By: ABP Desam | Updated at : 07 Dec 2021 06:35 PM (IST)
సన్నీ, కాజల్ లకు మానస్ వార్నింగ్.. ఏడ్చేసిన కాజల్..
ఈరోజు ఎపిసోడ్ లో బిగ్‌బాస్ హౌస్ మేట్స్ కి రోల్ ప్లే టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ వేరే సభ్యుల్లా నటించాల్సి ఉంటుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో మానస్-ప్రియాంక ల ప్రయాణాన్ని స్కిట్ గా చేయమని చెప్పారు. సన్నీ.. ప్రియాంక గెటప్ వేస్తానని చెప్పగా.. వెంటనే కాజల్.. మానస్ క్యారెక్టర్ తీసుకుంది. సన్నీకి లంగావోణీ కట్టి, విగ్గు పెట్టి, లిప్స్టిక్ రాసి ప్రియాంక రేంజ్ లో కాకపోయినా.. మోస్తరుగా రెడీ చేశారు. సన్నీను ఆ గెటప్ చూసిన హౌస్ మేట్స్ అంతా తెగ నవ్వుకున్నారు.
ఇదేంట్రా ఇలా ఉందని షణ్ముఖ్ అనగా.. సన్నీ అతడి మీదకు వెళ్లాడు. కొంచెం ప్రిపేర్ అవ్వనీ అంటూ నవ్వుతూ అన్నాడు షణ్ముఖ్. ఇక మానస్ గెటప్ లో ఉన్న కాజల్ వెనక తిరుగుతూనే ఉన్నాడు సన్నీ. ఆ తరువాత 'మానస్ ఇప్పుడు ఐలవ్యూ పింకీ అని వంద సార్లు చెప్తాడు' అని డైలాగ్ వేసింది కాజల్. దానికి మానస్ సీరియస్ అయ్యాడు.
'మీరు గబ్బు చేశారంటే మాత్రం మంచిగా ఉండదు ముందే చెప్తున్నా' అని వార్నింగ్ ఇచ్చాడు మానస్. 'ఎట్లా వస్తే అట్లా వస్తాది రా బయ్ ఆగు' అని సన్నీ డైలాగ్ కొట్టగా.. 'ఎంటర్టైనింగ్ గా చేయాలిరా' అని కాజల్ అంది. దానికి మానస్ 'ఎంటర్టైనింగ్ గా చెయ్.. నువ్ ఏందీ వంద సార్లు ఐలవ్యూ.. ఎవడు చెప్పిండు ఐలవ్యూ' అని సీరియస్ అయ్యాడు. దీంతో సన్నీ, కాజల్ అతడిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేశారు. కానీ అతడు మాత్రం సీరియస్ గానే తీసుకోవడంతో 'నేను మానస్ క్యారెక్టర్ చేయను' అంటూ ఏడ్చుకుంటూ.. కాజల్ అక్కడ నుంచి వెళ్లిపోయింది.
#Maanas gets hurt with #Kaajal & #Sunny roleplay#BiggBossTelugu5 today at 10 PM on #StarMaa #FiveMuchFun pic.twitter.com/I9YKoioYAR
— starmaa (@StarMaa) December 7, 2021
Also Read: ఎయిర్ పోర్ట్ దాడి ఘటన.. విజయ్ ని విడిచిపెట్టేలా లేదు..
Also Read: షణ్ముఖ్ ఇక రియలైజ్ అవ్వడా..? సిరిని వదలడా..?
Also Read: మరీ అంతలా తిట్టాలా? పద్ధతిగా చెప్పొచ్చుగా! - విడాకుల తర్వాత ట్రోల్స్‌పై సమంత స్పందన
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?
Also Read: అల్లు అర్జున్ ప్లాన్ ఫెయిల్ అవుతోందా? తప్పు ఎక్కడ జరుగుతోంది?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్స్క్రైబ్చేయండి
Bigg Boss 7 Telugu: శివాజీకి వార్నింగ్ ఇచ్చిన అమర్ - నేను కెప్టెన్ అంటూ అరుపులు, ప్రేక్షకులకు సహన పరీక్ష
Bigg Boss 7 Telugu: టాస్కులో ఫిజికల్ అయిన శోభా, యావర్! ఛీ, తూ అంటూ ఒకరిపై ఒకరు వ్యాఖ్యలు
Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌ను కొరికిన అమర్ - చెప్పుతో కొడతానంటూ సైగలు, చివరికి..
Bigg Boss 7 Telugu: ‘స్పై’ బ్యాచ్ చేసేవి డ్రామాలు అన్న అమర్, ఓటు అప్పీల్ విషయంలో అర్జున్‌కే దక్కిన సపోర్ట్!
Bigg Boss 7 Telugu: మరోసారి ఫౌల్ గేమ్‌తో అమర్దీప్ గెలుపు, తనను కొట్టాడంటూ అర్జున్‌తో ప్రశాంత్ లొల్లి!
Telangana News: రేవంత్ అన్నంత పని చేస్తున్నారా? అప్పట్లో అదో పెద్ద దుమారం! తొలిరోజు ఆయనే అసలు టార్గెట్!
Repo Rate: EMIల భారం నుంచి ఊరట లభిస్తుందా? మీ డబ్బుపై ప్రభావం చూపే రోజు ఇది
APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు
Extra Ordinary Man X Review - 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?
/body>