అన్వేషించండి

Nitin Gadkari on Petrol Diesel Future: పెట్రోల్, డీజిల్ వాహనాల శకం ముగిసినట్టే! కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన కామెంట్స్!

Nitin Gadkari on Petrol Diesel Future: భవిష్యత్‌లో పెట్రోల్, డీజిల్ వాహనాలకు చోటు లేదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. హైడ్రోజన్, ఇథనాల్, ఈవీలే దిక్సూచిగా అభివర్ణించారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ వాహనాలకు స్థానం ఉండదని గడ్కరీ తెలిపారు.
  • కాలుష్యం, దిగుమతులు తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మొగ్గు చూపాలి.
  • హైడ్రోజన్, ఇథనాల్ వంటి ప్రత్యామ్నాయ ఇంధనాలతో వాహనాల అభివృద్ధి జరుగుతోంది.
  • ప్రయాణికుల భద్రత, నాణ్యతపై తయారీదారులు దృష్టి సారించాలి.

Nitin Gadkari on Petrol Diesel Future: భారత్ రవాణా ముఖ చిత్రం వేగంగా మారుతోంది. శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి, పర్యావరణ హితమైన ఇంధనాల వైపు దేశాన్ని నడిపించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేసిన తాజా వ్యాఖ్యలు ఆటోమొబైల్ రంగంలో చర్చనీయంశంగా మారాయి. దీర్ఘ కాలంలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు భవిష్యత్ లేదని ఆయన స్పష్టం చేశారు. 

నితిన్ గడ్కరీ తన ప్రసంగంలో పెట్రోల్ డీజిల్ వాడకం వల్ల ఎదురవుతున్న రెండు ప్రధాన సమస్యలను ప్రస్తావించారు. మొదటిది పర్యావరణంపై పడుతున్న ప్రభావం, రెండోది పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతుల కోసం దేశం వెచ్చిస్తున్న భారీ విదేశీ మారక ద్రవ్యం. ఈ తీవ్రమైన సమస్యలను అధిగమించడానికి బయోఫ్యూయల్స్, సీఎన్జీ, ఎల్‌ఎన్జీ, ఎలక్ట్రిక్ పవర్ ట్రెయిన్‌ల వంటి స్వచ్ఛమైన ఇంధన ప్రత్యామ్నాయాలవైపు తయారీదారులు మళ్లడం అత్యవసరం అని పేర్కొన్నారు. 

Also Read: ఎంజీ కామెట్ వైజాగ్‌లో కొనాలి అంటే ఎంత EMI చెల్లించాలి? డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?

ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటీ?

గ్రీన్ మొబిలిటీ దిశగా భారత్‌ ఇప్పటికే పలు ప్రాజెక్టులను చేపట్టింది. ముఖ్యంగా హైడ్రోజన్‌ను భవిష్యత్ ఇంధనంగా గడ్కరీ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలోని పది ప్రధాన మార్గాల్లో హైడ్రోజన్ ట్రక్కులు, బస్‌లను నడుపుతున్నట్టు వెల్లడించారు. టాటా మోటార్స్, వోల్వో, అశోక్ లేలాండ్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి ప్రముఖ భారతీయ కంపెనీలు ఇప్పటికే హైడ్రోజన్ ఇంధన ట్రయల్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నాయి. 

భవిష్యత్‌లో ఫ్లెక్స్ ఫ్యూయల్‌ ఇంజన్

ఇథనాల్ వాడకాన్ని పెంచడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. భారత్ తన సొంత వనరుల నుంచి ఇథనాల్‌ను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుతం వాహనాలు E20 ఇంధనంతో నడుస్తుండగా భవిష్యత్‌లో పూర్తి స్థాయి ఫ్లెక్స్‌ ఫ్యూయల్ ఇంజన్ అభివృద్ధిపై పరిశ్రమ దృష్టి సారించిందని గడ్కరీ తెలిపారు. 

Also Read: ఎంజీ కామెట్‌ ఈవీ వర్సెస్‌ టాటా టియాగో ఈవీ! సామాన్యుడికి ఏది లాభదాయకం?

రవాణా వ్యవస్థలో కేవలం ఇంధన మార్పు మాత్రమే కాకుండా, నాణ్యత, భద్రతకు కూడా పెద్దపీట వేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బస్‌ల రిజిస్ట్రేన్ ప్రక్రియలో పారదర్శకత కోసం వాహన్ పోర్టల్‌లో ఫిజికల్, వీడియో వివరాలను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న తయారీదారుల స్వీయ ధ్రువీకరణ పద్ధతిని ఇది భర్తీ చేస్తుంది. 

భద్రతపై దృష్టి పెట్లాలని సూచన

తయారీదారులు కేవలం ఖర్చు తగ్గిచండంపైనే కాకుండా, ప్రయాణికుల భద్రత, నాణ్యత, సౌకర్యంపై దృష్టి పెట్టాలని గడ్కరీ పిలుపునిచ్చారు. రాబోయే మూడేళ్లలో సుమారు 1,50,000 ఎలక్ట్రిక్ బస్‌లకుడిమాండ్ ఉంటుందని అంచనా వేయగా, ప్రస్తుతం మన దేశ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి 70వేల బస్‌లుగా మాత్రమే ఉంది. ఈ అంతరాన్ని భర్తీ చేస్తూ ఉత్పత్తిని పెంచాల్సిన బాధ్యత కంపెనీలపై ఉందని ఆయన స్పష్టం చేశారు. 

Also Read: ఫుల్ ట్యాంక్‌తో 1000 కి.మీ రేంజ్.. మోడ్రన్ ఫీచర్లతో విడుదల కానున్న హోండా SUV

బస్‌వరల్డ్ ఇండియా కాన్‌క్లేవ్‌ 2026 వేదికగా జరిగిన సమావేశం భారత్ రవాణా రంగం భవిష్యత్‌ను ప్రతిబింబిస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం ద్వారా వ్యక్తిగత వాహనాల వాడకాన్ని తగ్గించడమే కాకుండా కాలుష్యరహిత నగరాలను నిర్మించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం.     

         

Frequently Asked Questions

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు భవిష్యత్తు ఉందా?

దీర్ఘకాలంలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు భవిష్యత్తు లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. పర్యావరణ కాలుష్యం, దిగుమతులపై ఆధారపడటం దీనికి కారణాలు.

భారత్ ప్రత్యామ్నాయ ఇంధన మార్గాల వైపు ఎందుకు వెళుతోంది?

పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, పెట్రోలియం దిగుమతుల కోసం వెచ్చించే విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కోసమే ఈ మార్పు. బయోఫ్యూయల్స్, సీఎన్జీ, ఎల్ఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.

భవిష్యత్ ఇంధనంగా దేన్ని పేర్కొన్నారు?

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ హైడ్రోజన్‌ను భవిష్యత్ ఇంధనంగా పేర్కొన్నారు. ప్రస్తుతం పది ప్రధాన మార్గాల్లో హైడ్రోజన్ ట్రక్కులు, బస్సులు నడుస్తున్నాయని తెలిపారు.

ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెడుతుందా?

అవును, ఇథనాల్ వాడకాన్ని పెంచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. భవిష్యత్ లో పూర్తి స్థాయి ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్ల అభివృద్ధిపై పరిశ్రమ దృష్టి సారించిందని మంత్రి తెలిపారు.

టాప్ హెడ్ లైన్స్

యూత్‌ కోసం కొత్త 4V ఇంజిన్‌తో వచ్చిన Bajaj Pulsar N160.. ఏ వేరియంట్‌ కొనాలి?
కొత్త Bajaj Pulsar N160 లో ఐదు వేరియంట్లు.. మీరు ఏ వేరియంట్‌ కొంటారు?
సింగిల్‌ ఛార్జ్‌తో హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్లొచ్చు - Avore EX2 ధర, బ్యాటరీ, ఫీచర్లపై పూర్తి వివరాలు!
సింగిల్‌ ఛార్జ్‌తో ఏకంగా 255km ప్రయాణం.. Avore EX2 కొనే ముందు ఈ 5 విషయాలు తెలుసుకోండి!
రూ.19.45 లక్షల నుంచి మహీంద్రా BE 6 Sporteq.. మీ అవసరానికి సరిపోయే వేరియంట్‌ ఇదే!
మహీంద్రా BE 6 Sporteqలో ఏ వేరియంట్‌ బెస్ట్? ధర, బ్యాటరీ, ఫీచర్ల పూర్తి వివరాలు!
భారత్‌లో చిన్న కార్ల టైమ్‌ వచ్చిందా? మిడ్‌సైజ్‌ SUVల జోరు తగ్గుతుందా?
SUVల హవాకు చెక్.. ఇక చిన్న కార్లదే జోరు, ట్రెండ్‌ మారుతోందా?

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Embed widget