ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీ ఎలా లభిస్తుంది

Published by: Khagesh
Image Source: pixabay

కేవలం గుర్తింపు పొందిన, FAME-II/PM E-DRIVE లేదా రాష్ట్ర విధానం కింద ధృవీకరించి EV మోడల్స్ పై మాత్రమే సబ్సిడీ లభిస్తుంది.

Image Source: pixabay

కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ 2, 3 వీలర్లకు కిలోవాట్ / అవర్‌కు సబ్సిడీ ఇస్తుంది, ఇది స్కూటర్లకు 5000-10,000 వరకు ఉంటుంది

Image Source: pixabay

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, యూపీ, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు తమ EV పాలసీల కింద సబ్సిడీలు ఇస్తున్నాయి,

Image Source: pixabay

మూడు చక్రాల వాహనం కోసం సబ్సిడీ పొందడానికి, వాహనం ఎక్స్-షోరూమ్ ధర 2.5 లక్షల వరకు ఒక నిర్దిష్ట పరిమితిని నిర్ణయించారు.

Image Source: pixabay

ఇప్పుడు రాష్ట్రాల్లో డీలర్లు నేరుగా ఇన్వాయిస్‌లో సబ్సిడీ మొత్తాన్ని తగ్గిస్తారు

Image Source: pixabay

డీలర్‌షిప్‌లోనే ఆధార్ కార్డ్ ద్వారా వెరిఫికేషన్ e-KYC చేసి, ఈ-వోచర్ ఉత్పత్తి చేస్తారు. దీని ద్వారా సబ్సిడీని క్లెయిమ్ చేయవచ్చు.

Image Source: pixabay

సబ్సిడీ కోసం వాహనం CMVR 1989 కింద నమోదై ఉండాలి , రాష్ట్ర రవాణా శాఖలో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

Image Source: pixabay

సబ్సిడీ క్లెయిమ్ చేయడానికి ఆధార్ కార్డ్ చిరునామా బ్యాంక్ ఖాతా, వాహనం ఇన్వాయిస్ అవసరం

Image Source: pixabay

డీలర్ నేరుగా తగ్గింపు ఇవ్వకపోతే, రాష్ట్ర EV పోర్టల్ upevsubsidy.in వంటి వాటిలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

Image Source: pixabay