By: ABP Desam | Updated at : 25 Aug 2021 05:12 PM (IST)
సెప్టెంబరు 5న బిగ్ బాస్ గ్రాండ్ లాంచింగ్...క్వారంటైన్ కు కంటిస్టెంట్స్...
బోర్ డమ్‌కు గుడ్ బై.. అంటూ తెలుగులో మోస్ట్ అవెయిటెడ్ రియాలిటీ షో బిగ్ బాస్ ఫీవర్ మొదలైంది. నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ సీజన్ 5కి సంబంధించిన ప్రోమో విడుదల కావడంతో.. షో పక్కా అన్న క్లారిటీ వచ్చేసింది. సెప్టెంబర్ 5 నుంచి బిగ్ బాస్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు అన్ని సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ మేరకు కంటెస్టెంట్స్ ఆగష్టు 26 నుంచి కంటెస్టంట్లు క్వారంటైన్‌లో ఉండబోతున్నారు.
Also Read: ఎవర్నీ బాధపెట్టాలని అనుకోలేదు.. వారికి నా క్షమాపణలు: సమంత
కరోనా కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుని పకడ్భందీగా చర్యలు చేపడుతున్న బిగ్ బాస్ షో నిర్వహకులు.. ఇప్పటికే కంటెస్టెంట్ల ఏవీ షూట్ కూడా పూర్తిచేశారట. కంటెస్టెంట్లను హైదరాబాద్‌లోని ఐటీసీకి చెందిన ఫైవ్ స్టార్ హోటల్‌కు క్వారంటైన్ కోసం పంపనున్నారని తెలిసింది. దీనిని బట్టి చూస్తే సెప్టెంబర్ మొదటి వారం నుంచి బిగ్ బాస్ షూటింగ్ మొదలు కానున్నట్లు కనిపిస్తోంది.
Also Read: సమంత కాలికి ఒకే చెప్పు.. సిండ్రెల్లాతో పోల్చుకున్న బ్యూటీ.. ఇంట్రెస్టింగ్ ఫొటో వైరల్
ఇక కంటెస్టెంట్ల విషయానికి వస్తే యాంకర్ రవి, సరయు సుమన్, మహా న్యూస్ లహరి, అనీ మాస్టర్, లోబో, షణ్ముఖ్ జస్వంత్, వీజే సన్నీ, ఆర్జే కాజల్ క్వారంటైన్ కి వెళ్లే వారి పేర్లుగా ఇప్పటికే బయటకి వచ్చేయగా సింగర్ కోమలితో పాటు వర్షిణి, రఘు మాస్టర్, నవ్య స్వామి, సురేఖావాణి, సిరి హనుమంత్, టిక్ టాక్ దుర్గారావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఈ లెక్కన సెప్టెంబర్ 4 నుంచి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ నాగార్జున హోస్ట్ గా మొదలు కాబోతుందని తెలుస్తోంది. ఇక ఈసారి బిగ్ బాస్ హౌస్ లో కొత్త హంగులు ఉండబోతున్నాయని, ఇప్పటివరకు అంటే 4 సీజన్స్ చూసిన హౌస్ ఒక ఎత్తైతే.. ఈసారి సీజన్ హౌస్ మరో ఎత్తు అనేలా డిజైన్ చేసిందట యాజమాన్యం. అలాగే హౌస్ మొత్తం గ్లామర్ నటులతో కలర్ ఫుల్ గా మారబోతుందని...బిగ్ బాస్ లో ఈసారి నాగార్జున ఎంటర్టైన్మెంట్‌ను మరింతగా పెంచబోతున్నట్టుగా సమాచారం.
Also Read: మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్ రాజ్.. కొడుకు కోసం రాత్రికి రాత్రే..
Also Read: మెగాస్టార్‌తో మెహర్ రమేష్.. ఈ ఫ్లాప్ చిత్రాల దర్శకుడు ఈసారైనా హిట్ కొడతాడా?
Also Read: ‘నూటొక్క జిల్లాల అందగాడు’ ట్రైలర్.. పాపం అదొక్కటే తక్కువట, ఆ 4 అక్షరాలతో తంట!
Naga Panchami Today Episode మోక్ష కంటే ముందు తానే చనిపోవాలని నిర్ణయించుకున్న పంచమి!
Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!
Bigg Boss 7 Telugu: శోభాను కాలితో తన్నిన అమర్దీప్ - ఓట్లపై మోనిత ఓవర్ కాన్ఫిడెన్స్, ప్రియాంకతో వాదన
Bigg Boss 17: ‘బిగ్ బాస్’లో ముద్దులు పెట్టుకున్న కంటెస్టెంట్స్, రాత్రయితే రచ్చే - తిట్టిపోస్తున్న జనం
Rajashekar : జీవిత, జీవితం రెండు ఒక్కటే అనేది డైలాగ్ మాత్రమే - బయట వేరేవిధంగా ఉంటుంది: రాజశేఖర్
Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!
Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
Telangana Congress : తెలంగాణ నుంచి కాంగ్రెస్‌కు ఎంపీలు జీరో - ముగ్గురూ రాజీనామా చేయక తప్పదా ?
Cyclonic Michaung live updates: బాపట్ల తీరాన్ని దాటిన మిగ్ జాం తుపాను - గంటకు 90 నుంచి 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు
/body>