News
News
వీడియోలు ఆటలు
X

Bigg Boss 5 Telugu: లోబో 'బస్తీ' కామెంట్స్ పై మండిపడ్డ నాగ్.. అందరూ ఒక్కటే అంటూ వార్నింగ్

ఈరోజు ఎపిసోడ్ లో నాగార్జున.. లోబోపై ఫైర్ అయ్యారు. దానికి కారణం ఏంటంటే..? 

FOLLOW US: 
Share:

బిగ్ బాస్ సీజన్ 5 నాల్గోవారం పూర్తి కాబోతుంది. ఇప్పటికే హౌస్ నుంచి సరయు, ఉమాదేవి, లహరిలు ఎలిమినేట్ కాగా.. ఈ వారం మరో కంటెస్టెంట్ బయటకు వెళ్లనున్నారు. ఎవరు ఎలిమినేట్ కానున్నారనే విషయంలో రేపటి ఎపిసోడ్ లో క్లారిటీ రానుంది. తాజాగా శనివారం ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ఇందులో నాగార్జున లోబోపై ఫైర్ అవుతూ కనిపించారు. 

Also Read:సమంతతో విడాకులు - నాగచైతన్య అధికారిక ప్రకటన !

ముందు సిరి, షణ్ముఖ్ లను నుంచోమని చెప్పి వారి ముందు మిర్చీలతో ఉన్న ప్లేట్ ను పెట్టారు. 'తినమ్మా చిన్న ముక్క తిను' అని నాగ్.. షణ్ముఖ్ కి చెప్పగా.. అతడు మిర్చీను తిన్నాడు. 5'కూర్చొని కబుర్లు చెప్తున్నావ్ అంతే' అంటూ షణ్ముఖ్ పై పంచ్ వేశారు నాగ్. ఆ తరువాత సిరిని ఉద్దేశిస్తూ.. 'నీ ఆట నువ్ ఆడమ్మా' అని అన్నారు. సిరి-షణ్ముఖ లను ఉద్దేశిస్తూ.. మీ కారణంగా జెస్సీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాడు అన్నారు నాగ్. 
వెంటనే జెస్సీ 'కెప్టెన్ గా నేను ఫెయిల్ అయ్యాను సర్' అనగా.. 'కానీ తప్పు చేసిన వాళ్లు ఒప్పుకోవడం లేదు' అన్నారు నాగ్.

ఆ తరువాత లోబో.. 'నా వరకు నేనేంచేసినా.. బరాబర్ చేసినా.. జనాలకు నచ్చుతుందో లేదో తెలియడం లేదు' అన్నాడు. 'అంటే అరవడం కూడా అలానే అరుస్తావా' అని నాగ్ ప్రశ్నించాడు. దానికి లోబో.. 'లవ్ అనే పదం అనగానే' అంటూ ఏదో చెప్పబోతుంటే.. 'నీ ఒక్కడికే ఉంది ప్రేమ ఇంకెవరికీ లేదు' అని కామెంట్ చేశారు నాగ్. 'మాట్లాడితే బస్తీ నుంచి వచ్చాను.. this is bigg boss house.. ఇది బస్తీ కాదు, విల్లా కాదు.. అందరూ ఒక్కటే' అంటూ ఫైర్ అయ్యారు నాగ్. 

Also Read: అల్లు కుటుంబం తరపున మెగాస్టార్ చిరంజీవికి కృతజ్ఞతలు చెప్పిన బన్నీ..ఏకి పారేస్తున్న నెటిజన్లు

Also Read: రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసిన 'పుష్ప' టీమ్, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 02 Oct 2021 04:07 PM (IST) Tags: nagarjuna Bigg Boss 5 Telugu Bigg Boss 5 Shanmukh Siri Lobo

సంబంధిత కథనాలు

Karate Kalyani: కరాటే కళ్యాణి 'మా' మెంబర్షిప్ క్యాన్సిల్ - కావాలనే చేశారంటూ నటి ఆగ్రహం

Karate Kalyani: కరాటే కళ్యాణి 'మా' మెంబర్షిప్ క్యాన్సిల్ - కావాలనే చేశారంటూ నటి ఆగ్రహం

Shanmukh Jaswanth New Web Series : 'శివ'గా షణ్ముఖ్ జస్వంత్ - కొత్త సిరీస్ 'స్టూడెంట్' షురూ, లుక్ చూశారా?

Shanmukh Jaswanth New Web Series : 'శివ'గా షణ్ముఖ్ జస్వంత్ - కొత్త సిరీస్ 'స్టూడెంట్' షురూ, లుక్ చూశారా?

ఛీ, యాక్ - నమిలేసిన చూయింగ్ గమ్స్‌తో డ్రెస్, ఫ్యాషన్ ఉసురు తీస్తున్న ఉర్ఫీ!

ఛీ, యాక్ - నమిలేసిన చూయింగ్ గమ్స్‌తో డ్రెస్, ఫ్యాషన్ ఉసురు తీస్తున్న ఉర్ఫీ!

Uorfi Javed: రెస్టారెంట్ లోకి అనుమతించని సిబ్బంది, నేనెవరో తెలుసా అంటూ ఉర్ఫీ జావేద్ రచ్చ

Uorfi Javed: రెస్టారెంట్ లోకి అనుమతించని సిబ్బంది,  నేనెవరో తెలుసా అంటూ ఉర్ఫీ జావేద్ రచ్చ

రణ్‌బీర్ ‘గో టు హెల్’ - ‘బ్యాడ్ టేస్ట్’ కామెంట్స్‌పై ఉర్ఫీ ఫైర్

రణ్‌బీర్ ‘గో టు హెల్’ - ‘బ్యాడ్ టేస్ట్’ కామెంట్స్‌పై ఉర్ఫీ ఫైర్

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !

YS Viveka Case  : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !