దేశంలో ఏ రాష్ట్రంలో పెట్రోల్ అత్యంత ఖరీదు

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారత్‌లో పెట్రోల్ ధర ప్రతి రాష్ట్రంలోనూ వేర్వేరుగా ఉంటుంది

Image Source: pexels

పెట్రోల్ మీద విధించే పన్నులు వేర్వేరుగా ఉంటాయి. అందుకే కొన్ని చోట్ల పెట్రోల్ చౌక కాగా.. మరికొన్ని చోట్ల చాలా ఖరీదు

Image Source: pexels

ఏపీలోప్రస్తుతం పెట్రోల్ దాదాపు లీటరుకు 109.64 రూపాయలు ఉంది.

Image Source: pexels

ఆంధ్రప్రదేశ్ తరువాత తెలంగాణలో లీటర్ ధర 107.50 రూపాయలు, కేరళ లో 107 రూపాయలు

Image Source: pexels

దేశంలో చమురు కంపెనీలు ప్రతి ఉదయం 6 గంటలకు అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా ధరలను సవరిస్తాయి

Image Source: pexels

పెట్రోల్ ఇప్పటికీ GST పరిధిలోకి రాలేదు. కనుక రాష్ట్రాలు తమకు వీలుగా పన్నులు విధించే స్వేచ్ఛ లభించింది

Image Source: pexels

తక్కువ పన్నులు ఉన్న రాష్ట్రాల్లో ఢిల్లీ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి

Image Source: pexels

ప్రభుత్వ విధానాలు, ఎన్నికల సమయంలో పన్నుల మార్పుల కారణంగా ఇంధన ధరలలో హెచ్చుతగ్గులు వస్తాయి

Image Source: pexels