Telangana Elections 2023: తెలంగాణ ఇవ్వడం మేం చేసిన రిస్క్- కాంగ్రెస్ నేత జైరాం రమేష్, ABP Desam ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుంటామన్న జైరాం రమేశ్
Congress Leader Jairam Ramesh: తెలంగాణ ఏర్పాటు కాంగ్రెస్ కి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని జైరాం రమేష్ అన్నారు.
Jairam Ramesh Exclusive Interview with ABP Desam: తెలంగాణ ఏర్పాటు వల్ల కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ ఇక్కడి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని ఏఐసీసీ ప్రధాన

