అన్వేషించండి

Pushpa Update: రంగమ్మత్తను మించి ద్రాక్షాయణి.. వామ్మో అందమైన అనసూయ ఇలా అయిపోయిందే...

రంగస్థలంలో రంగమత్తగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న అనసూయ భారీ మూవీస్ లో వరుస ఆఫర్లు దక్కించుకుంటోంది. తాజాగా 'పుష్ప' సినిమా నుంచి రిలీజ్ అయిన లుక్ ఏముందబ్బా...

అల్లు అర్జున్‌,రష్మిక మందన  హీరో హీరోయిన్లుగా సుకుమార్ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్‌ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఫహద్‌ ఫాజిల్‌, జగపతి బాబు, ప్రకాశ్‌రాజ్‌, సునీల్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కనున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ నుంచి పాటల వరకూ అదుర్స్ అనిపించాయి. రీసెంట్ గా  ‘మంగళం శీను’ అంటూ సునీల్‌ లుక్ కూడా సినిమాపై మరింత అంచనాలు పెంచేలా ఉంది. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చింది మూవీ యూనిట్.  అనసూయ ఫస్ట్ లుక్ విడుదల చేశారు మేకర్స్. దాక్షాయణిగా నటిస్తోంది అనసూయ. 

నోట్లో ఆకు నములుతూ.. చేతిలో అడకత్తెర పట్టుకుని పోకచెక్కలు పగల గొడతూ అనసూయ లుక్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. పోస్టర్ లో ఉన్న ఇంపాక్ట్ కంటే.. సినిమాలో అనసూయ క్యారెక్టర్ 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని నమ్మకంగా చెబుతున్నారు మేకర్స్. ఓ వైపు యాంకర్ గా మెప్పిస్తూనే మరోవైపు నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించి ఆకట్టుకుంటోంది అనసూయ. రంగస్థలంలో రంగమత్తగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న అనసూయ ఇప్పుడు దాక్షాయణిగా కూడా అదిరిపోయే క్యారెక్టర్లో నటిస్తోందని లుక్ చూస్తుంటే అర్థమవుతోంది. రీసెంట్ గా ‘థ్యాంక్యూ బ్రదర్‌’ అనే సినిమాలో కనిపించిన అనసూయ ప్రస్తుతం ‘పుష్ప’ తో పాటు ‘ఆచార్య’, ‘ఖిలాడీ’, ‘రంగమార్తాండ’ లో నటిస్తోంది. మొత్తంమీద  క్యారెక్టర్స్ ఎంపికలో అనసూయ స్టైలే వేరప్పా అంటున్నారు అభిమానులు.  
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
Also Read: దక్షుడు, ఇంద్రుడు, చంద్రుడు, రాముడు, కుమారస్వామి ప్రతిష్టించిన శివలింగాలివే...
Also Read: కింగ్ అవ్వాల్సిన కొడుకుని కురూపిగా మార్చేసిన తండ్రి, కానీ..చాణక్యుడికి అదే వరమైంది..
Also Read:  ఉపవాసం దేవుడి కోసం మాత్రమే కాదు… ప్రకృతి వైద్యులు చెప్పిన విషయాలు మీరు తెలుసుకోండి
Also Read: కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ధి ద్వాదశి... కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులివే...
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: నీరు, నిప్పు, నింగి, గాలి, పృథ్వి .. పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయంటే..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Actress Rajitha: మమ్మల్ని పక్కన పెట్టి పరభాషా నటీమణులకు ఛాన్సులు... సీనియర్ నటి రజిత ఆవేదన
మమ్మల్ని పక్కన పెట్టి పరభాషా నటీమణులకు ఛాన్సులు... సీనియర్ నటి రజిత ఆవేదన
Illu Illalu Pillalu Serial Today October 22nd: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమని రెచ్చగొట్టిని భద్రావతి! 30 లక్షలకు వేలం పాట పాడిన పొట్టి మిరపకాయ్!
ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమని రెచ్చగొట్టిని భద్రావతి! 30 లక్షలకు వేలం పాట పాడిన పొట్టి మిరపకాయ్!
Gundeninda Gudigantalu Oct 22: స్టేషన్‌కు వెళ్లి నిజం నిరూపించుకున్న బాలు,మీనా..అరుణ్‌ తప్పుచేశాడని నమ్మిన అధికారులు
గుండెనిండా గుడిగంటలు: స్టేషన్‌కు వెళ్లి నిజం నిరూపించుకున్న బాలు,మీనా..అరుణ్‌ తప్పుచేశాడని నమ్మిన అధికారులు
Podarillu Serial Today Oct 22: నారాయణపై కోపం తగ్గించుకోని కన్నా...తల్లి తనకు దూరమవ్వడానికి ఆయనే కారణమని ఆగ్రహం
పొదరిల్లు: నారాయణపై కోపం తగ్గించుకోని కన్నా...తల్లి తనకు దూరమవ్వడానికి ఆయనే కారణమని ఆగ్రహం

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AICC Maha Garjana Delhi: నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
నవంబర్ 1న హస్తినలో ఏఐసీసీ మహా గర్జన - హైదరాబాద్ సభ రద్దు వెనుక రాజకీయం ఇదేనా?
Nadendla Manohar Janasena: నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
నాదెండ్ల మనోహర్ వైపే గురి - జనసేనలో పిఏసి అధినేతను టార్గెట్ చేస్తోంది ఎవరు?
Mouli Tanuj Prasanth: బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
బాధేసింది... పెద్ద ఫ్యామిలీ కుర్రోడిని అనగలరా? యాంకర్ కామెంట్స్‌పై మౌళి రియాక్షన్
AP Municipal Elections: సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
సుప్రీం ఆదేశాలతో ఊరట - 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల రగడ.. వైసీపీకి దక్కేనా రక్షణ?
CM Chandrababu: రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
రెబల్స్‌పై వేటు తప్పదు.. సీఎం చంద్రబాబు వార్నింగ్.. సుప్రీం ఆదేశాలపై టీడీపీ స్పష్టత
TDP In Kuppam Elections: కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
కుప్పం మున్సిపల్ ఎన్నికలు: 11 వార్డుల్లో టీడీపీ ఏకగ్రీవం, పార్టీ శ్రేణుల సంబరాలు
Jio Platforms Ipo: కేవలం 2 గంటల్లోనే పూర్తి సబ్‌స్క్రైబ్, మెగా ఐపీఓల్లో సరికొత్త రికార్డు
కేవలం 2 గంటల్లోనే పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయిన Jio Platforms Ipo, ఐపీఓల్లో సరికొత్త రికార్డు
Mancherial Politics: మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
మంచిర్యాలలో మంత్రి వివేక్, ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు వర్గపోరు- పోలీసులు అలర్ట్
Embed widget