అన్వేషించండి

RT69: మరో సినిమా అనౌన్స్ చేసిన రవితేజ.. వరుస సినిమాలతో  'క్రాక్' పుట్టిస్తున్నాడుగా.. 

వరుస సినిమాలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు రవితేజ. తాజాగా మరో సినిమా అనౌన్స్ చేశారు. 

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టిన రవితేజ ఆ తరువాత హీరోగా మారిపోయాడు. అతడి కామెడీ టైమింగ్, మాస్ యాక్షన్ ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వడంతో హీరోగా ఎన్నో అవకాశాలు వచ్చాయి. అయితే గతేడాది వరకు ఫ్లాప్ లతో బాగా ఇబ్బందిపడ్డాడు రవితేజ. అయినప్పటికీ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ ఏడాది 'క్రాక్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ సినిమాతో రవితేజ కెరీర్ మలుపు తిరిగింది. ఈ సినిమా ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో వరుస సినిమాలు ఒప్పుకుంటున్నాడు రవితేజ. 

Also Read:సమంతతో విడాకులు - నాగచైతన్య అధికారిక ప్రకటన !

ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి' సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. శరత్ మండవా అనే కొత్త దర్శకుడితో 'రామారావు ఆన్ డ్యూటీ' అనే సినిమా పట్టాలెక్కించాడు. ఈ సినిమాలో కూడా ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు ఇప్పుడు మరో సినిమాలో నటించబోతున్నాడు రవితేజ. 

'నేను లోకల్', 'హలో గురు ప్రేమ కోసమే' వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు త్రినాధరావు చాలా కాలంగా రవితేజతో కలిసి పని చేయాలనుకుంటున్నారు. ఆయనకి కథ కూడా చెప్పారు కానీ ఈ ప్రాజెక్ట్ ఎంతకీ ప్రకటించకపోవడంతో ఆగిపోయిందని అనుకున్నారు. కానీ తాజాగా త్రినాధరావు దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు రవితేజ. గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ పోస్టర్ ను విడుదల చేశారు.  ఇందులో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభం అవుతున్నట్లు ప్రకటించారు. 'RT69' అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది మొత్తానికి వరుస సినిమాలతో మన మాస్ మహారాజ బిజీగా మారిపోయాడు. 

Also Read: అల్లు కుటుంబం తరపున మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పిన బన్నీ..ఏకి పారేస్తున్న నెటిజన్లు

Also Read: లోబో 'బస్తీ' కామెంట్స్ పై మండిపడ్డ నాగ్.. అందరూ ఒక్కటే అంటూ వార్నింగ్

Also Read: రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన 'పుష్ప' టీమ్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు

Also Read:ఉదయాన్నే మేనిఫెస్టో ప్రకటించి.. మా అధ్యక్ష అభ్యర్థి పదవికి వేసిన నామినేషన్ ఉపసంహరించుకున్న నటుడు

Also Read: నాలుగేళ్ల క్రితం ఆగిన 'ఆరడుగుల బుల్లెట్' మెగా హీరోకి పోటీగా ఇప్పుడు దూసుకొస్తోంది..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget