అన్వేషించండి

Acharya: ‘నీలాంబరి’ కోసం రామ్ చరణ్ ‘క్లాసికల్’ లుక్.. ప్రోమో అదుర్స్, ఫుల్ సాంగ్ కోసం వెయిటింగ్!

నీలాంబరి పాటలో రామ్ చరణ్ ‘క్లాసికల్’ స్టెప్స్‌తో ఆకట్టుకుంటున్నాడు. శుక్రవారం విడుదల కానున్న ఈ పాట ప్రోమో ఎలా ఉందో చూసేయండి మరి.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైపోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్‏గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరో రామ్‌చరణ్ కూడా కీలక పాత్రలో కనిపించున్నాడు. చెర్రీ సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. ఈ సందర్భంగా ‘ఆచార్య’ టీమ్.. దీపావళి సందర్భంగా ఫ్యాన్స్ కోసం మరో అప్‌డేట్ ఇచ్చింది. 

‘ఆచార్య’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘‘లాహే లాహే’’ సాంగ్‌కు ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందో తెలిసిందే. ఇదే క్రమంలో రామ్‌చరణ్, పూజా హెగ్డేల ‘నీలంబరి’ సాంగ్ కూడా సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ గురువారం ‘నీలంబరి’ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ఇందులో రామ్‌చరణ్ ‘క్లాసికల్’ లుక్‌లో కనిపిస్తున్నాడు. ‘‘నీలాంబరీ.. నీలాంబరీ.. లేరేవ్వరే నీలా మరీ.. నీలాంబరీ.. నీలాంబరీ.. నీ అందమే నీ అల్లరి’’ అనే పాట, చరణ్ ‘క్లాసికల్’ స్టెప్పులు తప్పకుండా ప్రేక్షకులకు నచ్చేస్తుంది. పూజా కూడా లంగావోణిలో అదిరిపోతోంది.  నవంబర్ 5న (శుక్రవారం) ఉదయం 11.07 గంటలకు ఈ పాటను విడుల చేయనున్నారు. ఈ పాటకు మణిశర్మ సంగీతం సమకూర్చారు. సుమారు 15 సంవత్సరాల తర్వాత చిరంజీవితో మణి శర్మ చేస్తున్న అతిపెద్ద సినిమా ఇదే. గతంలో చిరంజీవి-మణిశర్మ కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చిన విషయం సీని ప్రేమికులకు తెలిసిందే. చరణ్-నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Also Read: మెగాఫ్యామిలీతో బన్నీ సందడి... వైభవంగా దీపావళి వేడుకలు

Also Read: ‘టైగర్ నాగేశ్వరరావు’ ఎవరు? 1974లో ఆ దోపిడీ హైలెట్.. రవితేజ చిత్రం ఆసక్తికర విషయాలు

Also Read: పునీత్ ఆఖరి క్షణాలు.. ఇంటి నుంచి హాస్పిటల్‌కు వెళ్తున్న వీడియో వైరల్

Also Read: 'మంచి రోజులు వచ్చాయి' రివ్యూ.. మంచి నవ్వులు వచ్చాయి! కానీ...

ఇట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Advertisement
Advertisement
Advertisement
for smartphones
and tablets

వీడియోలు

KTR on Phone Tapping Case | దొంగలవి ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండొచ్చు..నీకేం భయం రేవంత్..? అంటూ కేటీఆర్ ప్రశ్నHardik Pandya vs Rohit Sharma: రాజకీయాల్లోనే కాదు ఇప్పుడు ఆటల్లోనూ క్యాంపులుSiddhu Jonnalagadda Tillu Square Pre Release: ఈవెంట్ కు అనుపమ  ఎందుకు రాలేదో చెప్పిన సిద్ధుMalla Reddy Speech | కేటీఆర్ లేక రియల్ స్టేట్ పడిపోయిందంటున్న మల్లారెడ్డి | Abp Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nandyala News: జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
జగన్‌ను కలిసేందుకు వచ్చిన అఖిల ప్రియ- యర్రగుంట్లలో కాసేపుట టెన్షన్ టెన్షన్
Arvind Kejriwal : కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న  పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
కేజ్రీవాల్‌కు ఊరట - సీఎంగా తొలగించాలన్న పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదే్శాలు
Citroen Basalt: బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
బసాల్ట్ కారును పరిచయం చేసిన సిట్రోయెన్ - ఏం డిజైన్ భయ్యా!
Election Staff Remuneration: ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బందికి ఇచ్చే రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Nallamilli Ramakrishna Reddy | నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ కేటాయించాలని ఆందోళనలు | ABP
Naveen Polishetty: అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
అమెరికాలో యంగ్‌ హీరో నవీన్‌ పోలిశెట్టికి ప్రమాదం - తీవ్ర గాయాలు!
Varun Gandhi : వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు  బహిరంగ లేఖ
వరుణ్ గాంధీ కాంగ్రెస్‌లో చేరుతారా ? - ఫిలిభిత్ ప్రజలకు బహిరంగ లేఖ
Pratinidhi 2 Teaser: చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
చిరంజీవి చేతుల మీదుగా నారా రోహిత్ 'ప్రతినిధి 2' టీజర్ - సినిమా విడుదల ఎప్పుడంటే?
Embed widget