అన్వేషించండి

Mahabubabad News: చద్దరులో దూరిన పాము... మూడు నెలల పసికందు మృతి... ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము

మహబూబాబాద్ లో విషాద ఘటన జరిగింది. ఒకే ఇంట్లో ముగ్గురిని పాము కాటేసింది. దీంతో 3 నెలల చిన్నారి మృతి చెందగా, తల్లిదండ్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

మహబూబాబాద్ మున్సిపాలిటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురిని పాము కాటేసింది. పాము కాటుకు మూడు నెలల చిన్నారి కన్నుమూసింది. చిన్నారి తల్లిదండ్రులు ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మహబూబాబాద్  మున్సిపాలిటీ పరిధిలోని  శనిగపురంలో ఒకే కుటుంబంలో ముగ్గురిని పాము కాటు వేసింది. ఈ ఘటనలో మూడు నెలల చిన్నారి మృతి చెందగా పాప తల్లిందండ్రులు ప్రాణపాయ స్థితిలో ఉన్నారు. వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శనిగపురం గ్రామానికి చెందిన క్రాంతి, మమత  దంపతులకు మూడు నెలల చిన్నారి ఉంది. పాపకి అనారోగ్యంగా ఉంటే కొన్ని రోజులుగా ఖమ్మంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స అందించారు. కాస్త తగ్గడంతో చిన్నారిని శనివారం రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. పాప నిద్రిస్తున్న సమయంలో నోటి నుంచి నురగ రావడంతో కంగారుపడిన తల్లిదండ్రులు మహబూబాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాపకు కప్పిన దుప్పటిలో ఉన్న పాము చిన్నారి తల్లిదండ్రులను కాటు వేయడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. Mahabubabad News: చద్దరులో దూరిన పాము... మూడు నెలల పసికందు మృతి... ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము

Also Read: Hyderabad Crime: రాత్రి ఇంట్లో ఒంటరిగా యువకుడు.. బయటికెళ్లిన ఫ్యామిలీ, తిరిగొచ్చి చూసి షాక్

'పాపకు ఆర్యోగం బాగోలేక పోతే ఖమ్మం తీసుకెళ్లాం. నిన్న రాత్రి తిరిగి ఇంటికి తీసుకొచ్చాం. బిడ్డకు చద్దరు కప్పాము. కాసేపటికి బిడ్డ నోట్లోంచి నురగలు కక్కుతుండే. దాంతో బిడ్డను మహబూబాబాద్ హాస్పిటల్ కు తీసుకెళ్లాం. హాస్పిటల్ వద్ద పాప చద్దరులోంచి పాము బయటపడింది. పాము బిడ్డ తల్లిదండ్రులను కరిసింది. పాప తండ్రి క్రాంతి నాకు మావయ్య అవుతాడు, మాకు బంధువు. ఆయనకు ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ప్రభుత్వం వీరిని ఆదుకోవాలి.' --- విజయ్, స్థానికుడుMahabubabad News: చద్దరులో దూరిన పాము... మూడు నెలల పసికందు మృతి... ఒకే ఇంట్లో ముగ్గురిని కాటేసిన పాము

Also Read: పెళ్లింట వరుస విషాదాలు.. తల్లి చనిపోయిందని తెలియగానే ఏఎస్సై హఠాన్మరణం

'నా బిడ్డను పాము కరిసింది. మూడు నెలల బిడ్డ సోయలేకుండా పడిఉంది. అయ్యో బిడ్డ ఇక్కడ చనిపోయింది. తండ్రి ఆసుపత్రిలో ఉన్నాడు. అయ్యో దేవుడా ఎంత కష్టం తెచ్చావు. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మేము సామాన్యులం. ఏమి తెలవదు. మీరే దిక్కు అయ్యా.'--- అయిలమ్మ, చిన్నారి అమ్మమ్మ

Also Read: MP Gorantla Madhav సార్ వచ్చినాడు.. మీ నాన్న ఎక్కడున్నా ఫోన్ చేయరా..! కంటతడి పెట్టిస్తున్న ఘటన

Also Read: Ex-Naxalites Arrest: మావోల పేరుతో దోపిడీలు చేస్తున్న మాజీ నక్సలైట్లు... తుపాకీలతో బెదిరిస్తూ వసూళ్లు... చివరకు ఎలా చిక్కారంటే..!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Hyderabad Crime News: హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
హైదరాబాద్‌లో విషాదం.. ప్రియుడికి వీడియో కాల్ చేసి సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని సూసైడ్
CBI Investigation Saikrishna Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సీబీఐ దూకుడు.. ఆర్ఎంపీతో చికిత్స, లాకప్‌లో పెయింటింగ్‌పై ఆరా!
Alluri Blasting News: అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం- హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి
అల్లూరి జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదుగురు దుర్మరణం- హోం మంత్రి అనిత దిగ్భ్రాంతి

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
School Holidays: అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
అర్ణబ్ తుపాన్ ఎఫెక్ట్.. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు 2 నుంచి 3 రోజులు సెలవులు
CM Revanth Reddy: తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
తుమ్మిడిహెట్టి ఎత్తు పెంపుపై రేవంత్, ఫడ్నవీస్ కీలక భేటీ.. మహారాష్ట్ర నుంచి సానుకూల స్పందన
Tirupati DGP IGP Conference: తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
తిరుపతిలో డీజీపీలు, ఐజీల జాతీయ స్థాయి సదస్సు.. ప్రధాని మోదీ, అమిత్ షా హాజరు!
Srikakulam Crime News: విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
విద్యుత్ శాఖ ఏఈ లలిత కుమారి హత్య కేసును ఛేదించిన పోలీసులు, భర్త అరెస్ట్
Vijay Deverakonda Rashmika : విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
విజయ్, రష్మికల వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారం - సైబర్ పోలీసులకు విరోష్ టీం కంప్లైంట్
Congress Politics: గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: కాంగ్రెస్ ఎంపీ చామల
గోదావరి జలాలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం, ఆంధ్రాకు నీళ్లు పోవడం లేదు: ఎంపీ చామల
This Week OTT Movies : ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
ఈ వారం ఓటీటీ మూవీస్ - ఒకే రోజు 16 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి డోంట్ మిస్
Mahindra XUV 3XO పెట్రోల్‌తో పోలిస్తే CNG ఎంత ఆదా చేస్తుంది? రియల్ వరల్డ్ మైలేజీ టెస్ట్ పూర్తి వివరాలు
Mahindra XUV 3XO CNG నిజమైన మైలేజీ ఎంత? రియల్ వరల్డ్ టెస్ట్‌లో బయటపడిన అసలు లెక్కలు!
Embed widget