అన్వేషించండి

Allu Sirish Nayanika Wedding : అల్లు శిరీష్, నయనికల వెడ్డింగ్ - వివాహ వేదిక, శుభ ముహూర్తం ఎప్పుడో తెలుసా?

Allu Sirish Wedding : అల్లు శిరీష్, నయనికల వివాహ వేడుకకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం రాత్రి ఇరు కుటుంబాల సమక్షంలో శుభ ముహూర్తానికి వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.

Allu Sirish Nayanika Wedding Invitation Gone Viral : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సోదరుడు, యంగ్ హీరో అల్లు శిరీష్, నయనికల వివాహ వేడుక వైభవంగా సాగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నీ తానై దగ్గరుండి మరీ తమ్ముడి పెళ్లి పనులు పర్యవేక్షిస్తున్నారు. 

ముహూర్తం ఎప్పుడంటే?

శుక్రవారం రాత్రి 9:18 గంటలకు అల్లు శిరీష్, నయనిక వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. కొల్లురు అయిన ఈవెంట్ స్పేస్‌లో వీరి పెళ్లి వేడుక కోసం ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీల దగ్గర నుంచీ పొలిటికల్ లీడర్స్ పాల్గొనున్నారు. ఈవినింగ్ 7 గంటల నుంచి వివాహ వేదిక వద్దే పెళ్లి విందు జరగనుంది. వెడ్డింగ్ ఇన్విటేషన్ నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read : రణబాలి కొత్త షెడ్యూల్‌కు కొత్త జంట - విజయ్ దేవరకొండ, రష్మిక కపుల్ జాయిన్ అయ్యేది ఎప్పుడంటే?

రీసెంట్‌గా పసుపు దంచడం కార్యక్రమం దగ్గర నుంచీ అన్నీ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. నవ వరుడు, వధువులకు మంగళ స్నానం దగ్గర నుంచీ బెస్ట్ మూమెంట్స్‌ను శిరీష్, నయనిక సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కాబోయే కోడలిని అల్లు అరవింద్ ఆశీర్వదించారు. ఇదే రోజున అల్లు అర్జున్, స్నేహారెడ్డిల పెళ్లి రోజు కూడా కావడం విశేషం. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nayanika Reddy (@nayanika_reddy)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nayanika Reddy (@nayanika_reddy)

గత నెలలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్, బ్యాచిలర్ పార్టీస్‌తో ఫ్యామిలీ మెంబర్స్ సందడి చేశారు. జనవరి 30, 31 తేదీల్లో దుబాయ్‌లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో అల్లు అర్జున్ సహా పలువురు సన్నిహితులు ఈ సంబరాల్లో మునిగి తేలారు. 4 రోజుల క్రితం అల్లు స్టూడియోస్‌లో టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలకు గ్రాండ్ పార్టీ నిర్వహించారు. ఈ ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Nayanika Reddy (@nayanika_reddy)

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pallichattambi Movie Review - పళ్లిచట్టంబి రివ్యూ: కేరళ చరిత్రతో టోవినో థామస్ సినిమా... పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్ ఎలా ఉందంటే?
పళ్లిచట్టంబి రివ్యూ: కేరళ చరిత్రతో టోవినో థామస్ సినిమా... పృథ్వీరాజ్ సుకుమారన్ రోల్ ఎలా ఉందంటే?
Prakash Raj : సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
Virat Kohli Liz Laz : అసలెవరీ లిజ్ లాజ్? - కోహ్లీ ఒక్క లైక్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్
అసలెవరీ లిజ్ లాజ్? - కోహ్లీ ఒక్క లైక్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్
Thimmarajupalli TV Movie Review - తిమ్మరాజుపల్లి టీవీ రివ్యూ: టీవీ కోసం అంత గొడవంటే నమ్మేట్టు ఉందా? నిర్మాతగా కిరణ్ అబ్బవరం సినిమా హిట్టేనా?
తిమ్మరాజుపల్లి టీవీ రివ్యూ: టీవీ కోసం అంత గొడవంటే నమ్మేట్టు ఉందా? నిర్మాతగా కిరణ్ అబ్బవరం సినిమా హిట్టేనా?
Advertisement

వీడియోలు

IPL 2026 RCB vs LSG Highlights | నాలుగో విజ‌యంతో స‌త్తా చాటిన బెంగుళూరు
Rasik Dar Salam vs LSG IPL 2026 | ఆర్‌సీబీ కొత్త సెన్సేషన్ రసిక్ సలామ్
Rishabh Pant Injury IPL 2026 vs RCB |నొప్పితో మైదానం వీడిన రిషబ్ పంత్
Virat Kohli Wins Orange Cap IPL 2026 | ఆరెంజ్ క్యాప్ అందుకున్న విరాట్ కోహ్లీ
Jasprit Bumrah Poor Form in IPL 2026 | ఐపీఎల్ 2026లో ముంబై స్టార్ బౌలర్ దారుణ వైఫల్యం
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hormuz Strait Open: హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేసిన ఇరాన్ - ఇక చమురు కష్టాలు తప్పినట్లే!
హార్మూజ్ జలసంధిని ఓపెన్ చేసిన ఇరాన్ - ఇక చమురు కష్టాలు తప్పినట్లే!
HUMBL బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన BRS..
HUMBL బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించిన BRS..
Prakash Raj : సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
సినిమాల్లో సీఎం కావొచ్చు... పాలిటిక్స్‌లో కాదు - విజయ్‌పై ప్రకాష్ రాజ్ సెటైరికల్ కామెంట్స్
ISRO High Alert: అంతరిక్షంలో భారీగా ట్రాఫిక్ జామ్‌! భారతీయ ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పు! ఇస్రో హైఅలర్ట్!
అంతరిక్షంలో భారీగా ట్రాఫిక్ జామ్‌! భారతీయ ఉపగ్రహాలకు పొంచి ఉన్న ముప్పు! ఇస్రో హైఅలర్ట్!
Pakistan: పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
పాకిస్తాన్‌లో ఉన్న భారత్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టల వరుస హత్యలు - ధురంధర్ ప్లానేనా - వణికిపోతున్న శత్రుదేశం
Vishu poster controversy: కేరళ హోటల్ నిర్వాకం - శ్రీకృష్ణుడి చిత్రంతో మాంసాహార ప్రకటన - క్షమాపణ చెప్పినా ఊరుకుంటారా?
కేరళ హోటల్ నిర్వాకం - శ్రీకృష్ణుడి చిత్రంతో మాంసాహార ప్రకటన - క్షమాపణ చెప్పినా ఊరుకుంటారా?
Child born the day after marriage: పెళ్లయిన తర్వాత రోజే తల్లయిన పెళ్లి కూతురు - నిజంగానే - ఆ కొత్త పెళ్లి కొడుకు పరిస్థితేమిటి?
పెళ్లయిన తర్వాత రోజే తల్లయిన పెళ్లి కూతురు - నిజంగానే - ఆ కొత్త పెళ్లి కొడుకు పరిస్థితేమిటి?
Prakash Raj Ram controversy: రాముడు, లక్ష్మణులను వలస కూలీలతో పోల్చిన ప్రకాష్ రాజ్ - హిందూవాదుల తీవ్ర ఆగ్రహం
రాముడు, లక్ష్మణులను వలస కూలీలతో పోల్చిన ప్రకాష్ రాజ్ - హిందూవాదుల తీవ్ర ఆగ్రహం
Embed widget