అన్వేషించండి

chinni serial today march 6th: చిన్ని సీరియల్: మ్యాడీని ఆటపట్టించిన చిన్ని! భర్త ఆఫీస్‌కి వెళ్తుందా!

chinni serial today episode march 6th మ్యాడీని చిన్ని గుడిలో కలిసి ఇరిటేట్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మ్యాడీ ఆంజనేయుడి దగ్గర నిమ్మకాయ దీపం చూపి ఇక్కడ చిన్ని ఉంది.. వెళ్లిపోదాం అని అంటాడు. మనం ఇక్కడికి వచ్చింది దేవుడి కోసం కదా మరి చిన్ని కోసం ఆలోచించి వెళ్లిపోదాం అంటావేంటి అని ప్రమీల వద్దని చెప్తుంది. దాంతో ఇద్దరూ గుడిలోపలికి వెళ్తారు. ఇంతలో అక్కడ చిన్ని మ్యాడీ పేరు తన పేరు చెప్పి అర్చన చేయిస్తుంది. మ్యాడీ చూసి షాక్ అయిపోతాడు. 

మధు మ్యాడీని చూసి చాలా సంతోషంతో చూస్తుంది. మ్యాడీ వచ్చి మాకు అర్చన చేయండి అని అంటాడు. పేరు అర్చన కోసం చెప్తే మీరు ఆవిడ భర్తా అని పంతులు అడుగుతారు. దానికి మ్యాడీ కాదు అని అంటాడు. ఈయన నా భర్త కాదు పంతులు గారు మా ఆయన శ్రీరాముడు.. ఈయన ముఖం చూడండి మాడిపోయింది.. మా ఆయన భార్యని అర్థం చేసుకొనే శ్రీరాముడు.. ఈయన మాత్రం భార్యని అర్థం చేసుకోడు.. మా ఆయన ప్యూర్ గోల్డ్ అయితే ఈయన మాత్రం వన్ గ్రామ్ గోల్డ్ అని అంటుంది. నాకు అర్థమైంది అమ్మా అని పంతులు అంటాడు. పంతులు మ్యాడీతో మీ భార్య పేరు చెప్పండి అంటే నాకు భార్య లేదు అని మ్యాడీ అంటాడు. 

చిన్ని ప్రమీలతో మాట్లాడుతుంది. నన్ను నా భర్తని దగ్గర చేయమని కోరుకున్నా కానీ నేను కనపడగానే మీ అబ్బాయికి కోపం వచ్చింది.. మ్యాడీ ఎందుకు సడెన్‌గా గుడికి వచ్చాడు అని చిన్ని అడిగితే చదువు మానేసి బిజినెస్ చేయాలి అనుకుంటున్నాడు ఈ రోజు నుంచే ఆఫీస్‌కి వెళ్తున్నాడు అని చెప్తుంది. అర్థమైంది అని చిన్ని అంటుంది. మ్యాడీ ఆఫీస్‌కి వెళ్లడమే కరెక్ట్ అని మధు అంటుంది. అదేంటి అని ప్రమీల అంటే దూరం అయిన మమల్ని దగ్గర చేయడానికే ఆ దేవుడు ఆయన్ను ఆఫీస్‌కి పంపుతున్నాడు.. అని అంటుంది. 

మ్యాడీ ప్రమీల కోసం ఎదురు చూస్తూ ఉంటే చిన్ని వచ్చి కనిపించకుండా ఏవండోయ్ శ్రీవారు అని పిలుస్తుంది. శ్రీవారు శ్రీవారు అని చిన్ని మ్యాడీ వెనక పడుతుంటే మ్యాడీ పారిపోతాడు. ఇలా నా వెంట పడటానికి బుద్ధి లేదా అని తిడతాడు. బుద్ధి ఉంది ప్రేమ కూడా ఉంది అందుకే ఇలా వెంట పడుతున్నా అని చిన్ని అంటుంది. మ్యాడీ వెళ్లిపోతూ పడిపోతే చిన్ని పట్టుకుంటుంది. ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటారు. చిన్ని తాళి మ్యాడీ చైన్‌కి అతుక్కుంటుంది. ఒకసారి తాళి కడితే విడిపోవడం కష్టం అని చిన్ని అంటే నేను విడదీస్తా అని మ్యాడీ అని ముడి తీయలేకపోతాడు.

మ్యాడీ ముడి తీసేసి వెళ్లిపోతాడు.  ఇక చిన్ని ఆంజనేయస్వామిని దండం పెట్టుకొని త్వరలోనే ఇద్దరం కలిసిపోవాలని కోరుకుంటుంది. సీన్‌లోకి ఓ కొత్త క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తారు. రూల్స్‌కే రూల్‌లా అతను ఉంటాడు. అతను క్యాబ్ ఎక్కి డ్రైవర్‌ని అల్లాడించేస్తాడు. ఇంతలో మధు అక్కడికి వచ్చి ఏమైందని అడుగుతుంది. అతను మొత్తం చెప్తాడు. మీరు రూల్స్ బాగా ఫాలో అవుతున్నారు. మీరు గ్రేట్ అని మధు అంటుంది. ఇంతలో అతనికి దేవా కాల్ చేస్తాడు.  దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: చివరి నిమిషంలో తప్పించుకున్న సుభాష్‌! సిరి కోసం వేట మొదలు పెట్టిన విహారి!
Godavari Serial Today August 4th: 'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
'గోదావరి' సీరియల్: నడిరోడ్డు మీద సింహాద్రికి అదిరిపోయే వార్నింగ్ ఇచ్చిన జాను! అర్ధరాత్రి నందు, మురళీ రొమాన్స్!
Nindu Manasulu Serial Today August 4th: నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
నిండు మనసులు: సిద్ధూని ట్రాప్‌ చేసిన గణ, ఎమ్మెల్యే! సివిల్స్‌కి ఎసరు వేస్తారా?
Karthika Deepam 2 Serial Today August 4th: కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!
కార్తీకదీపం 2 సీరియల్: జ్యోత్స్న ఉగ్రరూపం..! నేను అనాథని కాదే.. సూరజ్ సంచలన నిర్ణయం!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget