అన్వేషించండి

Kochi Stampede: కొచ్చి వర్సిటీలో టెక్ ఫెస్ట్ లో తొక్కిసలాట- నలుగురు విద్యార్థులు మృతి, శశిథరూర్ దిగ్భ్రాంతి

stampede at CUSAT University in Kochi: కేరళలోని ఓ యూనివర్సిటీలో విషాదం చోటుచేసుకుంది. టెక్ ఫెస్ట్ లో తొక్కిసలాట జరగడంతో నలుగురు విద్యార్థులు మృతిచెందారు.

Kerala Stampede News : కేరళలోని ఓ యూనివర్సిటీలో విషాదం చోటుచేసుకుంది. వర్సిటీలో జరిగిన టెక్ ఫెస్ట్ లో ఒక్కసారిగా తొక్కిసలాట (Kochi Stampede) జరగడంతో నలుగురు విద్యార్థులు మృతిచెందారు. మరో 60 మంది విద్యార్థులు గాయపడ్డారని తెలుస్తోంది. కేరళలోని కొచ్చి యూనివర్సిటీ ఆఫ్​ సైన్స్​ అండ్ టెక్నాలజీలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఆడిటోరియం బయట ఉన్న విద్యార్థులు ఒక్కసారిగా లోపలికి రావడం వల్లే ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.

Cochin Stampede Updates: క్యాంపస్‌లోని ఓపెన్ ఆడిటోరియంలో నిఖితా గాంధీతో మ్యూజిక్ కన్సార్ట్ (music concert by Nikhita Gandhi ) నిర్వహించారు. అదే సమయంలో తొక్కిసలాట జరగడంతో విషాదం చోటుచేసుకుంది. ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఆదేశాలతో కలమస్సేరి మెడికల్ కాలేజీలో విద్యార్థులకు చికిత్స అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. మరో 18 మంది స్టూడెంట్స్ ను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చినట్లు ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. వీరిలో ఒకరి తలకు గాయం అయిన విద్యార్థి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.  

Kochi Stampede: కొచ్చి వర్సిటీలో టెక్ ఫెస్ట్ లో తొక్కిసలాట- నలుగురు విద్యార్థులు మృతి, శశిథరూర్ దిగ్భ్రాంతి
Photo: Twitter/ANI Video

కొచ్చి వర్సీటీలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఎర్నాకుళం జిల్లా కలెక్టర్ NSK ఉమేష్ స్పందించారు. నలుగురు విద్యార్థులు చనిపోగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు.  వారిని ఆస్టర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. తొక్కిసలాట జరిగిన వెంటనే కలమస్సేరి మెడికల్ కాలేజీకి తరలించి 50 మందికి చికిత్స అందిస్తున్నారు. వారిలో 15 మందిని అబ్వర్వేషన్ లో పెట్టారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ తెలిపారు.

టెక్ ఫెస్ట్ లో భాగంగా నిఖితా గాంధీ మ్యూజిక్ కన్సార్ట్ ను వర్సిటీలోని ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ ప్రోగ్రామ్ కు కొందర్ని మాత్రమే అనుమతించారు. భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న వారు ఎంట్రీ పాస్ లేనందున ఆడిటోరియం బయట నుంచే ప్రోగ్రామ్ వీక్షించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వర్షం కురవడంతో పరిస్థితి అదుపు తప్పింది. వానలో తడిచిపోతామని.. ఆడిటోరియం బయట ఉన్న వారు భారీ సంఖ్యలో ఆడిటోరియంలోకి చొచ్చుకు రావడంతో తొక్కిసలాట జరిగింది. వాస్తవానికి ఇది మూడు రోజుల పాటు జరిగే టెక్ ఫెస్ట్ కాగా, రెండో రోజులో భాగంగా మ్యూజిక్ కన్సార్ట్ నిర్వహించగా.. వర్షం రావడంతో తొక్కిసలాట జరిగి కొందరు విద్యార్థులు చనిపోయారు.  
Also Read: Telangana Elections 2023: తెలంగాణ ఇవ్వడం మేం చేసిన రిస్క్- కాంగ్రెస్ నేత జైరాం రమేష్ 

శశిథరూర్ దిగ్భ్రాంతి
కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్&టెక్నాలజీలో జరిగిన ఫెస్ట్ లో తొక్కిసలాట ఘటనపై కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వర్షం పడిన కారణంగా వర్సిటీ క్యాంపస్ లో తొక్కిసలాట జరిగి నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం అన్నారు. విద్యార్థుల మృతిపట్ల సంతాపం ప్రకటిస్తూ, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Honeytrap: హైదరాబాద్‌లో భారీ హనీట్రాప్ గుట్టు రట్టు.. ఫేక్ ఖాతాలతో యువకులకు గాలం.. బాధితుల్లో పోలీస్ అధికారి కూడా!
హైదరాబాద్‌లో భారీ హనీట్రాప్ గుట్టు రట్టు.. ఫేక్ ఖాతాలతో యువకులకు గాలం.. బాధితుల్లో పోలీస్ అధికారి కూడా!
Telangana Woman Arrested: ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
ఏఐతో చైనాకు భారత సైనిక రహస్యాలు.. సైన్యాధికారి భార్య అరెస్టు! ఆమె హైదరాబాద్ వాసి
Vijayawada Crime News: కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
కాలేజీ లెక్చరర్ కిడ్నాప్ కేసు ఛేదించిన విజయవాడ పోలీసులు.. రాత్రికి రాత్రే నిందితుల అరెస్ట్
Tiger Shroff : బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు - షాకింగ్ వీడియో... హీరో ఎలా ఉన్నారంటే?
బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు - షాకింగ్ వీడియో... హీరో ఎలా ఉన్నారంటే?

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VC Sajjanar: పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్లకు కాల్ చేయండి: హైదరాబాద్ సీపీ సజ్జనార్
Vizag Araku Trains: దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
దసరా రద్దీకి రైల్వే ఊరట.. విశాఖ- అరకు రైలుకు అదనపు విస్టాడోమ్ కోచ్ పెంపు!
Nagole Road Accident: నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్
నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్
Andhra Pradesh Rains: ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
ఏపీకి తుపాను గండం.. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు- 60 కి.మీ వేగంలో ఈదురుగాలులు
KTR New Look : క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
క్లాస్ నుంచి మాస్ వైపు KTR - మేక్ ఓవర్‌తో ఓట్లు రాలతాయా.. కేవలం రాజకీయ గిమ్మిక్కేనా?
Samson Super Fandom: రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
రజినీకాంత్ సినిమా కోసం థియేటర్ మొత్తాన్ని బుక్ చేసిన సంజు .. జైలర్ 2 స్పెషల్ షోతో టీమిండియా స్టార్ భారీ సెలబ్రేషన్
Thalassemia in Kids : చిన్నపిల్లల్లో తలసేమియాకు కారణాలు, లక్షణాలు ఇవే.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చిన్నపిల్లల్లో తలసేమియాకు కారణాలు, లక్షణాలు ఇవే.. తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
TG High Court Verdict: చిన్నపాటి గొడవలతో విడాకులు ఇవ్వలేం.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
చిన్నపాటి గొడవలతో విడాకులు ఇవ్వలేం.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
Embed widget