అన్వేషించండి

Hrithik Roshan: హృతిక్ రోషన్ తో సమంత.. క్రేజీ ప్రాజెక్ట్ సెట్ కానుందా..?

తాజాగా హృతిక్ రోషన్.. సమంతతో కలిసి తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్క ఇండియాలోనేకాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఫ్యాన్స్ కి కిక్కిచ్చే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. త్వరలోనే హృతిక్ హాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇంటర్నేషనల్ స్టార్ ఆయిన సమంత లాక్‌వుడ్‌తో కలిసి హృతిక్ సినిమా చేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. 

తాజాగా హృతిక్ రోషన్.. సమంతతో కలిసి తీసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫొటోలను సమంత లాక్‌వుడ్‌ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ నటుడిని కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని.. యాక్షన్ ను ఇష్టపడే పెద్ద సూపర్ స్టార్ హృతిక్ రోషన్ అంటూ ఫొటోలకు క్యాప్షన్ ఇచ్చింది. 

సమంత లాక్‌వుడ్‌ అమెరికాకు చెందిన మోడల్, నటి. తన కెరీర్ లో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది ఈ బ్యూటీ. 'షూట్ ది హీరో' అనే సినిమా ఈమెకి మంచి క్రేజ్ ను తీసుకొచ్చింది. కొన్నిరోజులుగా ఆమె ముంబైలోనే ఉంటుంది. ఒక ప్రాజెక్ట్ కోసమే ఆమె ఇక్కడ ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడామె హృతిక్ రోషన్ తో కలిసి సినిమా చేయబోతున్నట్లు బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై హృతిక్ స్పందిస్తాడేమో చూడాలి. 

ఇక హృతిక్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన 'విక్రమ్ వేద' రీమేక్ లో నటిస్తున్నారు. ఇందులో హృతిక్ తో పాటు సైఫ్ అలీఖాన్ కూడా నటిస్తున్నారు. దీంతో పాటు 'ఫైటర్' అనే మరో సినిమాలో నటిస్తున్నారు హృతిక్. ఈ సినిమా 2023లో విడుదల కానుంది. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Samantha DuBarry Lockwood (@samanthalockwood)

Also Read:రైతులకు చిరు సెల్యూట్.. ప్రజలను మొక్కలు నాటమంటూ రిక్వెస్ట్..

 
 
 
 
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Crime Thriller OTT : గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
గ్రామంలో దారుణ హత్యలు... సైకో కిల్లర్ మిస్టరీ - ఓటీటీలో ట్రెండింగ్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 31st: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: లక్ష్మీ స్కెచ్ మార్చేసిన రౌడీలు! ఆటో డ్రైవర్‌ని కాపాడిన జేడీ, కేడీలు!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!?
"మావిగన్" కి పోటీగా "అవిగన్" చంద్రబాబు మనసులో ఏముంది
Breaking News:రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
రిటైర్మెంట్‌ రోజే ఆంధ్ర యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొ.ప్రసాద్‌రెడ్డి సస్పెండ్!
Surekha vani : మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
మీ అమ్మాయి మీకు సెకండ్ మ్యారేజ్ చేస్తానన్నారు? - సురేఖా వాణి ఏం చెప్పారంటే?
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
Embed widget