ప్రపంచంలో అత్యంత ఖరీదైన ట్రాక్టర్ ఏది?

Published by: Shankar Dukanam
Image Source: pexels

వ్యవసాయంలో ఒక ముఖ్యమైన భాగంగా ట్రాక్టర్ మారింది. రైతులకు అనేక పనులను సులభతరం చేస్తుంది.

Image Source: pexels

ట్రాక్టర్ల ఖర్చు ఎంత ఉంటుందని అందరికీ ఐడియా ఉండదు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ట్రాక్టర్ ఏదో మీకు తెలుసా

Image Source: pexels

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ట్రాక్టర్లలో జాన్ డీర్ 9ఆర్ సిరీస్ తొలి స్థానంలో ఉంది.

Image Source: pexels

ఈ జాన్ డీర్ ట్రాక్టర్ దాని పవర్, మోడ్రన్ టెక్నాలజీతో ఫేమస్ అయింది.

Image Source: pexels

జాన్ డీర్ 9ఆర్ సిరీస్ ధర సుమారుగా 3 కోట్ల నుండి 5 కోట్ల రూపాయల వరకు ఉండవచ్చు

Image Source: pexels

అందులో చాలా శక్తివంతమైన ఇంజిన్ అమర్చి ఉంటుంది. ఇది భారీ పనులను సులభంగా చేయగలదు.

Image Source: pexels

ఈ ట్రాక్టర్‌లో GPS, ఆటోమేటిక్ డ్రైవింగ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి

Image Source: pexels

ఆ ట్రాక్టర్ ప్రధానంగా పెద్ద రైతులు, కొన్ని కంపెనీలు ఉపయోగిస్తాయి. చిన్న రైతులు ఈ ఖర్చు భరించలేరు

Image Source: pexels

జాన్ డీర్ 9ఆర్ సిరీస్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, మోడ్రన్ ట్రాక్టర్లలో ఒకటిగా చెప్పవచ్చు.

Image Source: pexels