అన్వేషించండి

Brahmamudi Serial Today November 11th:  ‘బ్రహ్మముడి’ సీరియల్:    ఆస్థులు పంచమన్న ధాన్యలక్ష్మీ – చచ్చినా ఇంటికి రానని వెళ్లిపోయిన కళ్యాణ్‌  

Brahmamudi Today Episode:   ధాన్యలక్ష్మీ, అప్పును అవమానించడంతో కళ్యాణ్‌ కోపంగా తాము చచ్చినా ఈ ఇంటికి రామని వెళ్లిపోవడంతో ఇవాళ్టీ ఏపిసోడ్‌ చాలా ఆసక్తిగా జరిగింది.  

Brahmamudi Serial Today Episode:  ధాన్యలక్ష్మీ మాటలకు కళ్యాణ్‌ కూడా నేను చచ్చేంత వరకు ఈ ఇంటికి రాకూడదు అనుకున్నాను అంటాడు. ప్రకాష్‌ బాధతో ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ అని అడుగుతాడు. అవును నాన్న మా ఇంటికి వచ్చి మమ్మల్ని పిలిచారంటే అప్పును కోడలిగా అంగీకరించారనే అనుకున్నాను కానీ ఇలా అవమానిస్తారని అనుకోలేదు. ఇంకెప్పుడు మమ్మల్ని ఇంటికి పిలవొద్దు అంటాడు. దీంతో ధాన్యలక్ష్మీ నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. దీంతో ఉంటే ఎప్పటికీ నీ బతుకు ఇలాగే ఉంటుందిరా..? అంటుంది.

అప్పు: అనామికను వదిలించుకున్నట్టు నన్ను కూడా వదిలించుకోమని మీ కొడుకుకు బోధిస్తున్నారా..? ఇప్పుడు చెప్తున్నాను. మీ కోట్ల ఆస్థి నాకు వద్దు. మీ కొడుకు గొడ్డు కారం వేసి పెట్టినా అమృతంలా తింటాను. ఇంకోసారి మీ కొడుకు వస్తానన్నా.. నేను రానివ్వను.

అంటూ కళ్యాణ్‌ను తీసుకుని వెళ్తుంది అప్పు

ప్రకాష్‌: సంతోషంగా ఉందా… ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా..?చెప్పు. చచ్చేదాకా వాడు రానన్నాడు. ఇప్పుడు ఏం చేస్తావు.

ధాన్యలక్ష్మీ: వాడు మన కొడకండి మన రక్తం పంచుకుపుట్టిన కొడుకండి.. వాడు దేనితోనైనా పోనివండి.. కానీ వాడికి న్యాయం జరగాలండి.

అపర్ణ: న్యాయం ఏం జరగాలి ధాన్యలక్ష్మీ. ఏం కోరుకుంటున్నావు నువ్వు

ధాన్యలక్ష్మీ: ఆస్థిని ముక్కలు చేయండి. నా కొడుకు వాటా వాడికి ఇవ్వండి.

ప్రకాష్‌: అసలు ఏమైందే నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు. నోరు మూసుకుని లోపలికి వెళ్లు.

ధాన్యలక్ష్మీ: ఇంకా నేను నోరు మూసుకుని ఎలా ఉంటాననుకున్నారు. ఇక్కడి దాకా వచ్చాక ఊరుకునేదే లేదు. ఇన్ని కోట్ల ఆస్థిని అందరూ అనుభవిస్తుంటే.. నా కొడుకు ఆటో నడుపుతూ బతకాల్సిన కర్మ ఏంటి..?

ఇందిర: నోరు మూయ్‌ ధాన్యలక్ష్మీ.. ఏం చిన్న పిల్లల ఆట అనుకున్నావా..? ఆ ఆలోచన చేయడానికి కూడా నేను ఒప్పుకోను.

అనగానే రుద్రాణి నువ్వు ఒప్పుకోకపోతే ఎలా అమ్మా రాజ్ ఒక్కడే ఈ ఆస్థిని అనుభవించాలా? అని అడుగుతుది. ఎవరి ఆస్థి వాళ్లకు పంచితే అందరిలాగా రాహుల్‌, కళ్యాణ్‌ బతుకుతారు అని అడుగుతుంది రుద్రాణి. దీంతో ఇందిరాదేవి.. నువ్వె్వ్వరు..? నీకు నీ కొడుకుకు ఆస్థి ఎందుకు ఇవ్వాలి..? అంటూ తిడుతుంది. దీంతో రుద్రాణి ఆస్థిలో వాటా ఇవ్వకపోతే బాగుండదు అంటుంది రుద్రాణి.

కావ్య: చిన్నత్తయ్యా ఎందుకు మీకు ఇలాంటి బుద్ది పుట్టింది. నాలుగు రోజులు పోతే ఈ ఆవేశాలు అన్ని పోతాయి. మీ అబ్బాయి ఎక్కడికి పోతాడు.

ధాన్యలక్ష్మీ: నువ్వెవ్వరు నాకు నీతులు చెప్పడానికి. అసలు నీకేం హక్కు ఉంది.

అపర్ణ: ధాన్యలక్ష్మీ నీకు అహంకారం తలకెక్కింది. పండంటి సంసారం ముక్కలు చేయాలని ఆలోచన మొదలైనప్పుడే నీలో స్వార్థం ఎంత మొదలైందో అర్తం అయింది. నీ మాజీ కోడలు అనామిక లాగా కోర్టుకు ఎక్కలేదు.

ధాన్యలక్ష్మీ: నా కొడుక్కి న్యాయం జరగకపోతే ఈ ఇంటికి ఒకే కోడలు ఉంటుంది. నేను ఉండను.

 అంటూ ధాన్యలక్ష్మీ వార్నింగ్‌ ఇవ్వగానే సీతారామయ్య మాత్రం నాకు కొంచెం టైం ఇవ్వమ్మా.. నేను ఆలోచించి పరిష్కారం చెప్తాను అనగానే సరే మామయ్యా అంటూ వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ. అనామిక హ్యాపీగా నవ్వుతుంటే సామంత్‌ వచ్చి కంగ్రాట్స్‌ చెప్తాడు. అనుకున్నది సాధించావు అంటూ అభినందిస్తాడు. తర్వాత నువ్వు ఇది చేశావు కదా..? ఇందులో నాకు వచ్చే లాభం ఏంటి అని అడుగుతాడు. దీంతో ఆ ఫ్యామిలీ ముక్కలయిన తర్వాత వాళ్ల కంపెనీని తక్కువ రేటుకు కొనొచ్చు అంటుంది. సామంత్‌ హ్యాపీగా ఫీలవుతాడు. మరోవైపు కళ్యాన్‌ ఆలోచిస్తూ కూర్చుని ఉంటే అప్పు వస్తుంది.

అప్పు: ఇప్పుడు చూడు ఇంట్లో ఎంత పెద్ద గొడవ అయిందో..? మనం వచ్చిన తర్వాత మీ అమ్మ అక్కడ ఏం గొడవ చేసిందే ఏంటో..?

కళ్యాణ్‌: అంటే వాళ్లు ఏదో అన్నారని నేను చేసింది తప్పు అయిపోతుందా..?

అప్పు: ఒక రకంగా నువ్వు చేసింది తప్పే.

కళ్యాణ్‌: నువ్వు కూడా నన్నే తప్పు పడుతున్నావా..? పొట్టి.

అప్పు: నువ్వు అలా కాదు కదా….? కోట్లకు వారసుడి నువ్వు ఆటో నడిపితే ఏ తల్లికైనా అలాగే ఉంటుంది. కానీ నువ్వు గెలవడం కోసం ఆటో నడిపితే మీ అమ్మ బాధపడుతుంది.

అంటూ ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. తర్వాత కళ్యాణ్‌ వెళ్లిపోతాడు. తర్వాత ఇంటికి వెళ్లిన కావ్య కోపంగా కళ్యాణ్‌ గురించి కనకానికి చెప్పి బాధపడుతుంది. మరోవైపు రుద్రాణి, ధాన్యలక్ష్మీ మీటింగ్‌ పెట్టుకుంటారు. ధాన్యలక్ష్మీని ఉపయోగించి ఆస్థిని ముక్కలు చేయించాలని మనసులో అనుకుని ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది రుద్రాణి. దీంతో ధాన్యలక్ష్మీ ఆస్థి పంచకపోతే నేనేంటో చూపిస్తాను అంటుంది. ఇంతటితో  ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Budget 2024-25: రూ.2.90 లక్షల కోట్లతో ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌- సూపర్ 6కే అధిక ప్రాధాన్యత!
రూ.2.90 లక్షల కోట్లతో ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌- సూపర్ 6కే అధిక ప్రాధాన్యత!
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
Amaravati: అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బెల్టు తీస్తానన్నారు? రోజా సంచలన ట్వీట్గేమ్ చేంజర్ టీజర్ టాక్ ఎలా ఉందంటే?బన్నీకి బాలయ్య సర్‌ప్రైజ్, అస్సలు ఊహించలేదట!అమ్మో! ఇళ్ల పక్కనే పెద్దపులి! గజగజ వణికిపోతున్న జనం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Budget 2024-25: రూ.2.90 లక్షల కోట్లతో ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌- సూపర్ 6కే అధిక ప్రాధాన్యత!
రూ.2.90 లక్షల కోట్లతో ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్‌- సూపర్ 6కే అధిక ప్రాధాన్యత!
KTR: 'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
'బాంబుల మంత్రిగా నామకరణం చేయాలి' - హామీలు బాంబులవుతాయంటూ కేటీఆర్ సెటైర్లు
Rains: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్ - రాబోయే 4 రోజులు ఈ జిల్లాల్లో వర్షాలు
Amaravati: అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
అమరావతి అభివృద్ధికి మరో ముందడుగు - ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
Best Budget Bikes Good Mileage: రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
రూ.లక్ష లోపు ధరలో బెస్ట్ మైలేజీ ఇచ్చే బైక్స్ ఇవే - ఆల్ టైమ్ బెస్ట్ బైక్స్ ఇవే!
Viral Video: 'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలెన్నో!' - కీరవాణికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్
'మనం చూడాలే కానీ ఇలాంటి మట్టిలో మాణిక్యాలెన్నో!' - కీరవాణికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రిక్వెస్ట్
IND vs SA: భారత్ విజయాన్ని లాక్కున్న దక్షిణాఫ్రికా బౌలర్‌- వరుణ్ చక్రవర్తి శ్రమ వృథా- సిరీస్‌ 1-1తో సమం
భారత్ విజయాన్ని లాక్కున్న దక్షిణాఫ్రికా బౌలర్‌- వరుణ్ చక్రవర్తి శ్రమ వృథా- సిరీస్‌ 1-1తో సమం
Pawan Kalyan: సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
సాటి మహిళా విలేకరి ఇబ్బంది పడుతుంటే మీరేం చేస్తున్నారు? - జర్నలిస్టులకు డిప్యూటీ సీఎం పవన్ క్లాస్
Embed widget