస్ స్టేషన్‌లో హైడ్రామా! మంజులకు తగిలించిన గణ!

Nindu Manasulu Serial Today March 6th ప్రేరణ విషయంలో కలుగజేసుకోవద్దని మంజుల సిద్ధూతో చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode రాజశేఖరం కనిపించకపోవడంతో గణ, ఈశ్వరిలు ఒక రోజు గడువు ఇచ్చి వెళ్లిపోతారు. ప్రేరణ ఐశ్వర్యని లాగిపెట్టి కొడుతుంది. సిద్ధూ ప్రేరణని ఆపుతాడు. ఇలాంటిది జరుగుతుంది అనే ముందు నుంచి హెచ్చరిస్తున్నా కదా.. ఇప్పుడు వాళ్లు చూడు ఎలా బెదిరిస్తున్నారో.. నాన్నని తీసుకురాకపోతే జైలులో పెడతామని అంటున్నారు అని ఏడుస్తుంది. ఐశ్వర్య కూడా ఏడుస్తూ నాన్నని తీసుకొచ్చా కానీ మధ్యలో ఎలా మిస్ అయ్యారో తెలీదు అంటుంది.

సిద్ధూ, రంజిత్‌లు ఇద్దరూ బాధ పడొద్దని ఇప్పుడు ఏం చేస్తామో అది చేద్దాం అని అంటారు. మీ నాన్న మిస్ అయిన చోటుకి వెళ్దాం ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని అంటాడు. నలుగురు రాజశేఖరం మిస్ అయిన చోటుకి వెళ్తారు. ఐశ్వర్య మొత్తం చెప్తుంది. అందరూ చెరో వైపు వెతికి ఇలా వెతికితే టైం వేస్ట్ అవుతుంది అని పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఇదంతా గణ ప్లాన్ అయ్యుంటుందని సిద్ధూ అంటాడు. ప్రేరణ కూడా కరెక్టే అని అంటుంది. సిద్ధూ, ప్రేరణ ఇద్దరూ కలిసి సుధాకర్ దగ్గరకు వెళ్లి విషయం కంప్లైంట్ ఇస్తామని అంటారు. ఇది గణ స్టేషన్ వాడి మీద మీరు కంప్లైంట్ ఇస్తే ఎలా అని సుధా అంటాడు. ఇంతలో గణ అక్కడికి వస్తాడు. ఏంటి విషయం అంటే  మా నాన్నని నువ్వు దాచావ్ అని ప్రేరణ అంటే నువ్వే దాచావ్ అని గణ అంటాడు. నా స్టేషన్‌కి వచ్చి నన్నే అంటావా నేను తలచుకుంటే నిన్ను జైలులో వేస్తా అని అంటాడు గణ. 

సిద్ధూ, ప్రేరణలు మాకు నీ మీదే అనుమానం కంప్లైంట్ తీసుకోండి అని చెప్పి రివర్స్ అవుతారు. మర్యాదగా కంప్లైంట్ తీసుకో అని అంటారు. కంప్లైంట్ రాసుకోను అని గణ అంటే నువ్వు ఏ తప్పు చేయకపోతే నీకు భయం ఎందుకు కంప్లైంట్ రాసుకో అని ప్రేరణ అంటుంది. నేను తీసుకోను అని గణ అంటాడు. ఎవరికి చెప్తారో చెప్పుకోండి నేను మాత్రం నిన్ను వదలను అని అంటాడు. మనం ఇక్కడ ఉండటం వేస్ట్ ప్రేరణ డైరెక్ట్‌గా డీసీపీ జేకే దగ్గరకు వెళ్లి కంప్లైంట్ ఇద్దామని అంటాడు.  దాంతో గణ భయపడతాడు. సుధాకర్ ప్రేరణ వాళ్లని ఆపి కంప్లైంట్ తీసుకుంటాడు. 

గణ మంజుల ఇంటికి వచ్చి అత్తయ్యా గారు మామయ్య గారు అని అంటాడు. మమల్ని అలా పిలుస్తావేంటి అని అడుగుతుంది మంజుల. ఇంతలో విజయానంద్ వచ్చి నువ్వు మాటి మాటికి వచ్చి మా ప్రశాంతత పాడు చేయకు అంటాడు. మీ ప్రశాంతత పాడు చేస్తుంది మీ సిద్ధూనే.. మీ వాడు ప్రేరణతో కలిసి మాటి మాటికి నా మీదకు వస్తున్నాడు అని  చెప్తాడు. తన తండ్రిని కిడ్నాప్ చేసి ఆ నింద నా మీదకే తోస్తున్నారు.. సిద్ధూ వాళ్లకి సపోర్ట్ చేస్తున్నాడు అని చెప్తాడు. ఈ కేసులో ప్రేరణతో పాటు సిద్ధూ కూడా ఉన్నాడు.. సిద్ధూ ఆగకపోతే ప్రేరణతో పాటు సిద్ధూని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంటుందని అంటాడు. మంజుల చాలా కంగారు పడుతుంది.మీరు సిద్ధూని కంట్రోల్ చేయకపోతే రేపు నా డ్యూటీ నేను చేయాల్సి వస్తుందని అంటాడు.  

సిద్ధూ ఇంటికి రాగానే విజయానంద్ సిద్ధూతో తల్లి మీద ఇష్టం లేనట్లు ఉంది అని అంటాడు. మంజుల సిద్ధూతో వాళ్ల ఫ్యామిలీ విషయం నీకు ఎందుకు నువ్వు ఎందుకు అనవసరంగా కేసులో ఇరుక్కుంటావ్ అని అంటాడు. గణ వచ్చిన విషయం చెప్తాడు. మంజుల కొడుకుని  ప్రేరణ విషయంలో కలుగజేసుకోవద్దు అని చెప్తుంది. నేను ప్రేరణవాళ్లని కాపాడి తీరాలి అని సిద్ధూ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

kalavari kodalu kanaka mahalakshmi serial today April 14th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని శాశ్వతంగా విహారికి దూరం చేసిన అజ్ఞాతవ్యక్తి ఎవరు? సహస్రకు ఇక మంచిరోజులేనా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీని శాశ్వతంగా విహారికి దూరం చేసిన అజ్ఞాతవ్యక్తి ఎవరు? సహస్రకు ఇక మంచిరోజులేనా!
Meghasandesam Serial Today April 14th:  ‘మేఘసందేశం’ సీరియల్‌: పూరిని తిట్టిన శారద – శివ, బిందుల మీద బూడిద పోసిన పూరి
 ‘మేఘసందేశం’ సీరియల్‌: పూరిని తిట్టిన శారద – శివ, బిందుల మీద బూడిద పోసిన పూరి
Nindu Manasulu Serial Today April 14th: నిండు మనసులు: వంటింట్లో కొత్త కోడలు! పిచ్చెక్కించేస్తున్న ప్రేరణ.. వంటతోనా.. మంటతోనా!
నిండు మనసులు: వంటింట్లో కొత్త కోడలు! పిచ్చెక్కించేస్తున్న ప్రేరణ.. వంటతోనా.. మంటతోనా!
Brahmamudi Serial Today April 14th: ‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ, రాజులను చూసిన ఇందు – రాజును పట్టుకోవడానికి నందు స్కెచ్‌
‘బ్రహ్మముడి’ సీరియల్: లక్కీ, రాజులను చూసిన ఇందు – రాజును పట్టుకోవడానికి నందు స్కెచ్‌
Advertisement

వీడియోలు

SRH Bowling Disaster vs PBKS IPL 2026 | SRH బౌలింగ్ వైఫల్యంపై ఫ్యాన్స్ ఫైర్
Ayush Mhatre Retired Out IPL 2026 | సీఎస్కే మేనేజ్మెంట్ పై విమర్శల వర్షం
Sanju Samson Salute Celebration | కోచ్ కోసం సంజూ శాంసన్ సెల్యూట్
CSK vs DC IPL 2026 Sanju Samson Century | సంజూ శాంస‌న్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ
IPL 2026 CSK vs DC Highlights | బోణీ కొట్టిన చెన్నై
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Stalin Warning: దక్షిణాది నుంచి మహా ఉద్యమం చూస్తారు - కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక
దక్షిణాది నుంచి మహా ఉద్యమం చూస్తారు - కేంద్రానికి స్టాలిన్ హెచ్చరిక
Andhra CCTV360: నేరగాళ్లను ఇట్టే పట్టిస్తున్న ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వ్యవస్థ - ఏఐ కెమెరాలతో ఏపీ పోలీసుల పని సులువు
నేరగాళ్లను ఇట్టే పట్టిస్తున్న ఆర్టీజీఎస్ సీసీటీవీ 360 వ్యవస్థ - ఏఐ కెమెరాలతో ఏపీ పోలీసుల పని సులువు
Bihar CM Update: బీహార్ తదుపరి సీఎంగా సామ్రాట్ చౌదరి - డిప్యూటీ సీఎంగా నితీష్ తనయుడు - బుధవారమే ప్రమాణ స్వీకారం
బీహార్ తదుపరి సీఎంగా సామ్రాట్ చౌదరి - డిప్యూటీ సీఎంగా నితీష్ తనయుడు - బుధవారమే ప్రమాణ స్వీకారం
Dacoit Review : డెకాయిట్ చూసి చాలా ఎంజాయ్ చేశా - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రివ్యూ
డెకాయిట్ చూసి చాలా ఎంజాయ్ చేశా - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రివ్యూ
Chandrababu letter: మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి - జగన్ సహా పార్టీ అధినేతలందరికీ చంద్రబాబు లేఖ
మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతివ్వండి - జగన్ సహా పార్టీ అధినేతలందరికీ చంద్రబాబు లేఖ
Indian Parliament: భారత్‌లో ఎంపీగా ఎన్నిక కావడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటీ? జీతభత్యాలు, సౌకర్యాలు ఎలా ఉంటాయి?
భారత్‌లో ఎంపీగా ఎన్నిక కావడానికి ఉండాల్సిన అర్హతలు ఏంటీ? జీతభత్యాలు, సౌకర్యాలు ఎలా ఉంటాయి?
Strait of Hormuz: హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
హర్మూజ్‌పై భారత్‌కు ఇరాన్ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. టోల్ ఛార్జీలతో పాటు రాకపోకలపై కీలక ప్రకటన
Kavitha And Sharmila: జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
జగన్, కేటీఆర్‌లు ముందు పరిష్కరించుకోవాల్సింది కుటుంబ సమస్యలే - షర్మిల, కవితలు చీల్చే ఓట్లే శాసిస్తాయా?
Embed widget