అన్వేషించండి

Karthika Deepam జూన్ 16 ఎపిసోడ్: డాక్టర్ సాబ్ పెళ్లిపనులు మొదలయ్యాయి, రగిలిపోతున్న శోభ-నిజం తెలుసుకున్న జ్వాల

Karthika Deepam june 16th Episode 1380: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ జనరేషన్ మారిన తర్వాత కూడా దూసుకుపోతోంది. జూన్ 16 గురువారం ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.

Karthika Deepam  జూన్ 16 గురువారం ఎపిసోడ్ 

ఇంట్లో తల్లిదండ్రులతో కలసి భోజనం చేస్తున్న నిరుపమ్... జ్వాల మాటలు తలుచుకుని చిరాకు పడతాడు. అనవసరంగా హిమ..జ్వాల జీవితాన్ని డిస్ట్రబ్ చేసింది. జ్వాల మనసులో నేను ఉన్నానని తెలిసినప్పుడే హిమ ముందే చెప్పి ఉంటే జ్వాల నాపై ఆశలు పెంచుకునేది కాదు. హిమది అతి మంచితనమా? అతిగా జాలి చూపిస్తోందా? జ్వాల సిన్సియారిటీ చూస్తుంటే జాలేస్తోంది..ఇదంతా పక్కనపెడితే హిమ విచిత్రమైన కోరిక కోరుతోంది..ఏంటో ఇదంతా నాకు అర్థం కావడం లేదు అనుకుంటాడు... ఇంతలో తల్లిదండ్రులిద్దరూ ఏం ఆచోలిస్తున్నావ్ తిను అంటారు. జ్వాలకి డబ్బులివ్వాలి రేపు హాస్పిటల్ కి రమ్మని చెప్పి ఇవ్వు అని తండ్రి అంటే..భోజనం చేసేటప్పుడు అడ్డమైన వాళ్లగురించి మాట్లడొద్దని కోప్పడుతుంది స్వప్న.

జ్వాల-రవ్వ ఇడ్లీ(ఆనంద్)
మోనిత ఆంటీ కొడుకుగా పుట్టడం వీడి తప్పేంటి..వీడిపై కోపం చూపించడం కరెక్ట్ కాదు కదా అనుకుంటూ రవ్వ ఇడ్లీ( ఆనంద్) దగ్గరకు వెళుతుండి. నన్ను మర్చిపోయావా? నీకోసం మీ ఇంటికి చాలాసార్లు వచ్చాను జ్వాలా అంటాడు రవ్వఇడ్లీ. స్కూల్ ఫీజులకు, ఖర్చులకు ఉండనివ్వు అని డబ్బులిస్తుంది. అంటే డబ్బులివ్వడానికి తప్ప నన్ను చూడడానికి రావా అని అడుగుతాడు. అలా మాట్లాడొద్దు అన్న జ్వాల...ఓ టీ ఇవ్వు అని అడుగుతుంది. నేను-డాక్టర్ సాబ్ పెళ్లిచేసుకున్నాక ఈ శోభ కూడా మోనిత ఆంటీ మా నాన్నని ఇబ్బంది పెట్టదు కదా... అయినా అమ్మలా నేను అమాయకురాలిని కాదు కదా ఒక్కమాటంటే ముఫ్పై మాటలంటాం అనుకుంటుంది. ఇంతలో హిమ నుంచి కాల్ వస్తుంది. ఓసారి ఆశ్రమానికి రా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. రవ్వఇడ్లీ రమ్మంటున్నాడు రా అని జ్వాల మాట్లాడుతుండగానే కాల్ కట్ చేస్తుంది హిమ. 

మరోవైపు నిరుపమ్ హిమ-జ్వాల గురించి ఆలోచిస్తుంటాడు. ఇవన్నీ ఎందుకసలు ఈ మహుర్తాలు, జాతకాలు సంగతి నాకెందుకు. చేయిపట్టుకుని హిమని లాక్కెళ్లి తాళి కట్టేస్తే అయిపోతుంది కదా అని ఫిక్సవుతాడు. అప్పుడే గుడి దగ్గరకు వచ్చిన హిమ చేయిపట్టుకుని లాక్కెళ్లి ఆమె ఎంత చెబుతున్నా వినకుండా తాళికట్టేస్తాడు నిరుపమ్ ( ఇదంతా శోభ కలగంటుంది). 

శోభ: నిజంగా హిమను నిరుపమ్ ఏ గుళ్లోనో పెళ్లిచేసుకుంటే..నిరుపమ్ ని చూస్తే అలాగే అనిపిస్తోంది..ఎట్టి పరిస్థితుల్లోనూ నిరుపమ్ ని వదులుకోకూడదని ఫిక్సవుతుంది. జ్వాలను హిమ పేరు చెప్పి టెన్షన్ పెడుతూ అనవసరంగా టైమ్ వేస్ట్ చేస్తున్నాను..జ్వాలపై ఫోకస్ చేసేకన్నా హిమను తప్పించి నిరుపమ్ ను ఎలాసొంతం చేసుకోవాలో ఆలోచించడం కరెక్టేమో అనుకుంటుంది.

Also Read: అప్పుడు డాక్టర్ బాబుని వెంటాడిన మోనిత - ఇప్పుడు డాక్టర్ సాబ్ ని వెంటాడుతోన్న శోభ - యూ టర్న్ తీసుకున్న కార్తీకదీపం

జ్వాల: హిమ కావాలనే నాతో ఆటలాడుతోంది..నన్ను ఏడిపించానని నానమ్మకి చెప్పిందా..నానమ్మకి తెలిస్తే చూస్తూ తను ఊరుకోదు కదా.. నానమ్మకి తెలిసినా తెలియనట్టు ఏమైనా నటిస్తోందా..నానమ్మకి నటించడం చేతకాదు లాగిపెట్టి ఒక్కటిచ్చి సీసీ అంటావేంటే నానమ్మ అని పిలు అంటుంది.. నాకోసం బొమ్మలెందుకు గీస్తోంది..అంటే ఆ హిమ నేను కనిపించినట్టు నానమ్మకి చెప్పలేదన్నమాట..హిమకి ఎంత పొగరు కాకపోతే నాతో ఆడుకుంటుంది..చిన్నప్పుడు అంత అమాయకంగా ఉండేది.. పెద్దయ్యాక ఇంత పొగరు వచ్చిందా.. ఈసారీ కాల్ చేస్తే దాని సంగతి చెబుతా అనుకుంటుంది..

స్వప్న: నిరుపమ్ హిమనే పెళ్లిచేసుకుంటానని బీష్మించుకుని కూర్చున్నాడు..మాట వినడం లేదు... నేను ఆ తర్వాత నిరుపమ్ ని శోభకిచ్చి పెళ్లిచేస్తానని మాటిచ్చాను. ఒకవేళ పెళ్లయ్యాక నిరుపమ్-హిమని మమ్మీ అమెరికా తీసుకెళతా అంటే ఆపలేను. ఎంత నష్టజాతకురాలైనా హిమ చావుకోరుకోవడం సరికాదనుకుంటుంది. అప్పుడే లోపలకు వచ్చిన నిరుపమ్ మమ్మీ డాడీని పిలువు అంటాడు. ఇద్దర్నీ కూర్చోబెట్టి... ఇప్పటి వరకూ హిమను పెళ్లిచేసుకునేందుకు ఎన్నో అడ్డంకులు , ఎన్నో ప్రశ్నలు జరిగాయ్ కదా... వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను అంటాడు. హిమకి ఆయుష్షు కొంచెం తక్కువగా ఉంది ఇలా అనడానికి బాధగా ఉన్నా ఏం చేయలేం..హిమని ఆనందంగా ఉంచడం మనచేతుల్లో ఉంది..నేను హిమని పెళ్లిచేసుకోబోతున్నాను... ఇది ఫిక్స్ అంతే అంటాడు. మొక్కుబడిగా కాదు గ్రాండ్ గా పెళ్లిజరగాలని హడావుడి చేస్తాడు.  ఎపిసోడ్ ముగిసింది

Also Read: సాక్షికి షాక్, దేవయానికి స్ట్రోక్, రిషిపై ప్రేమ జల్లు - వసుధారతో అట్లుంటది మరి!
రేపటి( శుక్రవారం) ఎపిసోడ్ లో
ఇదిగో నీ కోడలు అని అని సౌందర్య..హిమని  స్వప్న చేతిలో పెడుతుంది. శోభ చిరాగ్గా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది.. జ్వాల లోపలకు వెళుతుంటుంది...

టాప్ హెడ్ లైన్స్

Anu Sri Raj: సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
సీరియల్ సెట్స్ నుంచి సోషల్ మీడియా వరకు.. అను శ్రీ రాజ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
Nindu Manasulu Serial Today August 18th: నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
నిండు మనసులు: కోరికలు చిట్టీలో రాసి అమ్మవారి ముందు పెడితే నెరవేరుతాయంట మీకు తెలుసా!
Nuvvu leka Neanu Lenu Serial Today Aug 18th: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
నువ్వులేక నేను లేను: రాధ బెదిరింపులకు కూడా లొంగని సుందరి...గురూజీని అడ్డంపెట్టుకుని దొంగచిట్టి నాటకం
Podarillu Serial Today August 18th:పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి
పొదరిల్లు: పెళ్లితప్పించుకోవడానికి శైలూ ఆడిన అబద్ధం ఏంటి.? మహాను సైకిల్‌ ఎక్కించుకుని తిప్పిన చక్రి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
మూడు స్క్రీన్లు, కొత్త బ్యాటరీ, AI ఫీచర్లు.. Mahindra BE 6 Sporteqలో అన్నీ ప్రత్యేకతలే!
651km రేంజ్‌.. రూ.8 లక్షలు తక్కువ ఖర్చు! మహీంద్రా BE 6లో కొత్త మార్పులేంటో తెలుసా?
Embed widget