News
News
X

Mega Family: మెగాఫ్యామిలీతో బన్నీ సందడి... వైభవంగా దీపావళి వేడుకలు

దీపావళి వేడుకలకు మెగా కుటుంబం సిద్ధమైపోయింది. ఒకే ఫ్రేమ్ లో యంగ్ జెనరేషనంతా సందడి చేశారు.

FOLLOW US: 
Share:

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సెలెబ్రిటీల్లో రామ్ చరణ్ కూడా ఒకరు. తరచూ షూటింగ్ ఫోటోలతో పాటూ వ్యక్తిగత ఫోటోలను కూడా అభిమానుల కోసం షేర్ చేస్తుంటారు. ప్రస్తుతం చెర్రీ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీతో పాటూ ఎన్టీఆర్, అజయ్ దేవగన్, అలియా భట్ వంటి స్టార్లు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం రామ్ చరణ్ ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. కాగా ఇన్ స్టా ఖాతాలో ఆయన తాజాగా ఓ ఫోటో షేర్ చేశారు. ఆ ఫోటోలో మెగా ఫ్యామిలీ దీపావళి వేడుకల సందడి కనిపిస్తోంది. కొణిదెల ఫ్యామిలీతో పాటూ, అల్లు ఫ్యామిలీ వారసులు కూడా ఆ ఫోటోలో ఉన్నారు. అల్లు అర్జున్ తన భార్య స్నేహతో కలిసి కనిపించారు. అలాగే అల్లు బాబీ కుటుంబం, నీహారిక - చైతన్య జంట, సుస్మిత దంపతులు, ఉపాసన, వైష్ణవ్ తేజ్... మెగా కుటుంబంలోని యంగ్ జెనరేషన్ అంతా అందంగా ముస్తాబై ఫోటోకు ఫోజిచ్చారు. ఆ ఫోటోలను ఇన్ స్టా లో షేర్ చేసిన రామ్ చరణ్ తన అభిమానులకు ‘దీపావళి శుభాకాంక్షలు’ తెలిపారు. బన్నీ, చెర్రీని ఒకే ఫ్రేమ్ లో చూసిన అభిమానులకు దీపావళి పండుగ రోజు డబుల్ ఆనందం కలిగినట్లయింది. 

ఫోటోలను బట్టి మెగా కుటుంబం తమ ఇంట్లో దీపావళి వేడుకలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఆ వేడుకకు కొంతమంది సినీ ప్రముఖులను కూడా ఆహ్వానించారు. దిల్ రాజు కూతురు హన్షితా రెడ్డి కూడా భర్తతో పాటూ హాజరైంది. 

View this post on Instagram
 
A post shared by Ram Charan (@alwaysramcharan)

ఇక రామ్ చరణ్ బుధవారమే దివంగత కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు. బుధవారం ఉదయం పునీత్ అన్నయ్య శివరాజ్ కుమార్ ను కలిసి ఓదార్చి వచ్చారు. 

Also read: నిద్ర సరిపోకపోతే డయాబెటిస్ వచ్చే ఛాన్స్..

Also read: ప్రేమ, ఇష్టం, సెక్స్, బుజ్జగింపులు, కౌగిలింతలు... ఇవన్నీ ఈ నాలుగు హార్మోన్లు ఆడే ఆట

Also read: సాయిపల్లవి జీరో సైజ్ ఫిగర్ వెనుక రహస్యాలివే...

Also read: ఒత్తిడి ఎక్కువైపోతుందా.... వీటిని తినడం అలవాటు చేసుకోండి

Also read: ఇంతవరకూ డెంగ్యూ వ్యాక్సిన్ ఎందుకు కనిపెట్టలేకపోయారు? వచ్చే అవకాశం ఉందా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 04 Nov 2021 10:55 AM (IST) Tags: ram charan Allu Arjun Mega family Diwali Celebrations దీపావళి మెగా ఫ్యామిలీ

సంబంధిత కథనాలు

Kalyan Ram On Taraka Ratna Health : ఎందుకీ మౌనం - తారక రత్న హెల్త్ అప్డేట్ మీద కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?

Kalyan Ram On Taraka Ratna Health : ఎందుకీ మౌనం - తారక రత్న హెల్త్ అప్డేట్ మీద కళ్యాణ్ రామ్ ఏమన్నారంటే?

Pawan Kalayan Emotional: పవన్‌ను సీఎంగా చూసి చనిపోతా - బాలయ్య టాక్ షోలో బామ్మ కంటతడి!

Pawan Kalayan Emotional: పవన్‌ను సీఎంగా చూసి చనిపోతా - బాలయ్య టాక్ షోలో బామ్మ కంటతడి!

Tegimpu Movie OTT: ఓటీటీలోకి అజీత్ ‘తెగింపు‘ - స్ట్రీమింగ్ మొదలైంది, ఎక్కడో తెలుసా?

Tegimpu Movie OTT: ఓటీటీలోకి అజీత్ ‘తెగింపు‘ - స్ట్రీమింగ్ మొదలైంది, ఎక్కడో తెలుసా?

Pushpa 2 Update: విశాఖలో ‘పుష్ప-2’ షూటింగ్ కంప్లీట్ - వీరాభిమానికి సర్‌ప్రైజ్ ఇచ్చిన బన్నీ

Pushpa 2 Update: విశాఖలో ‘పుష్ప-2’ షూటింగ్ కంప్లీట్ - వీరాభిమానికి సర్‌ప్రైజ్ ఇచ్చిన బన్నీ

Shiva Rajkumar Emotional : కన్నీళ్లు పెట్టుకున్న శివన్న - ఓదార్చిన బాలకృష్ణ

Shiva Rajkumar Emotional :  కన్నీళ్లు పెట్టుకున్న శివన్న - ఓదార్చిన బాలకృష్ణ

టాప్ స్టోరీస్

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !

Delhi Liquor Scam Case : ఢిల్లీ లిక్కర్ స్కాంలో వరుస అరెస్టులు - ఆడిటర్ బుచ్చిబాబుతో పాటు గౌతమ్‌ని కూడా !

Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం

Home Loan EMI: గృహ రుణం మరింత ప్రియం, పెరగనున్న EMIల భారం

Balakrishna Phone : బాలకృష్ణ ఏ ఫోన్ వాడుతున్నారో చూశారా? పాకెట్‌లో ఎలా స్టైలుగా పెట్టారో?

Balakrishna Phone : బాలకృష్ణ ఏ ఫోన్ వాడుతున్నారో చూశారా? పాకెట్‌లో ఎలా స్టైలుగా పెట్టారో?