News
News
X

Pushpa Collections: 2 మిలియన్ క్లబ్ లో 'పుష్ప'.. బన్నీ క్రేజ్ అలాంటిది..

తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబడుతోన్న 'పుష్ప'.. ఓవర్సీస్ లో సైతం దుమ్మురేపుతోంది.   

FOLLOW US: 
Share:

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'పుష్ప' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు నుంచి ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. చాలా మందికి ఈ సినిమా కనెక్ట్ అయినప్పటికీ.. ఓ వర్గం ఆడియన్స్ కి మాత్రం సినిమా పెద్దగా నచ్చలేదు. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా సత్తా చాటుతోంది. 

తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబడుతోన్న ఈ సినిమా.. ఓవర్సీస్ లో సైతం దుమ్మురేపుతోంది. అమెరికాలో ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిపోయింది. అల్లు అర్జున్ క్రేజ్, సుకుమార్ టేకింగ్ ఈ రేంజ్ లో కలెక్షన్స్ ను రాబట్టాయి. 

అమెరికా లో మొదటివారం కలెక్షన్స్..

ప్రీమియర్ షోలు -  $545,381

డే 1 - $430,740

డే 2 - $394,030

డే 3 - $257,362

డే 4 - $122,676

డే 5 - $112,459

డే 6 - $79,102

డే 7 - $60,000

మొత్తంగా ఈ సినిమా 2 మిలియన్ డాలర్లను రాబట్టింది. లాంగ్ రన్ లో ఇంకెంత వసూలు చేస్తుందో చూడాలి. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో మలయాళ నటుడు ఫాహద్ విలన్ పాత్రలో నటించాగా, సునీల్, అనసూయ భరద్వాజ్ లు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకి సంబంధించిన సెకండ్ పార్ట్ 'పుష్ప ది రూల్' వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

Also Read:హృతిక్ రోషన్ తో సమంత.. క్రేజీ ప్రాజెక్ట్ సెట్ కానుందా..?

Also Read:రైతులకు చిరు సెల్యూట్.. ప్రజలను మొక్కలు నాటమంటూ రిక్వెస్ట్..

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Published at : 24 Dec 2021 12:54 PM (IST) Tags: Pushpa Pushpa Movie Pushpa collections Pushpa usa collections Pushpa two million club

సంబంధిత కథనాలు

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Naveen Polishetty New Movie : అనుష్క తర్వాత మరో శెట్టితో నవీన్ పోలిశెట్టి - కొత్త సినిమాలో హీరోయిన్స్ ఫిక్స్

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

Anausya On Aunty Comments: ఇప్పుడు ఆంటీ అంటే కోపం రావడం లేదు – అనసూయ

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

NBK108 OTT Details : రికార్డు రేటుకు బాలకృష్ణ సినిమా ఓటీటీ రైట్స్

Dasara Movie Controversy : వివాదంలో ‘దసరా’ మూవీ, ఆ సీన్లు తొలగించాలంటూ అంగన్ వాడీల ఆందోళన

Dasara Movie Controversy : వివాదంలో ‘దసరా’ మూవీ, ఆ సీన్లు తొలగించాలంటూ అంగన్ వాడీల ఆందోళన

Sai Dharam Tej On Accident : మాట విలువ తెలిసింది... ప్రమాదం ఓ పీడకల కాదు, అదొక స్వీట్ మెమరీ - సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej On Accident : మాట విలువ తెలిసింది... ప్రమాదం ఓ పీడకల కాదు, అదొక స్వీట్ మెమరీ - సాయి ధరమ్ తేజ్

టాప్ స్టోరీస్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

Nara Lokesh: చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు, గుడ్‌మార్నింగ్ ధర్మవరం అబద్ధం - ఎమ్మెల్యే కేతిరెడ్డిపై లోకేష్

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

MLA Durgam Chinnaiah: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు వార్నింగ్! మావోయిస్టుల లేఖ కలకలం

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు

IPL Match Hyderabad: హైదరాబాద్‌లో IPL సందడి - టీఎస్ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో కీలక ప్రకటనలు