అన్వేషించండి
Naga Chaitanya : నాగ చైతన్య బీస్ట్ మోడ్ - హాలీవుడ్ రేంజ్ వృషకర్మ కోసం న్యూ లుక్
Naga Chaitanya New Look : అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ 'వృషకర్మ' గ్లింప్స్ ట్రెండ్ అవుతోంది. హాలీవుడ్ రేంజ్‌లో మూవీ కోసం చై తన లుక్ పూర్తిగా మార్చేశారు.
అక్కినేని నాగ చైతన్య న్యూ లుక్
1/5

అడ్వెంచర్ థ్రిల్లర్ వృషకర్మ ఫస్ట్ గ్లింప్స్‌తోనే భారీహైప్ క్రియేట్ అవుతోంది. ఈ మూవీలో ట్రెజర్ హంటర్ అర్జున్‌గా అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య చేస్తున్నారు.
2/5

లాస్ట్ మూవీ తండేల్‌లో కాస్త మాస్ లుక్‌లో కనిపించిన చైతూ ఈ మూవీ కోసం బీస్ట్ మోడ్‌లోకి మారారు. సిక్స్ ప్యాక్ బాడీతో స్టైలిష్ లుక్ కోసం కసరత్తు చేస్తున్నారు.
Published at : 12 Mar 2026 12:45 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
ఎంటర్టైన్మెంట్
Advertisement
Advertisement

Pentapati Pullaraoఅంతర్జాతీయ వ్యవహారలు, రాజకీయ విశ్లేషకుడు
Opinion






















