By: ABP Desam | Updated at : 24 Oct 2021 03:38 PM (IST)
(Image credit: Starmaa)
నిజం చెప్పాలంటే ఈ వారం మొత్తం బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోయే ఉంది. ప్రియ-సన్నీ గొడవ ఓ పక్క, సిరి-షన్ను రభస మరో పక్క హౌస్ లో సాగుతూనే ఉన్నాయి. దీంతో ఎక్కడా ఫన్ క్రియేట్ అయ్యిందే లేదు. ఇక ఎంటర్ టైనర్ లోబోను తీసుకెళ్లి సీక్రెట్ రూమ్ లో పెట్టారు. దీంతో వినోదం అన్న పదం వినిపించే అవకాశం కూడా ఈ వారం దొరకలేదు. అందుకేనేమో నాగార్జున ఆ బాధ్యత తీసుకున్నారు. ఆదివారం హౌస్ మేట్స్ బాగా ఆటలు ఆడించి, ఫన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేసినట్టు ప్రోమో ద్వారా అర్థమవుతోంది.
హోస్ట్ నాగార్జున చిట్టి నా బుల్ బుల్ చిట్టి పాటతో వేదిక మీదకు వచ్చారు. చిన్న మెమోంటోను చూపించి, దానికి చాలా స్పెషల్ పవర్ ఉందని, అది సాధించాలని చెప్పారు. అందుకోసం అడుక్కుంటారో, దొంగతనం చేస్తారో, ఏం చేస్తారో మీ ఇష్టమని చెప్పారు. కానీ టాస్క్ ఏంటో మాత్రం తెలియదు. కంటెస్టెంట్స్ మాత్రం పిల్లోల కోసం కొట్లాడుతూ కనిపించారు. నాగార్జున ‘బ్రౌన్’ అంటూ ఓ రంగు పేరు చెప్పగానే కంటెస్టెంట్లు ఆ రంగు వస్తువుల కోసం వెతుకుతూ, పరిగెడుతూ కనిపించారు.
మిసెస్ ప్రభావతి కోడిపెట్టని బతిమిలాడే ఆట మొదలైంది. ఒక్కొక్కరు బతిమిలాడడం కనిపించారు. రవిని ఉద్దేశించి మిసెస్ ప్రభావతిని ఇన్ఫ్లూయెన్స్ చేయు అంటూ సెటైర్ వేశారు నాగ్. దానికి రవి ‘అది ఇన్ఫ్లూయెన్స్ కాదు సర్’ అని సమాధానమిచ్చాడు. ఆ తరువాత కాసేపు వాళ్లతో మ్యూజికల్ ఛైర్ ఆడిపించారు నాగ్. ఎపిసోడ్ మొత్తం ఆటపాటలతోనే సాగింది. ఈ రోజు ఎలిమినేషన్ డే కాబట్టి, ఎవరు ఎలిమినేట్ అయ్యరో తెలియాలంటే రాత్రి ఎపిసోడ్ చూసే వరకు ఆగాలి. అనధికార రిపోర్టు ప్రకారం ప్రియా అయినట్టు తెలుస్తోంది.
Sunday Funday game lo shield evariki vastundi ?? #BiggBossTelugu5 today at 9 PM on #StarMaa#SundayFunday pic.twitter.com/lA9cSt2tkf
— starmaa (@StarMaa) October 24, 2021
Also read: రోజూ ఇలా పసుపు నీళ్లు తాగితే... ఊహించని ప్రయోజనాలు
Also read: రుచి, వాసనా గుర్తించలేకపోతున్నారా? తేలికగా తీసుకోకండి, కారణాలు ఇవి కావచ్చు
Also read: ఒకే కాన్పులో తొమ్మిది మంది పిల్లలు... రోజుకు వంద డైపర్లు, ఆరు లీటర్ల పాలు
Also read: రోజూ స్నానం చేయడం అత్యవసరమా? హార్వర్డ్ వైద్యులు ఏం చెబుతున్నారు?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Salaar Vs Dunki : డైనోసార్ ప్రభాస్ ముందు వెంకటేష్, నాని, నితిన్ నిలబడతారా?
King of Kotha: ఎట్టకేలకు ‘కింగ్ ఆఫ్ కోత’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్, స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడ అంటే?
Sundeep Kishan New Movie : పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన సందీప్ కిషన్ కొత్త సినిమా - డైరెక్టర్ ఎవరంటే?
The Great Indian Suicide : ఆహాలో 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' - హెబ్బా పటేల్ సినిమా ఎక్స్‌క్లూజివ్ రిలీజ్!
Chandramukhi 2: ‘చంద్రముఖి 2‘ విడుదలకు ముందు రజనీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న రాఘవా లారెన్స్
Asaduddin Owaisi: జైల్లో హ్యాపీగా చంద్రుడు! ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు, సీఎం జగన్‌పైనా సెటైర్లు
Chandrababu News: చంద్రబాబు పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా, సెలవులో ఏసీబీ కోర్టు జడ్జి
Asian Games 2023: రైతు బిడ్డ రజతం సాధించింది - సెయిలింగ్‌తో సిల్వర్ నెగ్గిన నేహా
Telangana Cabinet: రెండు మూడు రోజుల్లో తెలంగాణ కేబినెట్ భేటీ, ప్రధాన అజెండాలు ఇవే!
/body>