సన్‌రూఫ్ సౌకర్యం కలిగిన 5 చౌకైన కార్లు ఇవే

Published by: Shankar Dukanam
Image Source: pexels

మీరు కార్ కొనేటప్పుడు మైలేజ్, ధర చూస్తారు. కొందరు స్పెషల్ ఫీచర్లపై ఫోకస్ చేస్తున్నారు.

Image Source: pexels

కారు ఫీచర్లలో సన్‌రూఫ్ ఫీచర్ అత్యంత ప్రజాదరణ పొందిన ఫీచర్..

Image Source: pexels

హ్యుందాయ్ ఎక్స్‌టర్ అత్యంత చవకైన సన్‌రూఫ్ కలిగిన కార్లలో ఒకటి.

Image Source: pexels

టాటా పంచ్ మైక్రో SUV విభాగంలో సన్‌రూఫ్ ఫీచర్ కస్టమర్లకు అందిస్తుంది.

Image Source: tata motors

మారుతి సుజుకి డిజైర్ స్టైల్‌తో పాటు మంచి సన్‌రూఫ్ వ్యూను కస్టమర్లకు అందిస్తుంది.

Image Source: maruti suzuki

కాంపాక్ట్ SUV లో టాటా నెక్సాన్ సన్రూఫ్ వల్ల కస్టమర్ల ఆదరణతో కొనుగోళ్లు పెరుగుతున్నాయి

Image Source: tata motors

హ్యుందాయ్ ఐ20 ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో సన్‌రూఫ్ ఫీచర్ ఇచ్చారు

Image Source: hyundai

ప్రస్తుతం యువత అధికంగా ఇష్టపడే ఫీచర్ కావడంతో కంపెనీలు సన్‌రూఫ్ పై ఫోకస్ చేస్తున్నాయి.

Image Source: pexels

సన్‌రూఫ్ ఫీచర్ ఉంటే కారు లోపలికి సూర్యరశ్మి ప్రసరిస్తుంది. కొందరు సెలబ్రిటీలు సన్‌రూఫ్‌లో కనిపిస్తూ వెళ్తుంటారు.

Image Source: pexels