పాకిస్తాన్‌లోనూ టాటా సియెర్రా అమ్ముతున్నారా?

Published by: Satya Pulagam
Image Source: Pexels

కార్ లవర్స్‌లో టాటా సియెర్రా మీద చాలా చర్చ జరుగుతోంది... ముఖ్యంగా కొత్త మోడల్ విడుదలైన తర్వాత.

Image Source: Pexels

భారతదేశంలో ఈ SUV మళ్ళీ విడుదలయ్యింది. చాలా పాపులర్ అవుతోంది.

Image Source: Pexels

అయితే... పాకిస్తాన్‌లో కూడా ఈ కారు అందుబాటులో ఉందా? లేదా? అని చాలా మంది మనస్సుల్లో ప్రశ్న ఉంది. దానికి సమాధానం తెలుసుకుందాం రండి.

Image Source: Pexels

ప్రస్తుతం భారతదేశంలో టాటా సియెర్రా విడుదలైంది. అమ్మకాలు కూడా ప్రారంభమయ్యాయి

Image Source: Pexels

అయితే... పాకిస్తాన్‌లో ఈ కారు అధికారికంగా విడుదల కాలేదు.

Image Source: Pexels

అందుకు కారణం టాటా మోటార్స్ పాకిస్తాన్ ఆటో మార్కెట్లో లేకపోవడమే.

Image Source: Pexels

అందుకే టాటా సియెర్రా డీలర్‌షిప్ లేదా షోరూమ్ పాకిస్తాన్‌లో అందుబాటులో లేవు.

Image Source: Pexels

పాకిస్తాన్‌లోని కొన్ని వెబ్సైట్లలో టాటా సియెర్రా రేటు, ఫీచర్లు చూపిస్తారు. కానీ అక్కడ అధికారికంగా దీనిని అమ్మరు.

Image Source: Pexels

పాకిస్తాన్‌లో ఎవరైనా ఈ కారును కొనాలనుకుంటే... దిగుమతి చేసుకోవాలి. అది చాలా ఖరీదైన వ్యవహారం.

Image Source: Pexels