అత్యంత చవకైన డీజిల్ కారు ఏదో తెలుసా..

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారత్‌లో డీజిల్ కార్లను వాటి అధిక మైలేజ్ కారణంగా కొనుగోలు చేస్తుంటారు. అధిక మైలేజీ ఇస్తుందంటే ఎవరికైనా కార్ నచ్చకుండా ఉంటుందా.

Image Source: pexels

ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసే వారికి డీజిల్ కార్లు మరింత లాభదాయకంగా ఉంటాయి.

Image Source: pexels

భారత్‌లో అత్యంత చవకైన డీజిల్ కారుగా మహీంద్రా బొలెరో నిలిచింది.

Image Source: mahindra

మహీంద్రా బొలెరో ఎక్స్ షోరూమ్ ధర 8 లక్షల రూపాయల నుంచి 9.9 లక్షల వరకు ఉంటుంది

Image Source: pexels

మహీంద్రా బొలెరోలో 1.5L mHawk75 డీజిల్ ఇంజిన్ ఇచ్చారు

Image Source: pexels

మహీంద్రా బొలెరో డీజిల్ కారులో ఇంజిన్ దాదాపు 75 hp పవర్, 210 Nm టార్క్ ఇస్తుంది

Image Source: pexels

మహీంద్రా బొలెరో 7 సీటర్ SUV కారు. ఇది పెద్ద ఫ్యామిలీకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Image Source: mahindra

మహీంద్రా బొలెరో మైలేజ్ 15 నుండి 16 కి.మీ వరకు ఉంటుంది. ఇది లాంగ్ డ్రైవ్లకు ఒక చవకైన ఎంపిక

Image Source: mahindra

ఇతర కార్లలో ఉన్న ఫీచర్లు ఉన్నాయి. కానీ అధిక మైలేజీ, నమ్మకమైన బ్రాండ్ కావడంతో కస్టమర్లు ఇష్టపడుతున్నారు.

Image Source: mahindra