బైక్ లో పెట్రోల్ కొట్టించేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

బైక్ లో పెట్రోల్ నింపుకునేటప్పుడు కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కూడా నష్టం కలిగిస్తుంది

Image Source: pexels

చిన్న చిన్న తప్పులు మైలేజ్, ఇంజిన్ రెండింటినీ ప్రభావితం చేస్తాయి

Image Source: pexels

ఎల్లప్పుడూ మీ బైక్ ఇంజిన్ ఆఫ్ చేసి పెట్రోల్ ఫిల్ చేయించాలి

Image Source: pexels

మీటర్ జీరో ఉందా లేదా అని తప్పనిసరిగా తనిఖీ చేయండి

Image Source: pexels

ట్యాంక్ నిండా పెట్రోల్ నింపవద్దు, ఇది లీకేజీకి కారణం కావచ్చు

Image Source: pexels

పెట్రోల్ నింపుకునేటప్పుడు మీరు మొబైల్ ఉపయోగించవద్దు. అసలే సమ్మర్ హీట్ లో ఏదైనా ప్రమాదం జరగొచ్చు

Image Source: pexels

ట్యాంక్‌లో నాజిల్ సరిగ్గా అమర్చి ఉండా లేదా అని చూడండి.

Image Source: pexels

రిజర్వ్ లో పెట్టి బైక్ నడపటానికి బదులుగా సమయానికి చెక్ చేసుకుని పెట్రోల్ కొట్టించడం ఇంజిన్ కు మంచిది

Image Source: pexels

సరిగ్గా పెట్రోల్ నింపడం వల్ల బైక్ ఇంజిన్ లైఫ్ టైంతో పాటు మైలేజీ సరిగ్గా ఉంటుంది. మంచి పనితీరు అందిస్తుంది.

Image Source: pexels